అన్వేషించండి

Samantha Or Nayanthara: సమంత, నయనతారలో విజయ్ సేతుపతి ఎవరికి ఓటేశాడు?

Kanmani Rambo Khatija Telugu Teaser: విజయ్ సేతుపతి హీరోగా... సమంత, నయనతార హీరోయిన్లుగా నటించిన 'కన్మణి రాంబో ఖతీజా'. శుక్రవారం తమిళ్ వెర్షన్ టీజర్ విడుదల చేశారు. శనివారం తెలుగు టీజర్ విడుదలైంది.

కన్మణి పాత్రలో నయనతార (#Nayanthara), ఖతీజా పాత్రలో సమంత (#Samantha) నటించిన సినిమా 'కన్మణి రాంబో ఖతీజా'. ఇందులో విజయ్ సేతుపతి హీరో. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తమిళ్ వెర్షన్ టీజర్ శుక్రవారం విడుదల అయ్యింది. తెలుగు టీజ‌ర్‌ (Kanmani Rambo Khatija Telugu Teaser) ను ఈ రోజు (శనివారం) విడుదల చేశారు.

'కన్మణి రాంబో ఖతీజా' సినిమాలో ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడిన యువకుడిగా విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కనిపించనున్నారు. ఇద్దరు అమ్మాయిలను ఒకే చోట నిలబెట్టి... ఇద్దరితో మాట్లాడే సన్నివేశంతో టీజర్ ప్రారంభం అయ్యింది.

"మొట్టమొదటిసారి ఏ రోజైతే నీ లవ్ నాతో చెప్పావో... ఆ రోజే నుంచే నా జీవితం అందంగా మారింది" అంటూ సమంతతో విజయ్ సేతుపతి డైలాగ్ చెప్పారు. ఆ తర్వాత "నేను మొదటిసారి కళ్ళు చూసి మాట్లాడిన అమ్మాయి నువ్వే" అంటూ నయనతారతో చెప్పారు. "మైనస్ గా సాగుతున్న నా జీవితం ప్లస్ గా మారింది నీ వల్ల" అంటూ ఎవరికి చెప్పారో తెలియకుండా ఇద్దరినీ క‌న్‌ఫ్యూజ్ చేశారు. ఇద్దరినీ పెళ్లి చేసుకున్నారు. మొదట్లో అంతా హ్యాపీగా ఉన్నప్పటికీ... ఆ తర్వాత  హీరో ఎన్ని తిప్పలు పడ్డాడన్నది సినిమాగా తెలుస్తోంది. ఇద్దరిలో ఎవరు కావాలని ప్రశ్నించినప్పుడు ఏం సమాధానం చెప్పారన్నది ఆసక్తికరంగా మారింది. ఏప్రిల్ 28 (Kanmani Rambo Khatija Release Date)న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read: మహేష్ సిగ్నేచర్ స్టెప్ అదిరిందంటున్న ఫ్యాన్స్, 'సర్కారు వారి పాట'లో 'కళావతి' సాంగ్ లీక్
Also Read: 'డీజే టిల్లు' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sony Music South (@sonymusic_south)

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget