అన్వేషించండి

Guppedanta Manasu January 19th Update: వసుకి కానుకగా పూలు ఇచ్చిన రిషి, మొహం మీదే తలుపేసి వెళ్లగొట్టిన జగతి!

Guppedantha Manasu January 19th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

గుప్పెడంతమనసు జనవరి 19 గురువారం ఎపిసోడ్ (Guppedanta Manasu January 19th Update)

రిషి సార్ అనుకుంటూ ఇంట్లోకి అడుగుపెడుతుంది వసుధార...  దేవయాని నిన్ను అని వసుధార మీదకు వెళుతుండగా ఆగండి అక్కయ్య ఆ వసుధార నేను చాలు బుద్ధి చెప్పడానికి అని అంటుంది జగతి. ఏంటి వసుధార గారు రిషి సార్ తో మీకు ఏంటి పని అంటే నేను రిషి సార్ తో చాలా మాట్లాడాలి అంటుంది. వసుధార మాటలు గుర్తుచేసుకున్న మహేంద్ర ... వసుధార మేడం ఇది మా ఇల్లు మా ఇంటి మ్యాటర్ మీరు వెళ్లిపోండి అని అంటాడు. మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలి అనడంతో కాలేజీలో మాట్లాడండి అంటాడు. అక్కడకు వచ్చిన ఫణీంద్ర ఏం జరుగుతోంది మహేంద్ర ఎందుకు అంత కోపగించుకుంటున్నావు అంటాడు.
అప్పుడు దేవయాని మరింత ఫైర్ అవుతుండగా..జగతి ముందుకొచ్చి వసుధారని బయటకు పంపించేసి ముఖంమీదే తలుపేస్తుంది. 

Also Read:  మోనితను రోడ్డుకీడ్చిన దీప - కార్తీక్, సౌందర్యని టార్గెట్ చేసిన హిమ!

వసుధార అమ్మవారి దగ్గరికి వెళ్లి.. నీ దగ్గరికి రప్పించుకోవడానికి నాకు కష్టాలు తెప్పిస్తున్నావా ఎందుకిలా చేస్తున్నావ్, రిషి సార్ ని కనిపించేలా చేయమని కన్నీళ్లతో తన కష్టాలన్నీ చెప్పుకుంటుంది...ఇంతలో అనుకోకుండా రిషి అక్కడకు వస్తాడు. వసుధారని చూసి షాక్ అవుతాడు..అంతలో మెడలో తాళి గుర్తొచ్చి వెనక్కు వెళ్లిపోవాలి అనుకుంటాడు కానీ మళ్లీ అమ్మవారిని దర్శించుకుని వెళ్లాలని ఆగుతాడు. మాట్లాడాలని వసుధార అడుగుతున్నా రిషి వినిపించుకోడు. రెండు నిముషాలు సమయం ఇవ్వండని అడిగితే..రెండు మనసుల కథ వ్యధగా ఎలా మారిందో చెబుతావా అని ఫైర్ అవుతాడు. నీ పెళ్లి గురించి చెప్పొద్దనేసి కారు దగ్గరకు వెళ్లిపోతాడు. ఇంతలో పూలు అమ్మే ఆమె అక్కడకు వచ్చి పూలు తీసుకోండి అంటుంది. ఆ పూలు రిషి అమ్మవారి దగ్గర పెట్టమని చెప్పేసి వెళతాడు... వాటిని వసుధార తీసుకుంటుంది

ఆ పూలు తీసుకోవడంతో వసుధార మనసులో ఏముంది పెళ్లి చేసుకుంది కదా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చిందని ఆలోచిస్తాడు రిషి.ఓ చోట కారు ఆపి ఆలోచనలో పడతాడు..ఇంతలో వెనుకే రోడ్డు దాటుతున్న వసుధార...రిషి ఇచ్చిన పూలు చూసుకుంటూ రోడ్డుపై వస్తున్న వ్యాన్ ని గమనించదు... రిషి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి వసుధారని పక్కకు లాగి చూసుకోవాలి కదా అని అంటాడు. అప్పుడు రిషి, వసు కోసం క్యాబ్ బుక్ చేస్తాడు. నీ కోసం క్యాబ్ వచ్చింది ఎక్కడికి వెళ్లాలో  అక్కడికి వెళ్ళిపో అని చెప్పి వెళ్లిపోతాడు...

Also Read: అత్తారింట్లో అడుగుపెట్టిన వసుధారకి ఘోర అవమానం, రిషి సపోర్ట్ గా నిలుస్తాడా!

చక్రపాణి,సుమిత్ర కోసం ప్రేమగా కాఫీ తీసుకుని రావడంతో మీరు నాకు సేవలు చేయడం ఏంటండీ అని అంటుంది. ఇన్ని రోజులు ఈ రాక్షసుడికి నువ్వు సేవలు చేశావు కదా ఇప్పుడు నాకు ఆ భాగ్యం లభించింది ఏం కాదులే సుమిత్ర అనగా సుమిత్ర ఎమోషనల్ అవుతూ ఉంటుంది. నీ ఆరోగ్యం బాగా అవుతుంది నేను నిన్ను ప్రేమగా చూసుకుంటాను అనడంతో సుమిత్ర సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు ఇల్లు సరిగా లేదు అని చక్రపాణి చీపురు తీసుకొనీ ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటాడు. అది చూసి సుమిత్ర సంతోష పడుతూ ఉంటుంది. మరొకవైపు పుష్ప వసుధర ఇద్దరు కలిసి పుష్ప వాళ్ళ ఇంటికి వెళ్లడంతో థాంక్స్ పుష్ప నా కోసం ఇంత చేస్తున్నావు అంటుంది వసుధార. ఇంతలోనే సుమిత్ర వసుధార కి కాల్ చేసి చక్రపాణి గురించి సంతోషంగా చెబుతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 14th:మినిస్టర్‌, మీనన్‌ను అరెస్ట్ చేసిన జేడీ...సాక్ష్యాధారాలతో కేసు నిరూపించేందుకు కొత్త ప్లాన్‌
జగద్ధాత్రి సీరియల్: మినిస్టర్‌, మీనన్‌ను అరెస్ట్ చేసిన జేడీ...సాక్ష్యాధారాలతో కేసు నిరూపించేందుకు కొత్త ప్లాన్‌
Madhurapuri Sadhana OTT : ఓటీటీలోకి మిడిల్ క్లాస్ హార్ట్ టచింగ్ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి మిడిల్ క్లాస్ హార్ట్ టచింగ్ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
Azadi 501 Series OTT : ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్‌పై తెలుగు వెబ్ సిరీస్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్‌పై తెలుగు వెబ్ సిరీస్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Allu Arjun Raaka : అల్లు అర్జున్ రాకాలో మరో బాలీవుడ్ బ్యూటీ ఫిక్స్ - 11 ఏళ్ల తర్వాత సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ
అల్లు అర్జున్ రాకాలో మరో బాలీవుడ్ బ్యూటీ ఫిక్స్ - 11 ఏళ్ల తర్వాత సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 1st ODI Result Update: తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
Kohli Milestones Show: కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Embed widget