అన్వేషించండి

Kalki 2898 AD: మాది ‘ఆదిపురుష్‘ కాదు, ఓం రౌత్ వీఎఫ్ఎక్స్‌పై ‘కల్కి‘ ఎడిటర్ సెటైర్లు

Kalki 2898 AD: ఓం రౌత్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఆదిపురుష్‘ చిత్రంపై ‘కల్కి 2898 AD‘ ఎడిటర్ విశాల్ కుమార్ సెటైర్లు వేశారు. నాగ్ అశ్విన్ మూవీలో అద్భుతమైన వీఎఫ్ఎక్స్ ఉండబోతున్నాయన్నారు.

Kalki 2898 AD Editor About Adipurush VFX: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాదిని ‘ఆదిపురుష్’ సినిమాతో మొదలు పెట్టారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో దారుణంగా విఫలం అయ్యింది. ఈ చిత్రంలోని VFX, పాత్రల చిత్రీకరణ తీవ్ర విమర్శల పాలయ్యాయి. ఈ మూవీ తర్వాత రీసెంట్ గా ‘సలార్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘కేజీఎఫ్’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే రూ. 600 కోట్లకు పైగా వసూళు చేసింది. ప్రస్తుతం ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898 AD‘ అనే సినిమా చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ మూవీగా దీనిని తీర్చిదిద్దుతున్నారు.

‘ఆదిపురుష్’ VFX మీద ’కల్కి’ ఎడిటర్ మీద సెటైర్లు

తాజాగా ’కల్కి 2898 AD’ చిత్ర ఎడిటర్ విశాల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో VFX వర్క్స్ గురించి మాట్లాడిన ఆయన, ఓం రౌత్ ‘ఆదిపురుష్’ VFX మీద సెటైర్లు విసిరారు. ఇన్ స్టాలో తన ఫాలోవర్స్ ఇంటరాక్ట్ అయిన ఆయన, “గత VFX సినిమాలతో పోల్చితే ఈ సినిమాలో VFX పనితీరు ఎలా ఉంది? ఎమైనా మెరుగుదల కనిపిస్తుందా? అని ఓ ఫాలోవర్ ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన విశాల్ ‘ఆదిపురుష్’ VFXపై విమర్శలు చేశారు. " గత 10 సంవత్సరాలుగా VFX మీద రీసెర్చ్ చేస్తున్నాం. ‘అవతార్’, ‘అవెంజర్స్’ లాంటి సినిమాల VFXను సైతం పరిశీలించాం. దీని ఫలితాన్ని ‘కల్కి’లో చూస్తాము. ఇది మీ ‘ఆదిపురుష్’ కాదు" అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

‘ఆదిపురుష్’ ట్రైలర్ తీవ్ర విమర్శలు

‘ఆదిపురుష్’ ట్రైలర్ విడుదలైనప్పుడు VFX, CGIపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ దెబ్బతో సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. మళ్లీ VFX రీ క్రియేట్ చేయించినా, ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో అలరించలేకపోయింది. ‘ఆదిపురుష్’ సినిమా అనడం కంటే వీడియో గేమ్ అంటే బాగుంటుందని పలువు విమర్శలు చేశారు. ఈ మూవీలోని డైలాగులు కూడా అంత బాగాలేవనే టాక్ వినిపించింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. సైఫ్ అలీ ఖాన్‌ రావణుడిగా కనిపించారు. సన్నీ శర్మ సహా పలువరు కీలక పాత్రలు పోషించారు. రూ. 450 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం, ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్లు కూడా వసూళు చేయలేకపోయింది.  

Also Read: విశ్వక్ ‘కల్ట్’ vs ఎస్కేఎన్ ‘కల్ట్ బొమ్మ’- టైటిల్ వివాదం తప్పదా?

ప్రస్తుతం నాగ్ అశ్విన్, ప్రభాస్ హీరోగా ‘కల్కి 2898 AD’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సుమారు రూ. 600 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  సైన్స్ ఫిక్షన్ చిత్రం 2024లో థియేటర్లలోకి రానుంది.

Read Also: రామ్ చరణ్‌తో సినిమా చేయాలనుంది - మనసులో మాట చెప్పిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్

టాప్ హెడ్ లైన్స్

Spy Thirller OTT : నెల రోజుల్లోపే ఓటీటీలోకి కార్తి కొత్త మూవీ - బ్లాక్ బస్టర్ స్పై థ్రిల్లర్ సీక్వెల్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
నెల రోజుల్లోపే ఓటీటీలోకి కార్తి కొత్త మూవీ - బ్లాక్ బస్టర్ స్పై థ్రిల్లర్ సీక్వెల్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Aadarsha Kutumbam Narayanamma Song : ఎంత ట్రెండ్ అవుతుందో నారాయణమ్మా - ముగ్గురు బ్యూటీస్‌తో వెంకీ స్టెప్పులు... హుషారెత్తించే లిరిక్స్
ఎంత ట్రెండ్ అవుతుందో నారాయణమ్మా - ముగ్గురు బ్యూటీస్‌తో వెంకీ స్టెప్పులు... హుషారెత్తించే లిరిక్స్
This Week OTT Movies : అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: అపూర్వ వర్సెస్ ముకేశ్.. కెప్టెన్ అయినందుకే తిప్పలా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: అపూర్వ వర్సెస్ ముకేశ్.. కెప్టెన్ అయినందుకే తిప్పలా!

వీడియోలు

Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Kuldeep Yadav Magical Spell vs WI | వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
Virat Kohli Mastery Beyond Numbers: సచిన్ కంటే వేగంగా 15 వేల ర‌న్స్ మైలురాయిని దాటిన కోహ్లీ.. 74 ఇన్నింగ్స్‌ల భారీ తేడాతో పూర్తి..
సచిన్ కంటే వేగంగా 15 వేల ర‌న్స్ మైలురాయిని దాటిన కోహ్లీ.. 74 ఇన్నింగ్స్‌ల భారీ తేడాతో పూర్తి..
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
YS Jagan double stand: వైఎస్ జగన్ డబుల్ గేమ్ పాలిటిక్స్ - జాతీయ స్థాయిలో మండిపడుతున్న విపక్షాలు.. స్టాండ్ లేని రాజకీయాలా?
వైఎస్ జగన్ డబుల్ గేమ్ పాలిటిక్స్ - జాతీయ స్థాయిలో మండిపడుతున్న విపక్షాలు.. స్టాండ్ లేని రాజకీయాలా?
Bank Employees Strike: బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
Embed widget