అన్వేషించండి

Sofia Ansari: విష్ణుప్రియకు మించి... ఇన్‌స్టాలో ఫ్రీ ఫ్రీ ఫ్రీ... సోఫియా అన్సారీ ఎక్స్‌పోజింగ్‌ కనిపించలేదా?

Vishnu Priya Vs Sofia Ansari: ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్స్‌పోజింగ్ పిక్స్ షేర్ చేయడంపై విష్ణుప్రియ మీద కేసు నమోదు అయ్యింది. అంతకు మించి అందాల ప్రదర్శన చేస్తున్న వాళ్ళు ఉన్నారు.

యాంకర్ కమ్ యాక్ట్రెస్ విష్ణు ప్రియ భీమనేని (Vishnu Priya Bhimeneni) లేటెస్ట్ కాంట్రవర్సీ గురించి తెలుగు ప్రజలకు తెలుసు. సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో నెలకు 399 సబ్‌స్క్రిప్షన్ కట్టిన నెటిజనులకు ఎక్స్‌పోజింగ్ పిక్స్ షేర్ చేయడంపై విష్ణుప్రియ మీద కేసు నమోదు అయ్యింది. ఒక విధంగా అది ఆమెకు కలిసి వచ్చిందని అనుకోవాలి. కేసు ముందు వరకు ఆమె సబ్‌స్క్రైబర్లు 1800 మంది ఉంటే, కేసు ఆ తర్వాత ఆ నంబర్ ఏడు వేలకు చేరుకుంది. రోజు రోజుకూ విష్ణుప్రియ సబ్‌స్క్రైబర్లు పెరుగుతున్నారు. దాంతో ఆమెకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. అది పక్కన పెడితే... విష్ణు ప్రియకు మించి ఇన్‌స్టాలో ఎక్స్‌పోజింగ్ చేస్తున్న భామలు ఉన్నారు. అందులో ఒకరు సోఫియా అన్సారీ. ఆమె గురించి చెప్పాలంటే...

ఇన్‌స్టాలో సోఫియా అన్సారీ ఫ్రీ షో...
ఎక్స్‌పోజింగ్‌లో బోర్డర్స్ దాటిన భామ!
సోఫియా అన్సారీ... బహుశా తెలుగు ప్రజలకు ఈమె గురించి తెలుసో? లేదో? రసిక ప్రియులు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతూ ఉండొచ్చు... చెప్పలేం. ఇన్‌స్టాలో ఆమె స్టైల్ సపరేట్. సాధారణంగా చేసే పోస్టుల్లో అందాల ప్రదర్శన హద్దులు దాటిన సందర్భాలు కోకొల్లలు. డ్రస్ ఏదైనా సరే క్లివేజ్ కనిపించేలా ఎక్స్‌పోజింగ్ చేయడం సోఫియా అన్సారీ స్టైల్. హాఫ్ శారీ కట్టినా, బికినీ ధరించినా అంతే. ఆమె తీరు మారదు.

సోఫియా అన్సారీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 15.6 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఆమె చేసిన పోస్టుల సంఖ్య 666. అందులోని మెజారిటీ పోస్టుల్లో అందాల ప్రదర్శన ఉంటుంది. విష్ణు ప్రియ భీమనేని విషయానికి వస్తే... ఆమె ఫాలోయర్ల సంఖ్య 1.4 మిలియన్. ఇప్పటి వరకు 521 పోస్టులు చేశారు. అందులో అందాల ప్రదర్శన చేసినవి చాలా తక్కువ. విష్ణుప్రియ తరహాలో చాలా మంది చేస్తున్నారని, వాళ్ళను వదిలేసి ఆమె ఒక్కరిపై కేసు పెట్టడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు.

Also Read: Purple Halcyon: ఇన్‌స్టాలో సబ్‌స్క్రిప్షన్‌తో నెలకు కోటి సంపాదించిన కేరళ కుట్టి... ఇప్పుడు ఏమైందో తెలుసా?

