అన్వేషించండి

Devi Sri Prasad: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంట విషాదం..

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ ఇంట వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి.

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్(Devi Sri Prasad) ఇంట వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. యాక్సిడెంట్ లో తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతున్న దేవీశ్రీప్రసాద్ బాబాయ్ గొర్తి బుల్లి బుల్గానిన్ మృతి చెందారు. తమ్ముని మరణవార్త విన్న షాకైన ఆయన అక్క (దేవీశ్రీప్రసాద్ మేనత్త) కొమ్ముల సీతామహలక్ష్మి హార్ట్ ఎటాక్ తో మరణించడం కుటుంబంలో విషాదాన్ని నింపేసింది. 

Also Read : ''నేను చాలా బిజీ.. రాజ్‌కుంద్రా ఏం చేస్తుండేవాడో పెద్దగా పట్టించుకోలేదు''

తూగోజిల్లా రాయవరం మండలం వెదురుపాక దేవీశ్రీ ప్రసాద్ స్వగ్రామం. ఆయన తండ్రి సినీ రచయిత సత్యమూర్తి. ఆయన గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తూ 'దేవత' సినిమాతో  సినీరంగంలో ఆరంగేట్రం చేశారు. తదుపరి దర్శకునిగానూ మారారు. సత్యమూర్తి తండ్రి నారాయణ కమ్యూనిస్ట్, ఆర్ఎంపీ డాక్టర్. ఆయనకి ముగ్గురు కొడుకులు , ముగ్గురు కూతుళ్ళు. పెద్దకూతురు సీతామహలక్ష్మి, తర్వాత కొడుకు హరినారాయణ, సత్యమూర్తి, బుల్జ్యోగానిన్, జ్యోతి, గౌరీపార్వతి  మొత్తం ఆరుగురు సంతానం. 

రష్యన్ కమ్యూనిస్ట్ లీడర్ బుల్గానిన్ చనిపోయిన రోజున పుట్టడంతో.. నారాయణ తన చిన్న కొడుక్కి ఆ పేరు పెట్టారు.  సీతామహలక్ష్మి ప్రోత్సాహంతోనే సత్యమూర్తి సినీరంగంలో ఎంటర్ అయ్యారు. అందుకే దేవీశ్రీప్రసాద్ ఫ్యామిలీకి సీతామహలక్ష్మి అంటే అపారమైన ప్రేమాభిమానాలు. బాబాయ్, మేనత్తలు ఆకస్మికంగా మృతి చెందడంతో దేవశ్రీప్రసాద్ .. ఆయన తమ్ముడు సింగర్ సాగర్ అండ్ ఫ్యామిలీ శోక సముద్రంలో మునిగిపోయారు. బుల్లి బుల్గానిన్ కొడుకు విజయ్ బుల్గానిన్ కూడా మ్యూజిక్ డైరెక్టర్.

'దేవి' సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ అయిన DSP ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ రేసులో దూసుకుపోతున్నారు. స్టార్ హీరోల సినిమాలంటే ముందుగా దేవిశ్రీకే అవకాశాలు వస్తుంటాయి. ప్రస్తుతం దేవి.. సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న 'పుష్ప' సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాలో 'దాక్కో దాక్కో మేక' అనే పాటను విడుదల చేశారు. ఇది యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో పాటు రవితేజ నటిస్తోన్న 'ఖిలాడీ' సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. 

Also Read : అపోలో హాస్పిటల్‌కు బన్నీ.. సాయి ధరమ్ తేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్

Also Read : అరే ఏంట్రా ఇది? బయట దీప్తితో.. ఇంట్లో హమీదాతో లవ్! షన్నుకు బర్త్‌డే సర్‌ప్రైజ్

Also Read: పెళ్లి కూతురిలా ముస్తాబైన సమంత.. ట్రోల్ చేస్తున్న నెటిజనులు

టాప్ హెడ్ లైన్స్

Newton's 3rd Law Movie Review - న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ: సుమంత్ హీరోగా ఈటీవీ విన్ తీసిన థ్రిల్లర్ ఎలా ఉందంటే?
న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ: సుమంత్ హీరోగా ఈటీవీ విన్ తీసిన థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Godavari Serial Today July 31st: 'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
Newtons 3rd Law OTT : రెండు ఓటీటీల్లో సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
రెండు ఓటీటీల్లో సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Police Complaint OTT : నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget