Ghani Tickets: ప్రేక్షకులకు గుడ్ న్యూస్, వరుణ్ తేజ్ ‘గని’ టికెట్ ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రేక్షకులకు గుడ్ న్యూస్, వరుణ్ తేజ్ ‘గని’ టికెట్ ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

FOLLOW US: 

Gani Movie Ticket Rates: సినిమా టికెట్ ధరలు ప్రేక్షకుల నడ్డి విరుస్తున్నాయి. ఇటీవల థియేటర్లలో సందడి చేసిన ‘RRR’ చిత్రం అధిక ధరలకు విక్రయించిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ చిత్రం కావడం వల్ల తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ సినిమాకు టికెట్ ధరలను పెంచుకొనేందుకు అవకాశాన్ని కలిగించాయి. దీంతో ప్రజలు కష్టమైనా.. సినిమా మీద, రాజమౌళి మీద ఉన్న నమ్మకంతో ఆ చిత్రాన్ని ఆధరిస్తున్నారు. అయితే, ఈ ధరలు మిగిలిన చిత్రాలకు కొనసాగిస్తారా అనే సందేహం ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించాలంటే టికెట్ ధరలను తగ్గించడం ఒక్కటే సరైన మార్గమని, ముఖ్యంగా చిన్న చిత్రాలు ఆధరణకు నోచుకోవాలంటే టికెట్ ధరలు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘గని’ చిత్రానికి టికెట్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మల్టీ‌ప్లెక్స్‌, సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ప్రత్యేకమైన ధరలను నిర్ణయించింది. వరుణ్ తేజ్ నటిస్తున్న ‘గని’ సినిమా ధరలను తగ్గించింది. 

తగ్గించిన ‘గని’ టికెట్ ధరలు ఇవే: 
⦿ మల్టీ‌ప్లెక్స్‌లు: రూ.200 + GST
⦿ సింగిల్ స్క్రీన్స్: GSTతో కలిపి రూ.150 

Also Read: ‘అనసూయా, పొట్టి బట్టలేసుకుని ఆడపడుచుల పరువు తీస్తున్నావ్’, రంగమత్త స్పందన ఇది!

బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కతున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. అల్లు బాబీ, సిద్దు ముద్దా నిర్మాతలు. ‘గని’ ఏప్రిల్ 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నదియా, ఉపేంద్ర, జగపతి బాబు, సునీల్ సెట్టి, సాయి మంజ్రేకర్, నరేష్, నవీన్ చంద్ర ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: అఖిల్ ‘ఆడ’ పంచాయతీ, మైకు విసిరేసిన బిందు - చేయని తప్పుకు శిక్ష, ఇదిగో ఆధారం!

View this post on Instagram
 
A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

View this post on Instagram
 
A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

Published at : 04 Apr 2022 01:45 PM (IST) Tags: Telangana Govt Ghani Ghani Tickets Ghani Movie Ticket Ghani Tickets in Telangana

సంబంధిత కథనాలు

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్

F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్

F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్

Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?

Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?

NTR30: బన్నీ నో చెప్పిన కథలో ఎన్టీఆర్ నటిస్తున్నారా?

NTR30: బన్నీ నో చెప్పిన కథలో ఎన్టీఆర్ నటిస్తున్నారా?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !

Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు

Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!