News
News
X

Farewell Song: 'థాంక్యూ' మూవీ - ఫేర్ వెల్ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్

తాజాగా 'థాంక్యూ' సినిమా నుంచి 'ఫేర్ వెల్' అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

FOLLOW US: 

'లవ్ స్టోరీ', 'బంగార్రాజు' సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న అక్కినేని నాగచైతన్య త్వరలో 'థ్యాంక్యూ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ముందుగా జూన్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు జూలై 22న సినిమా విడుదల కానుంది. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ సినిమా నుంచి 'ఫేర్ వెల్' అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. సినిమాలో హీరో గ్రాడ్యుయేషన్ తరువాత ఈ సాంగ్ వస్తుందని తెలుస్తోంది. ఈ పాటను చంద్రబోస్ రాయగా.. అర్మాన్ మాలిక్ ఆలపించారు.    

ఇక ఈ సినిమాకు బీవీఎస్ రవి కథ అందించారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

Also Read: అప్పుడు జానీ డెప్ వద్దన్నారు - ఇప్పుడు 'సారీ' చెప్పి రూ.2355 కోట్లు ఇస్తామంటున్నారు!

Also Read: థియేటర్లలో 'పక్కా కమర్షియల్' తెలుగు సినిమాలు - ఓటీటీలో రెజీనా వెబ్ సిరీస్, బాలీవుడ్ డిజాస్టర్ మూవీస్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sri Venkateswara Creations (@srivenkateswaracreations)

Published at : 27 Jun 2022 04:17 PM (IST) Tags: Naga Chaitanya Dil Raju Thank you movie Vikram K Kumar Farewell lyrical song

సంబంధిత కథనాలు

SSMB28: మహేష్, త్రివిక్రమ్ సినిమా - ప్రచారంలో కొత్త టైటిల్స్!

SSMB28: మహేష్, త్రివిక్రమ్ సినిమా - ప్రచారంలో కొత్త టైటిల్స్!

NBK107: దసరా స్పెషల్ - బాలయ్య సినిమా టైటిల్ అనౌన్స్మెంట్!

NBK107: దసరా స్పెషల్ - బాలయ్య సినిమా టైటిల్ అనౌన్స్మెంట్!

Hanuman Teaser: రాముడి కోసం ‘హనుమాన్’ వెనక్కి - రిలీజ్‌లనే కాదు టీజర్లనూ వాయిదా వేస్తారా?

Hanuman Teaser: రాముడి కోసం ‘హనుమాన్’ వెనక్కి - రిలీజ్‌లనే కాదు టీజర్లనూ వాయిదా వేస్తారా?

Allari Naresh: అల్లరి నరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ రిలీజ్ డేట్ ఫిక్స్!

Allari Naresh: అల్లరి నరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’  రిలీజ్ డేట్ ఫిక్స్!

Bigg Boss 6 Telugu: హౌస్‌లో రేవంత్ భార్య సీమంతం వీడియో, ఎమోషనల్ అయిన స్టార్ సింగర్

Bigg Boss 6 Telugu: హౌస్‌లో రేవంత్ భార్య సీమంతం వీడియో, ఎమోషనల్ అయిన స్టార్ సింగర్

టాప్ స్టోరీస్

TRS MP Santosh Issue : ఎంపీ సంతోష్ రావు కనిపించడం లేదని సిరిసిల్లలో కంప్లైంట్ - అసలేం జరిగిందంటే ?

TRS MP Santosh Issue :  ఎంపీ సంతోష్ రావు కనిపించడం లేదని సిరిసిల్లలో కంప్లైంట్ -  అసలేం జరిగిందంటే ?

Airbags Mandatory: కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండాల్సిందే, ఈ రూల్ వర్తించేది అప్పటి నుంచే

Airbags Mandatory: కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండాల్సిందే, ఈ రూల్ వర్తించేది అప్పటి నుంచే

Jasprit Bumrah Ruled Out: అయ్యో బుమ్రా - నువ్వు కూడానా - టీమిండియాకు పెద్ద షాక్!

Jasprit Bumrah Ruled Out: అయ్యో బుమ్రా - నువ్వు కూడానా - టీమిండియాకు పెద్ద షాక్!

Emotional Video: 45 ఏళ్ల తరవాత తన చిన్ననాటి కేర్‌ టేకర్‌ను కలుసుకున్నాడు, ఎంత ఎమోషనల్ అయ్యాడో చూడండి

Emotional Video: 45 ఏళ్ల తరవాత తన చిన్ననాటి కేర్‌ టేకర్‌ను కలుసుకున్నాడు, ఎంత ఎమోషనల్ అయ్యాడో చూడండి