అన్వేషించండి

Guppedanta Manasu December 14th Update: ఈ మనిషే నీవాడు వసుధార, చిన్న పిల్లాడిలా మురిసిన రిషి - ఆఖరి నిముషంలో ఝలక్ ఇచ్చిన దేవయాని

Guppedantha Manasu December 14th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

గుప్పెడంత మనసు డిసెంబరు 14 ఎపిసోడ్  ( Guppedantha Manasu  December 14th Update Today Episode 633)

మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ గా వసుధారని కొనసాగించాలా వద్దా అనే విషయంపై టీమ్ సభ్యుల మధ్య ఓటింగ్ నిర్వహిస్తాడు రిషి.మహేంద్ర-ఫణీంద్ర వసుకి అనుకూలంగా... దేవయాని కుట్రలో భాగం అయిన లెక్చరర్లు మాత్రం వసుధారకి వ్యతిరేకంగా ఓటేస్తారు. అది చూసి నాకైతే టెన్షన్ గా ఉందని మహేంద్ర అనడంతో..సార్ ఏం జరిగితే అది జరగనివ్వండి అంటుంది వసుధార. అసలు ఎందుకిలా జరుగుతోందో అర్థం కావడం లేదంటాడు ఫణీంద్ర.. అది వారి ఇష్టం పెదనాన్న అని రిప్లై ఇస్తాడు రిషి. జగతి ఇక్కడకు రాలేదు కాబట్టి వీడియో కాల్ లో అడిగి అభిప్రాయం తీసుకుందాం అని కాల్ చేస్తాడు మహేంద్ర. వసుకి అనుకూలంగా జగతి ఓటు పడడంతో.. అనకూలంగా 4, ప్రతికూలంగా 4 ఓట్లు పోలవుతాయి...  ఆ తర్వాత ఓట్లు ఎటుపడతాయో టెన్షన్లో ఉంటారంతా. మొత్తం 12 ఓట్లలో సమానంగా పోలవుతాయి. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకవాలా అని ఆలోచిస్తాడు ఫణీంద్ర. మినిస్టర్ గారికి కాల్ చేయి రిషి అని ఫణీంద్ర అంటే..అవసరం లేదంటూ ఎంట్రీ ఇస్తుంది దేవయాని.ఎవ్వరూ ఊహించని విధంగా వసుధారవైపు ఓటేస్తుంది దేవయాని..( రిషి దగ్గర మార్కులు కొట్టేయడానికి)
 
Also Read: దీపను పండరి నిజంగా శౌర్య దగ్గరకే తీసుకెళుతోందా, ఇంద్రుడు చెప్పింది విని షాక్ అయిన కార్తీక్

దేవయాని వసుధారకి అనుకూలంగా ఓటేయడంతో అందరూ షాక్ అవుతారు. మీరుసూపర్ పెద్దమ్మా అని పొగిడేస్తాడు రిషి. ఈ దేవయాని అంటే ఏంటో అర్థంకాలేదు కదా ..ముందు ముందు నీకు బాగా అర్థమవుతుందని వసు దగ్గరకు వెళ్లి చెప్పేసి వెళ్లిపోతుంది దేవయాని. అటు వసు గెలవడంతో రిషి ఆనందానికి అవధులుండవు. సీట్లో కూర్చోబెట్టి...కంగ్రాట్స్ చెబుతాడు. జగతి మేడంలా సమర్థవంతంగా ప్రాజెక్టును నడపాలి అని చెబుతాడు. థ్యాంక్యూ చెబుతుంది వసుధార. థ్యాంక్స్ మాత్రమేనా సెలబ్రేషన్స్ లేవా అని అడుగుతాడు. నేను ఏం ఇవ్వగలను అంటుంది వసుధార.. ఆలోచించు అనగానే చాక్లెట్ తీసి ఇస్తుంది. వసుని పొగిడేస్తాడు. చాక్లెట్ తీసి కాకి ఎంగిలి చేసి వసుకి తినిపిస్తాడు. నువ్వు యూనివర్శిటీ టాపర్ అవడమే కాదు.. నీలా ఎంతో మందిని తయారు చేయాలి వసుధార అని సంబరంగాచెబుతాడు.. 
వసు: రిషి చేయందుకున్న వసు...ఈ చేయి నాకు తోడుగా ఉంటే, ఈ చేయిన నన్ను నడిపిస్తే, ఈ చేయి విడవకుండా ఉంటే ఈ ప్రపంచంలో నేను ఏదైనా సాధించగలను సార్  షేర్ చేస్తాడు. 
రిషి: ఈ మనిషే నీవాడు.. ఎప్పుడో మనం అయ్యాం... నేనెప్పుడూ నీకు తోడుగానే ఉంటాను వసుధారా..

Also Read: దేవయాని కుట్రకు మరోసారి వసు బలి, రిషి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు!

అటు కాలేజీ బయట..స్టాఫ్ దేవయానిని క్వశ్చన్ చేస్తారు. మీరు చెబితేనే కదా వసుధారకి వ్యతిరేకంగా ఓటేశాం..మీరొచ్చి ఆమెకు అనుకూలంగా ఓటేశారేంటి అని అడుగుతారు. 
దేవయాని: మీకు ఎత్తుగడలు తెలియదు.. ఒక్కోసారి ఓటమి ద్వారా కూడా మనం గెలుస్తాం.. రిషి కోసం నేను ఏదైనా చేస్తానని నమ్మిస్తాను కానీ నేను చేసేదే చేస్తాను అందులో ఇదొకటి అంటుంది..
ఎపిసోడ్ ముగిసింది

టాప్ హెడ్ లైన్స్

Toxic Trailer Review : టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Agadha Story : అగధ ఓ సరికొత్త ప్రపంచం - సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు... హీరో శ్రవణ్ రెడ్డి రియాక్షన్
అగధ ఓ సరికొత్త ప్రపంచం - సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు... హీరో శ్రవణ్ రెడ్డి రియాక్షన్
Sanjeev Movie OTT : నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget