అన్వేషించండి

Balakrishna in Indian Idol: కళ్లకు గంతలు కట్టి మరీ బాలయ్యకు ‘ఆహా’ సర్‌ప్రైజ్, ఇదిగో వీడియో

ఇండియన్ ఐడల్‌ ఫైనల్స్‌కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు ఆహా టీమ్ ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు.

నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ‘ఆహా’ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ‘ఇండియన్ ఐడల్ తెలుగు’ షో ఫైనాలేకు బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం బాలకృష్ణ పుట్టిన రోజు కావడంతో ‘ఇండియన్ ఐడల్ తెలుగు’ టీమ్ బాలయ్యను ప్రత్యేకంగా విష్ చేసింది. ఫినాలేలో పాల్గొన్న సింగర్ ఉష ఉతప్పతోపాటు ఈ షోకు జడ్జెస్‌గా వ్యవహరిస్తున్న సంగీత దర్శకుడు తమన్, గాయకుడు కార్తిక్‌లు బాలకృష్ణ కళ్లకు గంతలు కట్టారు. ఆ తర్వాత వేదికపైన ఏర్పాటు చేసిన కేకు వద్దకు తీసుకెళ్లి సర్‌ప్రైజ్ ఇచ్చారు. బాలకృష్ణ కేక్ కట్ చేయగా పోటీల్లో పాల్గొన్న సింగర్స్, జడ్జెస్ బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 

‘ఆహా’ ఓటీటీలో ప్రసారమవుతున్న ‘ఇండియన్ ఐడల్ తెలుగు’ ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం స్ట్రీమింగ్ కానున్న ఎపిసోడ్‌లో ఫినాలేకు చేరిన కంటెస్టెంట్ల వివరాలను ప్రకటించనున్నారు. ఆ తర్వాత జరిగే పోటీలో విన్నర్స్ ఎవరనేది ప్రకటించనున్నారు. ‘ఆహా’లో బాలకృష్ణ ఫస్ట్‌టైమ్ హోస్ట్ చేసిన ‘అన్‌స్టాపబుల్’ షో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. అందులో బాలయ్య తన హోస్టింగ్‌తో అదరగొట్టేశారు. దీంతో ‘ఆహా’ ఇప్పుడు బాలయ్యతో ‘అన్‌స్టాపబుల్’ సీజన్-2కు ప్లాన్ చేస్తోంది. అయితే, ఎప్పుడనేది ఇంకా ప్రకటించాల్సి ఉంది. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా గురువారం ‘NBK 107’ ఫస్ట్ హంట్ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో బాలకృష్ణ డైలాగులు చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. మరో హిట్ పక్కా అంటున్నారు. త్వరలోనే ఈ చిత్రం టైటిల్, విడుదల తేదీ ప్రకటించే అవకాశాలున్నాయి. 

View this post on Instagram
 
A post shared by ahavideoin (@ahavideoin)

Also Read: అదీ బాలయ్య అంటే, ‘భైరవద్వీపం’లో బాలకృష్ణ అలా చేస్తారని ఎవ్వరూ అనుకోలేదట! ముళ్లు, రాళ్లు గుచ్చుకున్నా..

Also Read: బాలకృష్ణ మొదటి చిత్రాన్ని అప్పటి ప్రభుత్వం ఎందుకు నిషేదించిందో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Warangal Bank Robbery: గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
Adilabad Tiger News Today: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Warangal Bank Robbery: గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
Adilabad Tiger News Today: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
PPP Model Chandrababu:  ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
AR Rahman - Mohini Dey: గంటల వ్యవధిలో రెహమాన్ - మోహిని విడాకులు... అసలు విషయం చెప్పేసిన సైరా బాను లాయర్
గంటల వ్యవధిలో రెహమాన్ - మోహిని విడాకులు... అసలు విషయం చెప్పేసిన సైరా బాను లాయర్
Gautam Adani Charged In New York: గౌతమ్‌ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం
గౌతమ్‌ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌
భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌
Embed widget