అన్వేషించండి

Rajinikanth: అలిగిన మనవడిని స్కూల్‌కు తీసుకెళ్లిన రజనీకాంత్, సూపర్‌స్టార్‌ను చూసి పిల్లలు కేరింతలు

సూపర్ స్టార్ రజనీకాంత్ అలిగిన మనువడిని బుజ్జగించి స్కూల్ కు తీసుకెళ్లారు. ఆయనే స్వయంగా కారులో తీసుకెళ్లి క్లాసులో దిగబెట్టారు. తలైవాను చూసి మిగతా పిల్లలు సంతోషంలో మునిగిపోయారు.

Superstar Rajinikanth: తమిళ సూపర్ రజనీకాంత్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సినిమాల్లో మినహా నిత్య జీవితంలో చాలా సింపుల్ గా కనిపిస్తారు. ఎప్పుడూ సినిమా షూటింగులతో బిజీగా ఉండే ఆయన, తాజాగా తన మనువడిని స్కూల్ కి తీసుకెళ్లారు. స్కూల్‌కు వెళ్లనని అలిగిన మనవడిని బుజ్జగించి ఆయనే స్వయంగా కారులో తీసుకెళ్లి క్లాసులో దిగబెట్టి వచ్చారు. ఈ విషయాన్ని రజనీకాంత్ కుమార్తె సౌందర్య సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

మనవడిని స్కూల్ కు తీసుకెళ్లిన రజనీకాంత్

ఈ రోజు ఉదయం తన కొడుకు వేద్.. స్కూల్‌కు వెళ్లనని అలిగాడని, అప్పుడు సూపర్ హీరో స్వయంగా మనవడిని స్కూల్ కు తీసుకెళ్లారని సౌందర్య ఇన్ స్టాలో పోస్టు పెట్టింది. “ఆఫ్ స్క్రీన్ లో అయినా, ఆన్ స్క్రీన్ లో అయినా, ప్రతి పాత్రను చక్కగా పోషిస్తారు నాన్నా” అంటూ క్యాన్షన్ పెట్టింది. బెస్ట్ తాత, బెస్ట్ డాడ్ అనే హ్యాష్ ట్యాగ్స్ పెట్టింది. ఈ పోస్టుకు రజనీకాంత్ మనువడిని కారులో తీసుకెళ్లి, క్లాస్ రూమ్ లో దిగబెట్టిన ఫోటోలను షేర్ చేసింది. వేద్ ను స్కూల్ కు తీసుకెళ్లమే కాదు, స్వయంగా క్లాస్ రూమ్ లోకి తీసుకెళ్లారు రజనీకాంత్. అక్కడ తలైవాను చూసి వేద్ తోటి విద్యార్థులు ఆశ్చర్యపోయారు. సూపర్ స్టార్.. సూపర్ స్టార్.. అంటూ సంతోషం కేరింతలు కొట్టారు. ఎప్పుడూ సినిమాల్లో కనిపించే ఆయన, నేరుగా తమ క్లాస్ రూమ్ లో కనిపించడంతో వారి సంతోషానికి అవధుల్లేకుండాపోయాయి. రజనీకాంత్ మనువడిని స్కూల్‌కు తీసుకెళ్లిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. రజనీకాంత్ లాంటి తాత తనకు లభించడం నిజంగా వేద్ లక్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Soundarya Rajinikanth (@soundaryaarajinikant)

వరుస సినిమాలతో రజనీకాంత్ బిజీ  బిజీ  

రజనీకాంత ప్రస్తుతం ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో నటిస్తున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో కలిసి ‘కూలీ’ అనే సినిమా చేస్తున్నారు. సన్‌పిక్చర్స్ బ్యానర్‌ లో కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రజనీ కెరీర్ లో 171వ సినిమాగా ఈ చిత్రం రూపొందుతోంది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అటు టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వేట్టయాన్’ అనే సినిమా చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై సుభాస్కరన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో  అమితాబ్‌ బచ్చన్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా దగ్గుబాటి, మంజు వారియర్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో  కిషోర్‌, రితికా సింగ్‌, దుషార విజయన్‌, అభిరామి, రావు రమేష్‌ సహా పలువురు నటిస్తున్నారు.  

Also Read: విమానంలో సారా అలీ ఖాన్ కు చేదు అనుభవం, నెట్టింట వీడియో వైరల్- నిజంగానే జరిగిందా? కావాలని చేశారా?

టాప్ హెడ్ లైన్స్

Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget