Telugu TV Movies Today: ప్రభాస్ ‘సాహో’, ‘మిర్చి’ to బాలయ్య ‘నిప్పురవ్వ’, ‘వీరసింహారెడ్డి’ వరకు - ఈ మంగళవారం (డిసెంబర్ 31) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Tuesday TV Movies List: 2024 సంవత్సరంలో చివరి రోజు. ఇయర్ ఎండ్ డే స్పెషల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ ఛానల్స్‌లో అదిరిపోయే సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయి. ఈ మంగళవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘డాన్ శీను’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘శ్రీరామచంద్రులు’
రాత్రి 10 గంటలకు- ‘దాన వీర శూర కర్ణ’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘వీరసింహారెడ్డి’
రాత్రి 10.30 గంటలకు- ‘రాజా ది గ్రేట్’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘నాయకుడు’
రాత్రి 9.30 గంటలకు- ‘సుమ అడ్డా న్యూ ఇయర్ ధావత్’ (న్యూ ఇయర్ స్పెషల్)
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘వున్నది ఒకటే జిందగీ’
రాత్రి 10 గంటలకు- ‘సరిగమ పార్టీకి వేళాయరా’ (స్పెషల్ ఈవెంట్)
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘నిను వీడని నీడను నేనే’
ఉదయం 9 గంటలకు- ‘కనులు కనులను దోచాయంటే’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మిర్చి’ (రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క, రిచా గంగోపాధ్యాయ కాంబోలో కొరటాల శివ చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఖైదీ నెంబర్ 150’
సాయంత్రం 5.30 గంటలకు- ‘వినయ విధేయ రామ’
రాత్రి 9.00 గంటలకు- ‘కాంతార’
Also Read: 'గేమ్ ఛేంజర్' పాటల కోసమే అన్ని కోట్లా? ఒక్కో పాట స్పెషల్ ఏంటంటే?
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘డేవిడ్ బిల్లా’
ఉదయం 8 గంటలకు- ‘లవ్‌లీ’
ఉదయం 11 గంటలకు- ‘మెకానిక్ అల్లుడు’ (అక్కినేని నాగేశ్వరరావు, మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం)
మధ్యాహ్నం 1.30 గంటలకు- ‘నువ్వంటే నాకిష్టం’
సాయంత్రం 5 గంటలకు- ‘అంజలి CBI’
రాత్రి 8 గంటలకు- ‘ఎవడు’
రాత్రి 11 గంటలకు- ‘విక్రమార్కుడు’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘అన్వేషణ’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘బలరామ్’
ఉదయం 10 గంటలకు- ‘పోస్ట్‌మాన్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘దొంగోడు’
సాయంత్రం 4 గంటలకు- ‘దొంగ దొంగది’
సాయంత్రం 7 గంటలకు- ‘వంశోద్ధారకుడు’
రాత్రి 10 గంటలకు- ‘శమంతకమణి’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నచ్చావులే’
రాత్రి 9 గంటలకు- ‘నా మొగుడు నాకే సొంతం’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘ఎర్రోడు’
ఉదయం 10 గంటలకు- ‘ఆత్మబలం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘నిప్పు రవ్వ’
సాయంత్రం 4 గంటలకు- ‘ఖైదీ’
సాయంత్రం 7 గంటలకు- ‘వచ్చిన కోడలు నచ్చింది’
Also Read: తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్... ఏ ఛానల్‌లో ఏది టాప్‌లో ఉందో తెల్సా?
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘జాన్ అప్పారావ్ 40 ప్లస్’
ఉదయం 9 గంటలకు- ‘రావోయి చందమామ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మిరపకాయ్’
సాయంత్రం 6 గంటలకు- ‘సాహో’
రాత్రి 9 గంటలకు- ‘ప్రేమ విమానం’