అన్వేషించండి

Venkatesh: 'VenkyAnil 3' సెట్‌లో 'వెంకిమామ' సందడి - షూటింగ్‌ వీడియో రిలీజ్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేసి మూవీ టీం

Venky Anil 3 Movie: విక్టరి వెంకటేష్‌ వెంకి అనిల్‌ 3 మూవీ షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు. మాజీ పోలీస్‌ ఆఫీసర్‌ తిరిగి తన డ్యూటీని మొదలుపెట్టారంటూ మూవీ టీం స్పెషల్‌ వీడియో వదిలింది. 

Venky Anil 3 Movie Shooting Update: విక్టరి వెంకటేష్‌, అని రావిపూడిలది హిట్‌ కాంబో అని తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఎఫ్‌2, ఎఫ్‌3 చిత్రాలు మంచి విజయం సాధించింది. దాంతో ఈ కాంబినేషన్‌లో ఆడియన్స్‌ మంచి అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దర కలిసారంటే వెండితెరపై ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొదువే ఉండదు. అందుకే మరోసారి ఈ కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ మూవీ రెడీ అవుతోంది. అదే వెంకిఅనిల్‌3 (VenkyAnil 3) మూవీ. గతనెల ఈ చిత్రం సెట్స్‌పైకి వచ్చింది.

'VenkyAni 3' అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకువచ్చారు. ఇప్పటికే జూలైలో మొదలైంది. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్‌కి సంబంధించి తాజాగా లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఇచ్చింది మూవీ టీం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ తమిళనాడులోని పోల్లాచ్చిలో జరుగుతుంది. అంతేకాదు షూటింగ్‌ సెట్‌లోని మేకింగ్‌ వీడియోని కూడా ఈ సందర్భంగా షేర్‌ చేసి వెంకిమామ ఫ్యాన్స్‌కి ట్రీట్‌ ఇచ్చింది మూవీ టీం. ఈ మేరకు షూటింగ్‌ లోకేషన్స్‌లోని విజువల్స్‌ని చిన్న వీడియో రిలీజ్‌ చేశారు. ఇందులో వెంకటేష్‌ లుంగీ కట్టి, కళ్లజోడుతో కొత్త లుక్‌లో కనిపించారు.

"మాజీ పోలీసాఫీసర్‌ ఫుల్ ఎనర్జీతో తిరిగి తన డ్యూటీని మొదలుపెట్టాడు. 'వెంకీమామ SVC58' సెట్స్‌లో జాయిన్‌ అయ్యారు. ఈ ట్రయాంగులర్‌ క్రైం ఎంటర్‌టైనర్‌ షూటింగ్‌ పొల్లాచ్చిలో జెడ్‌స్పీడ్‌లో కొనసాగుతుంది" అంటూ ఈ మూవీ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ తమ ట్విటర్‌ వేదికగా వీడియో షేర్‌ చేసింది. ఇక అప్‌డేట్‌ చేసి ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది 2025 సంక్రాంతి బరిలో రిలీజ్‌ చేస్తున్నట్టు ఇప్పటికే మూవీ టీం ప్రకటన ఇచ్చింది. ఇక మూవీ లేటెస్ట్‌ షూటింగ్‌ అప్‌డేట్‌ రావడంతో సంక్రాంతి బరిలో దిగేందుకు వెంకీమామ రెడీ అవుతున్నాడంటూ ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు.

 

కాగా ఈ సినిమాలో వెంకటేష్‌ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో యానిమల్ ఫేం ఉపేంద్ర లిమాయే, ప్రముఖ తమిళ నటుడు వీటీవీ గణేష్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే దిల్‌ రాజు, వెంకీ, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 చిత్రాలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి. బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్‌ పరంగా కూడా మంచి వసూళ్లు సాధించాయి. మరోసారి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను 2025 సంక్రాంతికి రిలీజ్‌ చేస్తున్నట్టు ఇప్పటికే నిర్మాత దిల్‌ రాజు వెల్లడించారు. 

Also Read: ఆ డైరెక్టర్‌తో సమంత రిలేషన్‌లో ఉందా? - నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్‌తో వైరల్‌ అవుతున్న సామ్‌ డేటింగ్‌ రూమర్స్‌!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
Rains: అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
Tirumala News: తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Embed widget