అన్వేషించండి

Trivikram Srinivas : ఒకటే గాడ్ స్టోరీ - టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ పోటీ!... ఎవరిది ఫస్ట్ ట్రాక్ ఎక్కుతుందో?

Lord Kumaraswamy : టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ ఒకే దేవునిపై మూవీ తీసేందుకు రెడీ అవుతుండడం హైప్ క్రియేట్ చేస్తోంది. మరి ముందు ఎవరి ప్రాజెక్ట్ ట్రాక్ ఎక్కుతుందనే దానిపై సస్పెన్స్ నెలకొంది.

Tollywood Directors Competing For Lord Kumara Swamy Movie : భారతీయ పురాణాల్లో అత్యంత పవర్ ఫుల్ గాడ్ కుమార స్వామి. తమిళనాడులో మురుగన్‌గా పూజలు అందుకుంటారు. ఆయన చరిత్రను సిల్వర్ స్క్రీన్‌పై ఓ విజువల్ వండర్‌గా తెరకెక్కించేందుకు ఎప్పటి నుంచో సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఆయన కథలో అంత పెద్ద మూవీస్ అయితే రాలేదు. కానీ, ఇప్పుడు ఆయన కథను తీసేందుకు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ మధ్య పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. మరి వారెవరంటే...

తివ్రిక్రమ్... గాడ్ ఆఫ్ వార్...

ఇప్పటివరకూ మాస్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ టచ్ చేసిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫస్ట్ టైం మైథలాజికల్ సబ్జెక్ట్‌తో భారీ స్థాయిలో మూవీ ప్లాన్ చేశారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా కుమార స్వామి చరిత్ర బ్యాక్ డ్రాప్‌గా ఆయన... 'గాడ్ ఆఫ్ వార్' ప్రాజెక్ట్ అనుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ భారీ ప్రాజెక్టును తీసేందుకు సిద్ధం కాగా... అనుకోని కారణాలతో అనౌన్స్‌మెంట్ రాలేదు.

ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీతో బిజీగా ఉన్నారు. అలాగే, త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకీతో AK47 (ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47) మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ ప్రాజెక్టుల తర్వాతే మైథలాజికల్ మూవీ ట్రాక్ ఎక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : జగన్ MAVIGUN ట్రెండ్ - టైటిల్ రిజిస్టర్ చేయించిన ప్రొడ్యూసర్!... ఏ జానర్‌లో మూవీ తీస్తారో?

హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా...

అనూహ్యంగా హనుమాన్‌తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా... కుమార స్వామి నేపథ్యంలో ఓ మైథలాజికల్ మూవీని తీసేందుకు రెడీ అవుతున్నారట. ఈ ప్రాజెక్టుకు ఆయన స్టోరీ అందించి, నిర్మాణ పర్యవేక్షణ చేయనుండగా... నటుడు, డైరెక్టర్ సముద్రఖని డైరెక్ట్ చేయబోతున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చలు ఫైనల్ కాగా... త్వరలోనే మూవీని అఫీషియల్ అనౌన్స్ చేసి... షూటింగ్ ప్రారంభించనున్నారు. దీంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది.

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా జై హనుమాన్ మూవీని తెరకెక్కించే బిజీలో ఉన్నారు ప్రశాంత్ వర్మ. ఇప్పటికే మహంకాళి మూవీకి ఆయన షో రన్నర్‌గా వ్యవహరిస్తుండగా... తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా భవిష్యత్తులో మరిన్ని మైథలాజికల్ ప్రాజెక్టులు అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జై హనుమాన్ పూర్తైన తర్వాత కుమార స్వామి ప్రాజెక్టును తెరకెక్కిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

కిషోర్ తిరుమల కూడా... 

ఈ సంక్రాంతికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డైరెక్టర్ కిశోర్ తిరుమల కూడా కుమార స్వామి కథతో మూవీ తీసేందుకు వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సాఫ్ట్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తెరకెక్కించే కిషోర్ తిరుమల ఇప్పుడు జానర్ మార్చి మైథలాజికల్ స్టోరీ రెడీ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై గతంలోనే అనౌన్స్ చేశారు. 

ఒకే దేవునికి సంబంధించి స్టోరీని ముగ్గురు టాప్ డైరెక్టర్స్ సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించేందుకు రెడీ అవుతుండగా భారీ హైప్ క్రియేట్ అవుతోంది. వేర్వేరు కోణాల్లో ఎలా చూపిస్తారో? అనేది ఆసక్తిగా మారింది. మరి ముందు ఎవరి ప్రాజెక్ట్ ట్రాక్ ఎక్కుతుందో త్వరలోనే క్లారిటీ రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget