అన్వేషించండి

Kalyaan Dhev: కూతురి బర్త్ డే, విష్ చేయని కళ్యాణ్ దేవ్ - తెరపైకి మరోసారి శ్రీజ విడాకుల వ్యవహారం!

కొన్నాళ్లుగా శ్రీజ, కళ్యాణ్ విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని.. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మ్యారీడ్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది శ్రీజ. వీరికి నివృతి అనే కూతురు కూడా పుట్టింది. కొన్ని రోజులకు ఈ జంట విడాకులు తీసుకుంది. ఆ తరువాత చాలా కాలానికి శ్రీజ.. కళ్యాణ్ దేవ్ ని పెళ్లి చేసుకుంది. కొంతకాలం పాటు వీరు అన్యోన్యంగానే కనిపించారు. వీరిద్దరికీ ఓ కూతురు కూడా పుట్టింది. 

అయితే కొన్నాళ్లుగా శ్రీజ, కళ్యాణ్ విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని.. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దానికి తగ్గట్లే శ్రీజ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కళ్యాణ్ పేరుని తొలగించింది. అతడిని అన్ ఫాలో కూడా చేయడంతో రూమర్లు ఎక్కువయ్యాయి. ఇప్పుడు మరోసారి శ్రీజ, కళ్యాణ్ దేవ్ ల వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. 

ఈరోజు శ్రీజ పెద్ద కూతురు నివృతి పుట్టినరోజు. ఈ సందర్భంగా శ్రీజ కూతురు బర్త్ డే సెలబ్రేట్ చేసింది. ఈ వేడుకల్లో కళ్యాణ్ దేవ్ కనిపించలేదు. నివృతిని విష్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టలేదు కళ్యాణ్ దేవ్. దీంతో మరోసారి శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడాకుల వ్యవహారం తెరపైకి వచ్చింది. గతేడాది మాత్రం కళ్యాణ్ దేవ్.. నివృతి పుట్టినరోజు నాడు చాలా ఎమోషనల్ గా ఓ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. 

Also Read : సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?

Also Read : గన్స్ అండ్ యాక్షన్ - కళ్యాణ్ రామ్ కొత్త ఫిల్మ్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sreeja (@sreejakonidela)

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 24th: నిషిక ఫేస్‌ప్యాక్‌లో కారం కలిపిన ఆదిలక్ష్మీ.... జగధాత్రి చెప్పడంతో అత్తకు వార్నింగ్ ఇచ్చిన కౌషికి
జగద్ధాత్రి సీరియల్: నిషిక ఫేస్‌ప్యాక్‌లో కారం కలిపిన ఆదిలక్ష్మీ.... జగధాత్రి చెప్పడంతో అత్తకు వార్నింగ్ ఇచ్చిన కౌషికి
Nara Rohith Kapaali : సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో నారా రోహిత్ - తెలియని ప్రపంచంలో న్యూ జర్నీ 'కపాలి'
సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో నారా రోహిత్ - తెలియని ప్రపంచంలో న్యూ జర్నీ 'కపాలి'
The Odyssey Collections : ఇండియాలో ది ఒడిస్సీ రికార్డు కలెక్షన్స్ - వారం రోజుల్లోనే ఆ మార్క్ దాటేసిందిగా...
ఇండియాలో ది ఒడిస్సీ రికార్డు కలెక్షన్స్ - వారం రోజుల్లోనే ఆ మార్క్ దాటేసిందిగా...
Sumo Didi OTT : ఓటీటీలోకి ఇండియాస్ ఫస్ట్ మహిళా సుమో రెజ్లర్ స్టోరీ - ఇంట్రెస్టింగ్ టీజర్... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి ఇండియాస్ ఫస్ట్ మహిళా సుమో రెజ్లర్ స్టోరీ - ఇంట్రెస్టింగ్ టీజర్... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget