అన్వేషించండి

Sunny Leone: నా వల్లే అమ్మ మద్యానికి బానిసైంది, కానీ.. - సన్నీలియోన్ భావోద్వేగం

పోర్న్ స్టార్ గా, బాలీవుడ్ నటిగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ సన్నీ లియోన్ తన తల్లి మద్యానికి బానిస కావడానికి తాను నీలి చిత్రాల్లో నటించడం కూడా ఓ కారణమని తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Sunny Leone : నటి సన్నీ లియోన్ ఇటీవలే తన తల్లి మద్యపాన వ్యసనం గురించి, తాను అడల్ట్ ఎంటర్‌టైనర్‌గా మారడం గురించి వెల్లడించింది. కెనడాలోని భారతీయ సిక్కు కుటుంబంలో జన్మించిన సన్నీ, తాను పోర్న్ ఇండస్ట్రీలోకి రావడం కూడా తన కుటుంబం ఛిద్రమయ్యేందుకు కారణమని తెలిపింది. ఈ సందర్భంగా తన తల్లి మద్యానికి బానిసైన విధానం గురించి చెప్పుకొచ్చింది. 

తన తల్లికి అప్పటికే మద్యం తాగే అలవాటు ఉందన్న సన్నీ.. తాను పోర్న్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడని తెలియడంతో మరింత తాగడం మొదలుపెట్టింది. చివరికి మద్యానికి బానిసయ్యింది. దీని వల్ల మా ఇంట్లో నానా రచ్చ జరగుతుండేదని, తన కంటే కూడా తన అమ్మకు మద్యమే ఇష్టమని అనుకునేదాన్ని అని తెలిపింది. కానీ అసలు విషయం అది కాదని, తరువాత అర్థమైందని ఆవేదన వ్యక్తం చేసింది. 

సన్నీ లియోన్ అన్నపేరు కూడా తన తల్లికి నచ్చేది కాదని సన్నీ లియోన్ ఇటీవలే చెప్పింది. అందుకు గల కారణాలను కూడా చెప్పుకొచ్చింది. వాస్తవానికి సన్నీ అనేది తన సోదరుడి పేరు అని చెప్పింది. అతని పేరు సందీప్ సింగ్ అని, తాము ఇంట్లో అతన్ని సన్నీ అని ముద్దుగా పిలుస్తామని అంది. తన తమ్ముడి పేరునే తన స్టేజీ నేమ్ గా ఎంచుకోవడం పట్ల తన తల్లికి నచ్చేది కాదని చెప్పింది.

‘‘అన్ని పేర్లు ఉండగా నువ్వు ఈ పేరే పెట్టుకోవాలా’’ అని తన తల్లి ప్రశ్నించిందని కూడా చెప్పింది సన్నీ. కానీ అప్పుడది తన మనుసులోకి వచ్చిందని, తర్వాత ఆ ఇంటర్వ్యూ సంస్థ వాళ్లు మరో పేరును కలిపి సన్నీ లియోన్ అని వేశారని అంది. ఆ మ్యాగజైన్ స్టోరీ వేసినపుడు తన వయసు కేవలం 19 ఏళ్లు అని అప్పటి నుంచీ ఆ పేరును అలాగే ఉంచేశానని ఆమె తన పేరు వెనక ఉన్న రహస్యాన్ని కూడా రివీల్ చేసింది. 

చాలా మందికి తెలియని విషయమేమిటంటే.. సన్నీ లియోన్ అసలు పేరు కరెన్‌జిత్ కౌర్ వోహ్ర. అనుకోకుండా పోర్న్ స్టార్ గా మారిన సన్నీ.. 2011 లో బిగ్ బాస్ లో పాల్గొన్నది. ఆ తర్వాత ఆమెకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఇక అప్పటి నుంచి సన్నీ క్రేజ్ మరింత పెరిగింది. దీంతో ఆమెకు నినిమా అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. ప్రస్తుతం బాలీవుడ్ ఫేవరేట్ నటీమణుల్లో ఒకరిగా మారిన సన్నీ లియోన్.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉంది.

బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సన్నీ.. ఇటీవల తన పేరు వెనక ఉన్న రహస్యాన్ని చెప్పుకొచ్చింది. ఆమె అమెరికాలో ఉన్నప్పుడు ఒక  మ్యాగజైన్ సంస్థ వారు తనను ఇంటర్వ్యూ చేశారని చెప్పింది. ఇంటర్వ్యూ తర్వాత వాళ్లు ‘‘మీ పేరు ఏమని వేయమంటారు’’ అని అడిగారని, అప్పుడు తనకు వెంటనే ఏమీ ఆలోచన రాలేదని అంది. అప్పుడు తాను వివిధ సంస్థల కోసం పనిచేస్తున్నానని, అప్పుడున్న పరిస్థితుల రీత్యా తన అసలు పేరును బయటపెట్టలేకపోయానని చెప్పింది. అందుకే తన మొదటి పేరుగా సన్నీ అని రాసుకోమని, చివరి పేరును మీకు ఇష్టం వచ్చింది పెట్టుకోమని చెప్పానని తెలిపింది. తర్వాత ఆ మ్యాగజైన్ వాళ్లు తన పేరును సన్నీ లియోన్ గా ప్రచురించారని పేర్కొంది. నియల్ వెబర్‌ను పెళ్లి చేసుకున్న సన్నీ...  ప్రస్తుతం ఇండియాలో ఉంటున్న విషయం తెలిసిందే. ఆమెకు ఇద్దరు పిల్లలు కాగా, మరో చిన్నారిని దత్తత తీసుకుంది. 

Read Also : Sherlyn Chopra: ఆ దర్శకుడు వాటి సైజ్ ఎంత? ఓసారి తాకవచ్చా అని అడిగాడు: షెర్లిన్ చోప్రా

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
Maharashtra Govt Formation: మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
Kakinada Port Ship Seized: అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
Embed widget