అన్వేషించండి

Ali Daughter:వైభవంగా కమెడియన్ అలీ కూతురి ఎంగేజ్మెంట్

కమెడియన్ అలీ ఇంట పెళ్లి సందడి మొదలైంది.

కమెడియన్ అలీ పెద్ద కూతురు ఎంగేజ్మెంట్ చాలా వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యుల మధ్య వేడుకగా జరిగింది. సోషల్ మీడియాలో అలీ ఉన్నప్పటికీ కూతురి పెళ్లి కబురును మాత్రం పంచుకోలేదు. ఆమె ఈ మధ్యనే ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టరుగా మారింది. ఆ విషయాన్ని తన ఇన్ స్టా ఖాతాలో చెప్పారు అలీ. తన కుటుంబంలో డాక్టర్ అయిన తొలి వ్యక్తి తన పెద్ద కూతురు ఫాతిమానే అని చెప్పారు. త్వరలో ఆమె ఉన్నత చదువుల కోసం అమెరికా కూడా వెళ్లబోతోంది. ఈలోపు ఆమెకు పెళ్లి సంబంధం చూసి ఎంగేజ్మెంట్ కూడా చేశారు. ఎంగేజ్మెంట్ వీడియోను అలీ భార్య జుబేదా తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్టు చేశారు. ఇప్పుడది వైరల్ గా మారింది. 

డాక్టర్ల ఫ్యామిలీకే...
అలీ కూతురు ఫాతిమా వైద్యవిద్యను అభ్యసించింది. ఆమె చేసుకోబోయేది కూడా వైద్యుడినే. కాకపోతే అతని పేరు, వివరాలు తెలియరాలేదు. కాగా అతని కుటుంబంలో అందరూ డాక్టర్లే కావడం విశేషం. పెళ్లి కొడుకు చెల్లి, బావ కూడా వైద్యులే. అలాగే అన్నయ్య, వదినా కూడా వైద్య వృత్తిలోనే ఉన్నారు. ఈ కార్యక్రమానికి నటుడు సాయికుమార్ భార్యా సమేతంగా వచ్చారు. అలాగే బ్రహ్మానందం కూడా హాజరయ్యారు. కొంతమంది ఈటీవీ ప్రొడ్యూసర్లు వచ్చారు. సినీ ఇండస్ట్రీ నుంచి పెద్దగా ఎవరూ రాలేదు.  పెళ్లికి ఇండస్ట్రీ పెద్దలను పిలిచే అవకాశం ఉంది. 

Also read: బుజ్జి బేబీ బంప్‌తో అలియా, ఆమె వేసుకున్న ఈ పింక్ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?

Also read: ‘ఆంటీ’ అని పిలిస్తే కేసు పెట్టొచ్చా? ఆ పిలుపు నేరమా? న్యాయ నిపుణులు ఏం చెబుతున్నారు

అలీ భార్య జుబేదా అలీ యూట్యూబ్‌లో చురుకుగా ఉన్నారు. అతి తక్కువ కాలంలోనే అయిదు లక్షలకు పైగా సబ్ స్బైబర్లను పొందారు. ఆమెనే తన కూతురి ఎంగేజ్ మెంట్ విషయాన్ని అభిమానులకు తెలిపారు. అలీకి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. పెద్ద కూతురు ఫాతిమా.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ali (@ali_the_actor)

టాప్ హెడ్ లైన్స్

Mahesh Babu: సంక్రాంతి హిట్స్ స్పెషలిస్టుతో మహేష్... 'వారణాసి' తర్వాత ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా?
సంక్రాంతి హిట్స్ స్పెషలిస్టుతో మహేష్... 'వారణాసి' తర్వాత ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 25th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా వర్క్‌ చూసి షాక్‌లో విహారి! సిరిని కిడ్నాప్‌ చేసిన అంబిక మనుషులు.. చివరిలో ట్విస్ట్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా వర్క్‌ చూసి షాక్‌లో విహారి! సిరిని కిడ్నాప్‌ చేసిన అంబిక మనుషులు.. చివరిలో ట్విస్ట్!
Toxic Ticket Price Hike: ఆరున్నరకు ఏపీ, తెలంగాణలో 'టాక్సిక్' ఫస్ట్ షోలు... తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు ఎంత పెంచారంటే?
ఆరున్నరకు ఏపీ, తెలంగాణలో 'టాక్సిక్' ఫస్ట్ షోలు... తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు ఎంత పెంచారంటే?
Toxic Advance Booking: టాక్సిక్ @ 50 కోట్లు... అడ్వాన్స్ బుకింగ్స్‌లో యశ్ జోరు... 'పెద్ది', 'రాజా సాబ్'ను బీట్ చేసి మరీ!
టాక్సిక్ @ 50 కోట్లు... అడ్వాన్స్ బుకింగ్స్‌లో యశ్ జోరు... 'పెద్ది', 'రాజా సాబ్'ను బీట్ చేసి మరీ!

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan:
"స్థానిక సంస్థలన్నీ మనవే! ఏకగ్రీవాలు కానివ్వొద్దు, ఎలక్షన్స్‌ను లైట్ తీసుకొవద్దు" వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
Warangal Crime News: వరంగల్‌లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ అరెస్టు- కోటిన్నర విలువైన మత్తుపదార్థం స్వాధీనం 
వరంగల్‌లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ అరెస్టు- కోటిన్నర విలువైన మత్తుపదార్థం స్వాధీనం 
Pawan Kalyan Cabinet Meeting Absence: సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
Electoral Roll Special Revision: భారీగా ఓట్లు తొలగిస్తున్నా ఆందోళన చెందని పార్టీలు - ఓట్లు పోయాయనని ఓటర్లు ఎవరూ బయటకు రావట్లేదేంటి?
భారీగా ఓట్లు తొలగిస్తున్నా ఆందోళన చెందని పార్టీలు - ఓట్లు పోయాయనని ఓటర్లు ఎవరూ బయటకు రావట్లేదేంటి?
Irumudi Controversy: 'ఇరుముడి'పై ఏపీ టీచర్స్ ఆగ్రహం... వివాదంలో రవితేజ సినిమా - ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్
'ఇరుముడి'పై ఏపీ టీచర్స్ ఆగ్రహం... వివాదంలో రవితేజ సినిమా - ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్
How to Identify Toxic Manipulators : మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!
మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!
Viral Kiss Car: కారుపై వేల కిస్ సింబల్స్! జరిమానా వేసిన పోలీసులు! వాహనంలో ముద్దు పెట్టుకుంటే జరిమానా వేస్తారా?
కారుపై వేల కిస్ సింబల్స్! జరిమానా వేసిన పోలీసులు! వాహనంలో ముద్దు పెట్టుకుంటే జరిమానా వేస్తారా?
Embed widget