అన్వేషించండి

ఈఫిల్ టవర్ ముందు రొమాంటిక్ ప్రపోజల్, అతడే వరుడు - పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హన్సిక

అనుకున్నట్టుగానే హన్సిక తన ప్రియుడిని పెళ్లి చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

సినీ నటి హన్సిక పెళ్లికి సంబంధించి రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. కొన్నాళ్ల నుంచి తన బిజినెస్ పార్టనర్ సోహైల్ తో హన్సిక డేటింగ్ లో ఉందని, అతన్నే త్వరలో వివాహం చేసుకోబోతోందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏమి రాలేదు. అయితే ఈ విషయంపై అఫీషియల్‌గా క్లారిటీ ఇచ్చింది హన్సిక. తన కాబోయే భర్త సోహైల్ ఈఫిల్ టవర్ సాక్షిగా తనకు ప్రపోజ్ చేసిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.  దీంతో వారిద్దరి పెళ్లి గురించిన వార్తలు నిజమేనని తేలింది. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. 

ఆ ఫోటోల్లో ప్యారిస్లో ఈఫిల్ టవర్ ముందు హన్సిక నిల్చొని ఉండగా సోహైల్ మోకాలిపై నిలబడి ప్రపోజ్ చేసినట్లు కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను హన్సిక షేర్ చేసింది. ఆ ఫోటోలకు 'ఇప్పుడు, ఎప్పటికీ' అనే క్యాప్షన్ కూడా రాసింది హన్సిక. వారిద్దరి చుట్టూ ఎర్రని గులాబీలు ఉన్నాయి. వాటిపై చుట్టూ కొవ్వొత్తులు కనిపిస్తున్నాయి. 'మ్యారీ మీ' అని రాసి ఉంది. సోహైల్ ప్రపోజ్ చేస్తున్నప్పుడు హన్సిక ఆనందంగా నవ్వుతోంది. తెల్లని స్ట్రాప్ లెస్ డ్రెస్ లో హన్సిక చాలా అందంగా కనిపిస్తోంది. వరుడు సోహౌల్ సూట్‌లో కనిపిస్తున్నాడు. మొత్తంమ్మీద జంట అదిరిపోయేలా ఉంది.  

దీంతో ఇన్ని రోజులుగా హన్సిక పెళ్లి పై జరుగుతోన్న చర్చ కు తెరపడినట్లైంది. అయితే డిసెంబర్ 2 నుంచి వివాహ వేడుకలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం డిసెంబర్ 4 న వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 3న మెహెందీ, సంగీత్ వేడులకలు జరుగుతాయని,  డిసెంబర్ 2 న ఒక సూఫీ నైట్ ప్లాన్ చేస్తారని తెలుస్తోంది. ఒక పోలో మ్యాచ్, క్యాసినో పార్టీ కూడా ఉన్నట్టు సమాచారం. వరుడి విషయానికొస్తే, సోహెల్ ముంబైలో బిజినెస్ మ్యాన్ గా ఉన్నారు, హన్సికతో కలిసి ఒక సంస్థలో భాగస్వామిగా కూడా ఉన్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hansika Motwani (@ihansika)

ఇక పెళ్లి రాజస్థాన్ లోని జైపూర్ ప్యాలెస్ లో ఓ నాలుగు రోజులు పాటు జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ పెళ్ళికి హన్సిక ఫ్యామిలీ, సోహైల్ ఫ్యామిలీ సభ్యులతో పాటు కొద్దిమంది సన్నిహితులు, స్నేహితులు మాత్రమే  ఈ పెళ్లికి హాజరవుతారని తెలుస్తుంది. చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టి అతికొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది హన్సిక. ఆ తర్వాత చాలా హిట్ సినిమాల్లో నటించింది. తెలుగు తో పాటు కన్నడ, తమిళ్ సినిమాల్లో కూడా హన్సిక నటించింది. ఇప్పుడు హన్సిక పెళ్లి వార్త ఆఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో హన్సిక ఫ్యాన్స్   ఖుషీగా ఫీల్ అవుతున్నారు. అయితే పెళ్లి తర్వాత హన్సిక సినిమాల్లో నటిస్తోందో లేదో చూడాలి.

Also read: యాక్సిడెంట్ తర్వాత మొదటిసారిగా లైవ్‌లో మాట్లాడిన నటి 'రంభ'

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Telangana Thalli Statue: ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Telangana Thalli Statue: ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Pushpa 2 First Weekend Collection: నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Embed widget