Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?
Extra Ordinary Man Review Twitter: నితిన్, శ్రీ లీల జంటగా నటించిన 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'. ప్రీమియర్ షోలు పడ్డాయి. మరి, సోషల్ మీడియాలో జనాలు ఏం అంటున్నారు?
Extra Ordinary Man review Telugu: 'భీష్మ' తర్వాత నితిన్ కెరీర్‌లో సరైన హిట్ పడలేదు. 'చెక్' అంటూ ప్రయోగం చేశారు. అది విజయాన్ని ఇవ్వలేదు. తర్వాత రంగ్ దే' చేశారు. కొంత మందిని మాత్రమే మెప్పించింది. హిందీలో మంచి హిట్ అయిన 'అంధాధూన్' రీమేక్‌గా తెరకెక్కిన 'మేస్ట్రో' ఓటీటీలో విడుదల కావడంతో థియేటర్లలో ఆ సినిమా విడుదల అయితే... ఫలితం ఎలా ఉండేదో చెప్పలేం. 'మాచర్ల నియోజకవర్గం' ఫ్లాప్ అయ్యింది. నాలుగు పరాజయాల తర్వాత నితిన్ నటించిన సినిమా 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'. ఇవాళ థియేటర్లలోకి వచ్చింది.
'ఎక్స్‌ట్రా' గురించి ఆడియన్స్ ఏమంటున్నారంటే?
Extra Ordinary Man premiere show reports: ఆల్రెడీ అమెరికాలో 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ప్రీమియర్ షోలు పడ్డాయి. యుఎస్ఎ నుంచి సినిమాకు సూపర్ పాజిటివ్ టాక్ లభించింది. నితిన్ కడుపుబ్బా నవ్వించారని చెబుతున్నారు. ఫస్టాఫ్ అయ్యే సరికి కొన్ని కామెడీ సీన్లు హిలేరియస్ గా వర్కవుట్ అయ్యాయని చెబుతున్నారు.
3/5 This film is Only fr entertainment,those who are expecting intellectual cinematic experience can pls stop spreading -ve abt #ExtraOrdinaryMan movie
— 🅰luri R🅰VI TEJ🅰 (@aluriraviteja) December 7, 2023
No one will steps out without laughing 🤣😉,if U didn't laugh, may be u should consult doctor 💊
Songs r frcely added in 2nd hlf pic.twitter.com/rphxgQLBEw
తమిళ స్టార్ విజయ్ హీరోగా 'దిల్' రాజు 'వారసుడు' నిర్మించారు. చెన్నైలో జరిగిన ఆ సినిమా ఆడియో వేడుకలో 'డ్యాన్స్ వేణుమా' అంటూ ఇచ్చిన స్పీచ్ ను కూడా 'ఎక్స్‌ట్రా'లో వాడేశారు. రాజశేఖర్ సీన్లు సైతం బాగా నవ్వించాయని టాక్.
DilRaju's viral sensation ‘Dance Venuma' is briefly featured in a dance sequence with Nithiin and Sreeleela, and it turned out funny.
— M9.NEWS (@M9Breaking) December 7, 2023
Those familiar with it will find it hilarious. @SVC_official #DilRaju #ExtraOrdinary #ExtraOrdinaryMan
Angry Man Rajashekar entry episode is good. #ExtraOrdinaryMan
— Deccan Delight (@DeccanDelight) December 8, 2023
అతిథిలా శ్రీ లీల క్యారెక్టర్... ఎక్కువ లేదు!
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాలో హీరోయిన్ శ్రీ లీల క్యారెక్టర్ అతిథి పాత్రలా ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. అందుకు కారణం ఆమెకు స్క్రీన్ స్పేస్ తక్కువ ఉండటమే. విడుదలకు ముందు ''కమర్షియల్ సినిమా హీరోయిన్ తరహా పాత్ర ఆమెది'' అని నితిన్ చెప్పారు. సో... కంప్లైంట్ చేయడానికి ఏమీ లేదు.
ఫస్టాఫ్ నవ్వించిన నితిన్ & దర్శకుడు వక్కంతం వంశీ... సెకండాఫ్ కథపై కాన్సంట్రేట్ చేశారట. దాంతో ఇంటర్వెల్ తర్వాత కామెడీ డోస్ కొంచెం తగ్గిందని ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో సినిమా గురించి జనాలు ఏమంటున్నారో ఒక్కసారి కింద ట్వీట్స్ చూస్తే మీకే అర్థం అవుతుంది. కొంతమంది సినిమాకు 3 స్టార్స్ ఇస్తుంటే... ఇంకొంతమంది మాత్రం అసలు బాలేదని పోస్టలు చేస్తున్నారు.
emadhya vachina nii best cinema idhi story wise and comedy wise @actor_nithiin … 3.25 ivvadaniki diff story and rao ramesh is the main reason#ExtraOrdinaryMan https://t.co/EPjJsDsVsQ
— R V (@raviV__k) December 7, 2023
#ExtraOrdinaryMan is another entertainer from Nithin which is on point from the word go.
— Indian Box-office (@Indianboxoffic3) December 8, 2023
Vakkantham Vamshi is back to his comfort zone i.e entertainers after two back to back disappointments (NPS & agent).
Leela is super cute n super energetic and her dance moves are 🔥🔥. HIT
Both the songs in the first half #Brushvesko & #SirraakuThaandavam are good. Medley dance number is hilarious. #ExtraOrdinaryMan
— Deccan Delight (@DeccanDelight) December 8, 2023
Hit bomma guys
— Surya Chandra (@im_suryachandra) December 7, 2023
Fans stuff chala vundi 🥳
Finally @actor_nithiin anna hit kottav 🔥🫶
Theater motham unanimous ga navestundi scenes annitiki #ExtraOrdinaryMan https://t.co/PTZayuSS1A
#ExtraOrdinaryMan First Half Report : “Below Average First Half”
— PaniPuri (@THEPANIPURI) December 8, 2023
👉Only Positive #Nithiin Energetic Performance & Couple of Comedy bits
👉Story, Screenplay & direction is very ordinary
👉Need a Huge Second Half#ExtraOrdinaryManReview #Sreeleela
entha slapstick aithe mathram sync lekunda cheyyakudani vishayallo ee comedy endi ra, disaster as of now. #ExtraOrdinaryMan
— Oompa Loompa (@Kamal_Tweetz) December 8, 2023
Film has been filled with overdose comedy which hardly works and irritates more. This film can be shown as an example for filmakers "How to not make a commercial cinema". Outdated is an understatement. Disastrous stuff. #ExtraOrdinaryMan - 1.25/5
— Goutham (@_Gotsybunny) December 7, 2023
If a writer like #VakkanthamVamsi wanted his reputation to completely go straight down the hill and shit everything on both paper and screen, #ExtraOrdinaryMan will be the result. #HarrisJayaraj's awful BG score killed the film at every regular interval.
— Agnyathavaasi (@ThisisHarsha_) December 7, 2023
Tested my patience!
1/5 https://t.co/twstD0yD8a
#ExtraOrdinaryMan
— 𝗡 𝗜 𝗞 𝗛 𝗜 𝗟 🌶️ (@NIKHIL_SUPERFAN) December 8, 2023
Ordinary predictable second half too
Overall a strictly okay entertainer with lot of forced comedy and some genuine laughs thanks to Rao Ramesh
Storyline and hero characterisation are absurd and didn’t work the way it was intended to on paper https://t.co/eeW05DxdrC