అన్వేషించండి

Vasudheva Sutham: గుడి, నిధి నేపథ్యంలో 'వసుదేవ సుతం'... మాస్టర్ మహేంద్రన్ మూవీ గ్లింప్స్‌ రిలీజ్ చేసిన మెలోడీ బ్రహ్మ

Master Mahendran New Movie: మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'వసుదేవ సుతం'. మెలోడి బ్రహ్మ మణిశర్మ చేతుల మీదుగా ఈ సినిమా గ్లింప్స్ విడుదల అయ్యింది.

'పెదరాయుడు', 'నరసింహ' సినిమాల్లో బాలనటుడిగా మెప్పించిన చిన్నారి 'మాస్టర్' మహేంద్రన్ (Master Mahendran). ఇప్పుడు అతడు పెద్దోడు అయ్యాడు. హీరోగా సినిమాలు చేస్తున్నాడు. 'మాస్టర్' మహేంద్రన్ హీరోగా ఓ మైథలాజికల్ సినిమా రూపొందుతోంది. ఆ మూవీ అప్డేట్ ఏమిటంటే?

గుడి, నిధి నేపథ్యంలో 'వసుదేవ సుతం'
మాస్టర్ మహేంద్రన్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'వసుదేవ సుతం'. ఈ చిత్రాన్ని 'బేబీ' చైత్ర శ్రీ, 'మాస్టర్' యువాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో రెయిన్‌ బో సినిమాస్ పతాకం మీద ధనలక్ష్మి బాదర్ల ప్రొడ్యూస్ చేస్తున్నారు. వైకుంఠ్ బోను దర్శకత్వం వహిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.  ఓ గుడి, అందులోని నిధి నేపథ్యంలో కథతో రూపొందుతున్న చిత్రమిది.

Also Readకమల్‌ను చూసి చిరు, బాలయ్య నేర్చుకోవాలా? 'థగ్‌ లైఫ్‌'లో ఆ ముద్దులేంటి? రొమాన్స్ ఏంటి?

'వసుదేవ సుతం' సినిమా గ్లింప్స్‌ను మణిశర్మ చేతుల మీదగా విడుదల చేశారు. ఆ వీడియో చూస్తే... విశ్వం లోనుంచి భూమి, భూమి మీదున్న ఓ గుడి, ఆ గుడిలో ఉన్న నాగదేవత, ఆ తర్వాత హీరో పరిచయం - ఒకదాని వెంట మరొకటి చూపించారు. గ్లింప్స్‌ అయితే అదిరింది. గుడిలోని నిధి చుట్టూ తిరిగే కథతో సినిమా రూపొందుతోందని అర్థం అయ్యింది. దానిని మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం హైలైట్ అయ్యింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, ఒరియా భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు.

Also Read: కొత్త సినిమా స్టార్ట్ చేసిన నవీన్ చంద్ర... టైటిల్ పోస్టర్ చూశారా? డిఫరెంట్ యాక్షన్ ఫిల్మ్ ప్లాన్ చేశాడు


మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటిస్తున్న 'వసుదేవ సుతం'లో అంబికా వాణి, జాన్ విజయ్, 'మైమ్‌' గోపి, సురేష్‌ చంద్ర మీనన్, ఐశ్వర్య లక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, బధ్రమ్, 'జబర్దస్త్' రామ్ ప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్ తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జిజ్జు సన్నీ (పార్కింగ్ ఫేమ్), సాహిత్యం: చైతన్య ప్రసాద్ - శ్రీ హర్ష ఈమని, యాక్షన్: 'బింబిసార' రామకృష్ణ, సంగీతం: మణిశర్మ, నిర్మాత: ధనలక్ష్మి బాదర్ల, రచయిత - దర్శకుడు: వైకుంఠ్ బోను.

టాప్ హెడ్ లైన్స్

Varun Tej : మెగా ప్రిన్స్‌కు ఏమైంది? - చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన హీరో... వీడియో వైరల్
మెగా ప్రిన్స్‌కు ఏమైంది? - చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన హీరో... వీడియో వైరల్
Jani Master : జానీ మాస్టర్‌కు బిగ్ రిలీఫ్ - మెగాస్టార్, బాలయ్య ఎంట్రీతో కాంట్రవర్సీకి చెక్
జానీ మాస్టర్‌కు బిగ్ రిలీఫ్ - మెగాస్టార్, బాలయ్య ఎంట్రీతో కాంట్రవర్సీకి చెక్
Objection My Lord Series OTT : లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Allu Aravind : హీరోయిన్‌లా ఉన్నావ్... నెక్స్ట్ మూవీలో చేస్తావా? - యాంకర్‌కు అల్లు అరవింద్ క్రేజీ ఆఫర్... ఆమె ఎవరో తెలుసా?
హీరోయిన్‌లా ఉన్నావ్... నెక్స్ట్ మూవీలో చేస్తావా? - యాంకర్‌కు అల్లు అరవింద్ క్రేజీ ఆఫర్... ఆమె ఎవరో తెలుసా?

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Embed widget