అన్వేషించండి

Phone Tapping Case - బ్రేకింగ్ న్యూస్: ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ కూడా బాధితుడే... ఈ రోజు సిట్ ముందుకు

Film Chamber President: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులే. గత ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆయన ఫోన్ ట్యాప్ చేసినట్టు తెలిసింది.

ఫోన్ ట్యాపింగ్ వివాదం రెండు తెలుగు రాష్ట్రాలనూ కుదిపేస్తోంది. తెలంగాణలోని కేసీఆర్ - కేటీఆర్‌తో బంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయిందని జగనన్న మీద వైఎస్ షర్మిల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అది పక్కన పెడితే... ఏపీ, తెలంగాణలో ఎన్నికలకు ముందు పలువురు సెలబ్రిటీలు - దర్శక నిర్మాతల ఫోన్లు ట్యాప్ చేశారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ కూడా బాధితులే అనేది కొత్తగా తెలిసిన అంశం. 

సిట్ అధికారుల ముందుకు భరత్ భూషణ్!
Telugu Film Chamber Of Commerce President Bharat Bhushan: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం (జూన్ 23న) సిట్ ముందు భరత్ భూషణ్ హాజరు అయ్యారు.   

ఎన్నికల ముందు ఆరు నెలల తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ ఫోన్ ట్యాప్ అయినట్లు ఈ రోజు వెలుగులోకి వచ్చింది. ఇందులో మరో అనుమానానికి తావు లేదు. ఆయన ఈ రోజు సిట్ ముందు హాజరు కావడం వల్ల ఈ విషయంలో స్పష్టత వచ్చింది. తన ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా ఎవరెవరితో మాట్లాడిన రికార్డ్ చేశారు? ఆ సమాచారం ఎవరికి చేరవేశారు? వంటి అంశాలను అధికారులను భరత్ భూషణ్ అడిగి తెలుసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Also Read: పవన్ సన్నిహితులే టార్గెట్... జగన్ కోసం సినిమా ఇండస్ట్రీనీ వదల్లేదు..‌. ఆ సెలబ్రిటీలూ ఫోన్ ట్యాపింగ్ బాధితులే!?

ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ అనేది ఇండస్ట్రీలో పెద్ద పదవి. రిలీజ్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ వంటి సెక్టార్లలో సమస్యలు వస్తే అందరూ ఛాంబర్ తలుపు తడతారు. మీడియాలో కనిపించడానికి, లైమ్ లైట్‌లోకి రావడానికి భరత్ భూషణ్ పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ, ఆయన సాల్వ్ చేసిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఫైనాన్షియల్ పంచాయతీల నుంచి గొడవల వరకు ఆయన సున్నితంగా పరిష్కరించారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతాయి. ఆయన ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ అంతటినీ టార్గెట్ చేశారని అనుకోవాలి.

Also Readబ్రాహ్మణులు రేపిస్టులా? '8 వసంతాలు' టీంపై మీడియా ఫైర్... సక్సెస్ మీట్‌కు డుమ్మా కొట్టిన  డైరెక్టర్!

టాప్ హెడ్ లైన్స్

Anasuya Bharadwaj : భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
NBK111 Release Date : NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్! - బాలయ్య మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడంటే?
NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్! - బాలయ్య మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడంటే?
Eshwar Sai Reaction : నేను చేసింది తప్పే - వివాదం తర్వాత ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్
నేను చేసింది తప్పే - వివాదం తర్వాత ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Auto Drivers Strike: చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Embed widget