అన్వేషించండి

Prabhas: ప్రభాస్ చేయనని అంటే ఆ సినిమా చేసేవాడు కాదట!

ప్రభాస్ 'ఎస్' చెప్పడం వల్లే సినిమా చేస్తున్నాని ఓ దర్శకుడు అంటున్నాడు. 'నో' అని ప్రభాస్ అంటే సినిమా చేసేవాడు కాదట. 

శ్రీరాముని పాత్రలో ప్రభాస్ నటించిన సినిమా 'ఆదిపురుష్'. హిందీలో 'తానాజీ' వంటి హిట్ సినిమా తీసిన తర్వాత దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. 'ఆదిపురుష్' స్క్రిప్ట్ రాసిన తర్వాత తన మదిలో ప్రభాస్ రూపం మాత్రమే కనిపించిందని, ఒకవేళ ఆయన ఈ పాత్ర (శ్రీరాముని) పాత్ర చేయనని అంటే సినిమా చేసేవాడిని కాదని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

శ్రీరాముని పాత్ర చేయడానికి స్వచ్ఛమైన మనసున్నా నటుడు కావాలని... ఆ స్వచ్ఛత, కల్మషం లేని వ్యక్తిత్వం, మంచి లక్షణాలన్నీ ప్రభాస్‌లో కనిపించాయని ఓం రౌత్ పేర్కొన్నారు. ఒకవేళ ప్రభాస్ చేయనని అంటే స్క్రిప్ట్ పక్కన పెట్టేద్దామని అనుకున్నానని ఆయన స్పష్టం చేశారు.
Also Read: ప్ర‌భాస్ రీసెంట్ కెరీర్‌లో ఇదొక రికార్డ్‌... అంత త‌క్కువ రోజుల్లోనా!?
రామాయణం ఆధారంగా 'ఆదిపురుష్' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అయితే... సినిమాలో రామాయణం మొత్తం చూపించడం లేదని, కీలక భాగాన్ని మాత్రమే చూపిస్తున్నానని, అదేంటో ఇప్పుడే చెప్పానని ఓం రౌత్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఆగస్టులో 11వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ శ్రీరామునిగా కనిపించనున్న ఈ సినిమాలో సీత పాత్రలో కృతీ సనన్ నటించారు. లంకాధిపతి రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఆయన పాత్ర పేరు లంకేశ్.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Om Raut (@omraut)


Also Read: శ్రీరామ చంద్ర కాళ్లు చూస్తే కన్నీళ్లు ఆగవు... ఎంత పని చేశావ్ 'బిగ్ బాస్'!
Also Read: 'భీమ్లా నాయక్' వాయిదా పడింది... నాగార్జున దూకుడు పెరిగింది!
Also Read: సంక్రాంతి కూడా అక్కడే ప్లాన్ చేసిన మహేష్ బాబు...
Also Read: 'ఢీ' నుంచి దర్శకేంద్రుడి దగ్గరకు... దీపికా పిల్లి గ్రాఫ్ ఓ రేంజ్‌లో ఉంది మ‌రి!
Also Read: 'భీమ్లా నాయక్' బ్యూటీకి మరో క్రేజీ సినిమాలో ఛాన్స్!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today July 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందు చేత బలవంతంగా సంతకం చేయిస్తున్న రేఖ – మధ్యలో అడ్డుపడిన నందు
‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందు చేత బలవంతంగా సంతకం చేయిస్తున్న రేఖ – మధ్యలో అడ్డుపడిన నందు
Sing Geetham OTT : ఓటీటీలోకి ముందుగానే సింగ్ గీతం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఓటీటీలోకి ముందుగానే సింగ్ గీతం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Nindu Noorella Saavasam Serial Today July 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీని ప్రేమగా దగ్గరకు తీసుకున్న అమర్‌ - షాక్‌లో మనోహరి, చంభా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీని ప్రేమగా దగ్గరకు తీసుకున్న అమర్‌ - షాక్‌లో మనోహరి, చంభా
Illu Illalu Pillalu Serial Today July 8th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీని క్షమించేసిన వేదవతి..! ఇదే చివరి అవకాశం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీని క్షమించేసిన వేదవతి..! ఇదే చివరి అవకాశం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
IND vs ENG Highlights: మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Embed widget