By: ABP Desam | Updated at : 20 Apr 2022 06:25 PM (IST)
కృతి శెట్టి, రామ్
ఉస్తాద్ రామ్ (Ram Pothineni) కథానాయకుడిగా లింగుస్వామి (Lingusamy) దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ది వారియర్' (The Warriorr). ఇందులో తమిళ యువ హీరో శింబు (Simbu) ఒక పాట పాడారు. 'కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెట్... ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయెట్' అంటూ సాగే ఆ పాట (Bullet Song) ను శుక్రవారం విడుదల చేయనున్నారు. ఈ రోజు ఆ సాంగ్ స్నీక్ పీక్ విడుదల చేశారు.
Bullet Song Sneak Peek: రామ్, శింబు, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ మంచి ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్ సాంగ్ రికార్డింగ్ చేసేటప్పుడు (ఈ రోజు విడుదల చేసిన స్నీక్ పీక్ లో) కనిపించింది. శింబు తమిళంలో మాట్లాడితే... రామ్ తెలుగులో చెప్పడం ఆకట్టుకుంది. ముఖ్యంగా 'ఈ సాంగ్‌కు మ్యూజిక్ డీఎస్పీ... శింబు వాయిస్ యుఎస్పీ' అంటూ రామ్ రైమింగ్‌లో చెప్పడంతో శింబు కూడా సర్‌ప్రైజ్ అయ్యారు. స్పీక్ పీక్‌లో అదే హైలైట్ అని చెప్పాలి. తెలుగు, తమిళ భాషల్లో 'ది వారియర్'ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాషల్లోనూ శింబు 'బుల్లెట్...' సాంగ్ పాడారు.
Also Read: అమ్మాయి ముద్దు పెట్టేసింది కానీ పెళ్లి ఇష్టం లేదంటోంది - పెళ్లికొడుకు పరిస్థితి ఏంటి?
'ది వారియర్'లో రామ్ సరసన కృతీ శెట్టి (Krithi Shetty) కథానాయికగా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి విలన్. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 14న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
Also Read: మంగళ సూత్రం ఏది? నుదుట సింధూరం ఎక్కడ? - ఆలియాపై ట్రోలింగ్ షురూ
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Srinivasaa Silver Screen (@srinivasaasilverscreenoffl)
Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!
Rajashekar : జీవిత, జీవితం రెండు ఒక్కటే అనేది డైలాగ్ మాత్రమే - బయట వేరేవిధంగా ఉంటుంది: రాజశేఖర్
Animal: ఆ స్టార్ హీరో ఇంట్లో ‘యానిమల్’ మూవీ షూటింగ్ - డీకోడ్ చేసిన నెటిజన్లు!
Suriya - Karthi: 'మిగ్‌జాం' తుఫాన్ బాధితులకు సూర్య, కార్తీ ఆర్థిక సాయం - మరి మన స్టార్స్?
Ram Gopal Varma: మీ ఇద్దరి షూస్ నాకాలని ఉంది - ‘యానిమల్’ దర్శకుడు, రణబీర్‌పై ఆర్జీవీ ప్రశంసలు
Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు
Telangana Congress : తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు ఎంపీలు జీరో - ముగ్గురూ రాజీనామా చేయక తప్పదా ?
Cyclonic Michaung live updates: బాపట్ల తీరాన్ని దాటిన మిగ్ జాం తుపాను - గంటకు 90 నుంచి 120 కి.మీ వేగంతో ఈదురు గాలులు
BRS Party News: బీఆర్‌ఎస్ పార్టీని వెంటాడుతున్న జడ్పీ ఛైర్మన్‌ల మృతి! 6 నెలల్లోనే ఇద్దరు
/body>