అన్వేషించండి

Rakul Preet Singh: స్టార్ హీరోయిన్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..

రకుల్ ప్రీత్ సింగ్ ఉండే భవనంలో మంటలు చెలరేగాయి. ముంబైలో ఆమె నివాసముంటున్న బిల్డింగ్ 12వ అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఇటీవల 'కొండపొలం' సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమెకి తెలుగులో ఒక్క సినిమా ఆఫర్ కూడా లేదు. కానీ బాలీవుడ్ లో అరడజనుకి పైగా సినిమాలను లైన్ లో పెట్టింది. ఇదిలా ఉండగా.. రకుల్ ప్రీత్ సింగ్ ఉండే భవనంలో మంటలు చెలరేగాయి. ముంబైలో ఆమె నివాసముంటున్న బిల్డింగ్ 12వ అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. 

Also Read:ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు విచారణ చేపట్టారు. 

ప్రస్తుతం రకుల్ ముంబైలోనే ఉన్నట్లు సమాచారం. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా.. రకుల్ తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో డేటింగ్ చేస్తోంది రకుల్. త్వరలోనే ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కానుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ETimes (@etimes)

Also Read: 'నా జీవితానికి ఇదే గ్రీన్ సిగ్నల్..' చైతు పోస్ట్ వైరల్..

Also Read: 'దీప్తిని మిస్ అవుతుంటే.. వెళ్లిపో..' షణ్ముఖ్ కి షాకిచ్చిన నాగ్..

Also Read: హౌస్ మేట్స్ కి షాక్ ఇవ్వనున్న బిగ్ బాస్.. డబుల్ ఎలిమినేషన్ తప్పదా..?

Also Read: హాస్పిటల్ లో సీనియర్ నటుడు.. పరిస్థితి విషమం..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

NBK 112 Music Director: బాలయ్య సినిమాకు తమన్‌ను తప్పిస్తారా?
బాలయ్య సినిమాకు తమన్‌ను తప్పిస్తారా?
Jailer 2: కూలీ ఫ్లాపైనా 'జైలర్ 2' నిర్మాతలు తగ్గట్లే... తెలుగు రైట్స్ కోసం అంత ఎవరిస్తారు? 
కూలీ ఫ్లాపైనా 'జైలర్ 2' నిర్మాతలు తగ్గట్లే... తెలుగు రైట్స్ కోసం అంత ఎవరిస్తారు? 
Anirudh Ravichander Remuneration: బన్నీ సినిమాకు రెమ్యూనరేషన్ భారీగా పెంచిన అనిరుద్ - 'ప్యారడైజ్' కంటే 6 కోట్లు ఎక్కువ?
బన్నీ సినిమాకు రెమ్యూనరేషన్ భారీగా పెంచిన అనిరుద్ - 'ప్యారడైజ్' కంటే 6 కోట్లు ఎక్కువ?
Karuppu: పొలిటికల్ ఎఫెక్ట్ వద్దనుకుని... త్రిషను దూరం పెడుతున్న సూర్య టీమ్?
పొలిటికల్ ఎఫెక్ట్ వద్దనుకుని... త్రిషను దూరం పెడుతున్న సూర్య టీమ్?

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Woman in Muscat: కాపాడండి అన్న అంటూ మస్కట్‌లో ఏపీ మహిళ కన్నీళ్లు.. స్పందించిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్
కాపాడండి అన్న అంటూ మస్కట్‌లో ఏపీ మహిళ కన్నీళ్లు.. స్పందించిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్
Rs 1 Lakh Reward: కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
Karuppu: పొలిటికల్ ఎఫెక్ట్ వద్దనుకుని... త్రిషను దూరం పెడుతున్న సూర్య టీమ్?
పొలిటికల్ ఎఫెక్ట్ వద్దనుకుని... త్రిషను దూరం పెడుతున్న సూర్య టీమ్?
Akividu Rama Temple: ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
IPL 2026 KKR VS SRH Result Update: బ్యాటింగ్ వైఫ‌ల్యంతో స‌న్ కు ఓట‌మి.. రాణించిన హెడ్, ఆక‌ట్టుకున్న వ‌రుణ్, ర‌ఘువంశీ, ర‌హానే, KKR హ్యాట్రిక్స్ విన్
బ్యాటింగ్ వైఫ‌ల్యంతో స‌న్ కు ఓట‌మి.. రాణించిన హెడ్, ఆక‌ట్టుకున్న వ‌రుణ్, ర‌ఘువంశీ, ర‌హానే, KKR హ్యాట్రిక్స్ విన్
Dating Trend : అందంగా లేకపోయినా పర్లేదు.. ప్రేమగా ఉంటే చాలు, Shrekking ట్రెండ్ అంటే ఇదే
అందంగా లేకపోయినా పర్లేదు.. ప్రేమగా ఉంటే చాలు, Shrekking ట్రెండ్ అంటే ఇదే
Hyderabad Viral Video: బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
US Iran Tension: అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములా పంపిన ఇరాన్- అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములా పంపిన ఇరాన్- అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
Embed widget