అన్వేషించండి

Raviteja: 'ఫుల్ కిక్కు..' సాంగ్.. రవితేజ నుంచి మాసివ్ ట్రీట్..

ఈరోజు రవితేజ పుట్టినరోజు సందర్భంగా 'ఖిలాడి' సినిమా నుంచి మాస్ మసాలా సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం.  

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం 'ఖిలాడి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. 2021లో 'క్రాక్' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రవితేజ.. ఈ ఏడాది 'ఖిలాడి' సినిమాతో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్, పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. 

ఈరోజు రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి మాస్ మసాలా సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. 'ఫుల్ కిక్కు' అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ రవితేజ అభిమానులకు మంచి కిక్కిస్తోంది. శ్రీమణి లిరిక్స్ అందించగా.. సాగర్, మమతా శర్మ ఈ పాటను ఆలపించారు. శేఖర్ వీజే ఈ పాటకు కొరియోగ్రఫీ అందించగా.. రవితేజ తన మాస్ స్టెప్స్ తో ఆకట్టుకున్నారు. నిజానికి ఈ పాటను ఉదయం 10 గంటల సమయంలో విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన సాయంత్రం విడుదల చేశారు. 

ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాతో పాటు రవితేజ మూడు, నాలుగు సినిమాలను లైన్ లో పెట్టారు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో 'ధమాకా' సినిమాలో నటించనున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు. 

ఈ సినిమాతో పాటు 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాలో నటిస్తున్నారు. శరత్ మండవ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను మార్చి 25న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీల‌క‌పాత్రలో కనిపించనున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Anirudh Ravichander Marriage : అనిరుధ్, కావ్య మారన్‌ల పెళ్లి కన్ఫర్మ్ - నటుడి కామెంట్స్ వైరల్!
అనిరుధ్, కావ్య మారన్‌ల పెళ్లి కన్ఫర్మ్ - నటుడి కామెంట్స్ వైరల్!
Maa Inti Bangaram Collections Day 9: సమంత దూకుడుకు సాటేది... తొమ్మిదో రోజూ బంగారం కలెక్షన్స్ సూపరే
సమంత దూకుడుకు సాటేది... తొమ్మిదో రోజూ బంగారం కలెక్షన్స్ సూపరే
Veerabhadruni Rahasyam Series Trailer : వీరభద్రపురంలో గంట మోగిందా? - థ్రిల్లర్ సిరీస్ వీరభద్రుని రహస్యం ట్రైలర్ రివ్యూ... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
వీరభద్రపురంలో గంట మోగిందా? - థ్రిల్లర్ సిరీస్ వీరభద్రుని రహస్యం ట్రైలర్ రివ్యూ... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Venkatesh Maha : నేను మాట్లాడింది అల్ట్రా వయలెన్స్ మూవీస్ గురించి - KGF కాంట్రవర్సీపై డైరెక్టర్ వెంకటేశ్ క్లారిటీ
నేను మాట్లాడింది అల్ట్రా వయలెన్స్ మూవీస్ గురించి - KGF కాంట్రవర్సీపై డైరెక్టర్ వెంకటేశ్ క్లారిటీ

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. Food Ratings లో అట్టడుగున - టెన్షన్ పెడుతున్న FSSAI రిపోర్ట్
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. Food Ratings లో అట్టడుగున సిటీ - టెన్షన్ పెడుతున్న FSSAI రిపోర్ట్
US Iran War: ఇరాన్, అమెరికా మధ్య ముగింపు దశకు సీజ్‌ఫైర్ ఒప్పందం! దాడులతో తీవ్ర ఉద్రిక్తత
ఇరాన్, అమెరికా మధ్య ముగింపు దశకు సీజ్‌ఫైర్ ఒప్పందం! దాడులతో తీవ్ర ఉద్రిక్తత
Vedma Bojju Patel: ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
Drinks to Refresh Your Body : హైడ్రేషన్‌తో పాటు ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్స్ ఇవే.. వీకెండ్‌(Weekend)లో హెల్త్ రీసెట్ చేసుకునేందుకు బెస్ట్
హైడ్రేషన్‌తో పాటు ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్స్ ఇవే.. వీకెండ్‌(Weekend)లో హెల్త్ రీసెట్ చేసుకునేందుకు బెస్ట్
Secrets of Tirumala: 'వేంకటేశ్వర' పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
'వేంకటేశ్వర' ఈ పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
Hair Mask To Boost Hair Growth : మెంతులు, కొబ్బరిపాలతో హెయిర్ మాస్క్.. జుట్టు పలుచగా ఉంటే తప్పక ట్రై చేయండి
మెంతులు, కొబ్బరిపాలతో హెయిర్ మాస్క్.. జుట్టు పలుచగా ఉంటే తప్పక ట్రై చేయండి
YS Jagan: రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
Suhasini: వెండి తెర నుంచి బుల్లితెరకు.. తొలి సినిమా, సీరియల్ హిట్.. సుహాసిని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
వెండి తెర నుంచి బుల్లితెరకు.. తొలి సినిమా, సీరియల్ హిట్.. సుహాసిని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Embed widget