Sofia Ansari: విష్ణుప్రియకు మించి... ఇన్‌స్టాలో ఫ్రీ ఫ్రీ ఫ్రీ... సోఫియా అన్సారీ ఎక్స్‌పోజింగ్‌ కనిపించలేదా?
సబ్‌స్క్రిప్షన్‌లో సోఫియా రేటు తక్కువ!
ఇన్‌స్టాగ్రామ్‌లో సోఫియా అన్సారీ సైతం తన ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ చూడాలని కోరుకునే నెటిజనులను సబ్‌స్క్రైబ్ చేసుకోమని ఆప్షన్ ఇచ్చారు. విష్ణు ప్రియా భీమనేని ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే నెలకు 399 చెల్లించాలి. కానీ, సోఫియా అన్సారీ మాత్రం 199 చెల్లిస్తే చాలు అని ఆఫర్ ఇచ్చారు. ఆమె సబ్‌స్క్రైబర్ల సంఖ్య విష్ణుప్రియ కంటే ఎక్కువ. ఆల్మోస్ట్ 8 వేలు.

Also Read: Prasad Behara: మీవి కన్నీళ్లు... నావి *చ్ఛ కాదు - పాపం ప్రసాద్ బెహరా, ఎమోషనల్ స్పీచ్ వెనుక కారణం ఏమిటంటే?

Sofia Ansari: విష్ణుప్రియకు మించి... ఇన్‌స్టాలో ఫ్రీ ఫ్రీ ఫ్రీ... సోఫియా అన్సారీ ఎక్స్‌పోజింగ్‌ కనిపించలేదా?

ఇన్‌స్టాలో నార్మల్ పోస్టుల్లో విపరీతమైన ఎక్స్‌పోజింగ్ చేసే సోఫియా ఎక్స్‌క్లూజివ్ సబ్‌స్క్రైబర్లకు ఎటువంటి కంటెంట్ ఇస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి ఆమెపై ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ, బోల్డ్ కంటెంట్ పోస్ట్ చేస్తుందని విమర్శలు మాత్రం ఎదుర్కొంది. పాపం విష్ణు ప్రియ... కేసుతో పాటు నెగిటివ్ పబ్లిసిటీ పొందింది. ఆ పబ్లిసిటీ వల్ల డబ్బులు వచ్చాయనుకోండి. అది వేరే విషయం.

Also Read: Bad Boy Karthik First Review - 'బ్యాడ్ బాయ్ కార్తీక్' ఫస్ట్ రివ్యూ: నాగశౌర్యకు హిట్ వస్తుందా? ఇండస్ట్రీ టాక్ ఏమిటంటే?

టాప్ హెడ్ లైన్స్

Indraja: స్టేజిపై నిర్మాత ఎమోషనల్... నిర్మాతను కంటతడి పెట్టించిన ఇంద్రజ
స్టేజిపై నిర్మాత ఎమోషనల్... నిర్మాతను కంటతడి పెట్టించిన ఇంద్రజ
Fauzi Vs Spirit: 'ఫౌజీ' కంటే ముందు స్పిరిట్... ప్లాన్ సెట్ చేసిన ప్రభాస్!
'ఫౌజీ' కంటే ముందు స్పిరిట్... ప్లాన్ సెట్ చేసిన ప్రభాస్!
Mandaadi Collections: 'మందాడి' @ 150 కోట్లు... బాక్సాఫీస్‌లో సుహాస్, సూరి సినిమా రికార్డు
'మందాడి' @ 150 కోట్లు... బాక్సాఫీస్‌లో సుహాస్, సూరి సినిమా రికార్డు
Kiara Advani: మళ్ళీ తల్లి కాబోతున్న కియారా... సెకండ్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన హీరోయిన్
మళ్ళీ తల్లి కాబోతున్న కియారా... సెకండ్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన హీరోయిన్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget