అన్వేషించండి
Advertisement
Farhan Akhtar - Shibani Dandekar wedding: లీకైన ఫర్హాన్ అక్తర్ పెళ్లి ఫొటోలు, పెళ్లిలో హృతిక్ డ్యాన్స్ హైలైట్ అంటున్న నెటిజన్లు
హిందీ హీరో, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ వివాహం శనివారం జరిగింది. పెళ్లి ఫొటోలు ఆల్రెడీ లీక్ అయ్యాయి. అతని పెళ్లిలో స్టార్ హీరో హృతిక్ రోషన్ చేసిన డ్యాన్స్ హైలైట్ అని నెటిజన్లు అంటున్నారు.
బాలీవుడ్ దర్శకుడు, హీరో ఫర్హాన్ అక్తర్ వివాహం ఈ రోజు జరిగింది. కొన్ని రోజులుగా నటి, గాయని శిబానీ దండేకర్‌తో 2018 నుంచి ఆయన సహ జీవనంలో ఉన్న సంగతి తెలిసిందే. ఫర్హాన్ తండ్రి, ప్రముఖ రచయిత జావేద్ అక్తర్‌కి చెందిన ఖండాల ఫామ్ హౌస్‌లో వీరిద్దరి వివాహం జరిగింది. ఫర్హాన్‌కు రెండో వివాహం ఇది. దీనికి ప్రముఖ దర్శకులు అశుతోష్ గోవారికర్, రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా, స్టార్ హీరో హృతిక్ రోషన్, అనూషా దండేకర్, హీరోయిన్ రియా చక్రవర్తి, ఫర్హాన్ సోదరి జోయా అక్తర్ తదితరులు హాజరయ్యారు. పెళ్లి ఫొటోలు నెట్టింట లీక్ అయ్యాయి. పెళ్లిలో హృతిక్ రోషన్ చేసిన డ్యాన్స్ హైలైట్ అని నెటిజన్లు అంటున్నారు.
Also Read: ట్రోలింగ్ ఆపేస్తారా? 10 కోట్లు కడతారా? - మంచు ఫ్యామిలీ హెచ్చరిక
Also Read: శ్రీరాముడి దగ్గర హనుమంతుడిలా మహేష్ దగ్గర ఆయన!
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
పాలిటిక్స్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion