అన్వేషించండి

Gruhalakshmi October 31st: రేస్ మొదలు పెట్టిన తులసి- అండగా నిలిచిన సామ్రాట్

ఇంట్లో నుంచి బయటకి వచ్చేసిన తులసి జీవితం కొత్త మలుపు తిరిగింది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

తులసి గారి పరిస్థితి ఎంతో తెలుసుకోకుండా ఉండలేను అని సామ్రాట్ టెన్షన్ గా తనకి ఫోన్ చేస్తాడు. కానీ తులసి ఫోన్ లిఫ్ట్ చేయకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. వెంటనే ప్రేమ్ కి కాల్ చేస్తాడు. తులసిగారు నా ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు ఏమైంది నా కారణంగా ఇంట్లో ఏమి గొడవ జరగలేదు కదా అని ఆత్రంగా అడుగుతాడు. ప్రేమ్ జరిగింది మొత్తం చెప్తాడు. తులసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని నందు అంటే ఈ ఇంట్లో ఎన్నో సార్లు తులసికి నాకు గొడవ జరిగింది కానీ తర్వాత మామూలుగా ఉండే వాళ్ళం కానీ ఈ సారి ఇలా చేస్తుందని అనుకోలేదని అనసూయ అంటుంది. కుటుంబం అంటే ప్రాణం అని మాటలు చెప్పేది కదా మరి అంత ఈజిగా ఎలా వెళ్లిపోయిందని అభి, నందు అంటారు. అసలు ఈ మీటింగ్ ఏంటో అర్థం కావడం లేదు అంత ఫీల్ అయ్యే వాళ్ళు అయితే వెళ్ళకుండా కాళ్ళకి అడ్డుపడొచ్చు కదా అని లాస్య వెటకారంగా అంటుంది.

Also Read: పశ్చాత్తాప్పడిన వసు- పూల వర్షం కురిపించుకున్న ప్రేమపక్షులు, పట్టరాని సంతోషంలో రిషి

తులసి ఉంటే ప్రాబ్లం కానీ తను లేకపోయినా ప్రాబ్లమా మీ బాధ ఏంటి ఏం కావాలి అని అడుగుతుంది. తను ఇల్లు వదిలి వెళ్ళిపోయింది ప్రశాంతంగా ఉందాం అని అంటుంది. మనం ఏమి ఇల్లు వదిలి వెళ్లిపొమ్మని అనలేదు కదా కొంతమంది లోపల బాధపడతారు, కొంతమంది బయటకి బాధపడుతున్నారు. అసలు తప్పు అంతా మావయ్య గారిది తనే ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని ఎంకరేజ్ చేశారని లాస్య ఎక్కిస్తుంది. జరిగింది ఏదో జరిగింది పరిష్కారం ఆలోచిద్దాం అని అభి అంటే తులసిని వెతికి బతిమలాడి ఇంటికి తీసుకురావాలా అని లాస్య అంటుంది. అవునని అభి అంటే మీరు వెళ్తారా అని అనసూయని అడుగుతుంది. తాతయ్యని పంపిద్దామని అభి అంటాడు. తులసి లేకపోయినంత మాత్రాన ఏ పని ఆగదు మీరు ఎక్కువ ఆలోచించకండనేసి లాస్య వెళ్ళిపోతుంది.

Also read: ఆగ్రహంతో ఊగిపోతున్న మోనిత, మనసు మార్చుకున్న ఇంద్రుడు- శౌర్యని దీప, కార్తీక్ చూస్తారా?

సామ్రాట్ తులసి కోసం వెతుకుతూ ఉంటాడు. అటు ఇంట్లో పరంధామయ్య దేవుడి ముందు అఖండ జ్యోతి వెలిగించి తులసి వచ్చేదాకా ఇది ఆరిపోకూడదు అని ఎమోషనల్ అవుతాడు. తులసి ఒక పార్క్ లో కూర్చుని ఉంటే అప్పుడే కృష్ణుడి వేషంలో ఉన్న ఒక అబ్బాయి వచ్చి తనని పలకరిస్తాడు. ఎందుకు అలా సాడ్ గా ఉన్నావ్ నేను కృష్ణుడిని ఎందుకు అలా ఏడుస్తున్నావ్ అని వచ్చి కౌగలించుకుంటాడు. దీంతో తులసి వెక్కి వెక్కి ఏడుస్తుంది. అప్పుడే సామ్రాట్ తులసిని చూస్తాడు. తులసికి కనిపించకుండా తన వెనుకే ఫాలో అవుతూ వెళతాడు. తులసి ఒక ఇంట్లోకి వెళ్ళడం చూస్తాడు. అప్పుడే ప్రేమ్ వస్తాడు. అమ్మని ఒక్కదాన్నే వదిలి ఎక్కడికి వెళ్ళావ్ అని అడుగుతాడు. ఆ ఇంట్లోకి వెళ్ళిందని సామ్రాట్ చెప్తే అది మా అమ్మమ్మగారి ఇల్లు అని ప్రేమ్ చెప్తాడు. నేను వచ్చినట్టు తులసికి చెప్పకు అని అంటే దాచాల్సిన అవసరం ఏంటి అని ప్రేమ్ అడుగుతాడు. ఇది తన గురించి తను ఆలోచించుకోవాల్సిన టైమ్ ఇదేనని అంటాడు. మీరు కూడా అమ్మని వదిలేస్తున్నారా అని ప్రేమ్ అంటాడు. లేదు తనకి నేను ఎప్పుడు అండగానే ఉంటాను అని చెప్తాడు.

   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Adilabad News: ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Crime News: పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
Embed widget