అన్వేషించండి

Devara Dubai Review: ప్రతి సినిమా ఫ్లాప్ అనేవాడు... 'దేవర'కు బ్లాక్ బస్టర్ రివ్యూ ఇచ్చాడు!

Umair Sandhu Review Devara: దేవర విడుదలకు కొన్ని గంటలు మాత్రమే ఉంది. ఈ సమయంలో దుబాయ్ నుంచి వచ్చిన ఒక రివ్యూ ఎన్టీఆర్ అభిమానులకు ఫుల్ ఖుషి చేసేలా ఉంది.

దేవర... దేవర... దేవర... ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి చర్చ. అటు ఫిల్మ్ నగర్ వర్గాల ప్రముఖుల్లో, ఇటు సోషల్ మీడియాలో ప్రేక్షకులు అంతా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా గురించే చర్చ. ఆల్రెడీ ఈ సినిమా రివ్యూల గురించి ఎంక్వయిరీ చేయడం మొదలైంది. ఎన్టీఆర్ అభిమానులకు ఫుల్ ఖుషి ఇచ్చేలా దుబాయ్ బేస్డ్ క్రిటిక్ రివ్యూ ఇచ్చాడు.

'దేవర'కు ఉమైర్ సందు నుంచి పాజిటివ్ రివ్యూ!
Umair Sandhu Reviews Devara: తనకు తాను క్రిటిక్ అని చెప్పుకొనే ఉమైర్ సందు ప్రతి సినిమా విడుదలకు ముందు సోషల్ మీడియాలో రివ్యూలు ఇస్తాడు. అయితే, అతని రివ్యూలు ఫేక్ అని విమర్శలు చాలా ఉన్నాయి. సినిమా చూడకుండా రివ్యూ ఇస్తాడని కామెంట్స్ కూడా ఉన్నాయ్. సూపర్ హిట్ సినిమాలకు ఉమైర్ సందు నెగెటివ్ రివ్యూలు, తక్కువ రేటింగ్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే, ఈ 'దేవర' సినిమాకు అతడు పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు.

'దేవర' సినిమా పైసా వసూల్ సినిమా... 3.5/5!
Devara Movie First Review: 'దేవర' పైసా వసూల్ సినిమా అని ఉమైర్ సందు ట్వీట్ చేశాడు. సిల్వర్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని చెప్పాడు. జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా చేశాడని, సినిమాకు కావాల్సిన పవర్ అందించాడని అతడు పేర్కొన్నాడు. సైఫ్ అలీ ఖాన్ ఫెంటాస్టిక్ అని కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. అయితే, జాన్వీ కపూర్ ఇరిటేట్ చేసిందని చెప్పారు. ప్రతి సినిమాకు ఫ్లాప్ ఇచ్చే ఉమైర్ సందు... 'దేవర'కు పాజిటివ్ రివ్యూ ఇవ్వడం విశేషం.

Also Readఎన్టీఆర్ ఎగ్జైట్‌మెంట్‌తో నెక్ట్స్ లెవల్‌కు... మనోళ్లకు అంత టైమ్ ఇస్తే అద్భుతాలే - కొరటాల శివ ఇంటర్వ్యూ

రాజమౌళి - ఎన్టీఆర్ ఫ్రెండ్ సూపర్ పాజిటివ్ రివ్యూ!
'దేవర'ను దుబాయ్‌లో ఉమైర్ సందు చూశాడో లేదో కానీ హైదరాబాద్ సిటీలో ఈ సినిమా స్పెషల్ షో పడింది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), ఎన్టీఆర్ (Jr NTR) క్లోజ్ ఫ్రెండ్ ఒకరు సినిమా చూశారు. లాస్ట్ అరగంట సూపర్ ఉందని, అదిరిపోయిందని ఆయన సన్నిహితులతో చెప్పారట. మరి, ఇక సినిమా గురించి కామన్ ఆడియన్స్ ఏం అంటారో చూడాలి. ఎన్టీఆర్ జంటగా జాన్వీ కపూర్, బైరా పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించిన ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో భరత్ మిక్కిలినేని, హరికృష్ణ కె నిర్మించారు.

Also Readచిరుతో విబేధాలు లేవు... 'ఆచార్య' తర్వాత మెగా మెసేజ్... పుకార్లకు చెక్ పెట్టిన కొరటాల

టాప్ హెడ్ లైన్స్

Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Embed widget