అన్వేషించండి

Suma & Roshan Kanakala: ఏంట‌మ్మ‌, ఇంట్లో సావ‌గొడ‌తావ్, ఇక్క‌డా సావ‌గొడ‌త‌వ్? - కొడుకు రోష‌న్ కామెంట్స్‌కు సుమా షాక్

Suma, Roshan Kanakala: సుమ క‌న‌కాల‌.. ఆమె ఎక్క‌డ ఉంటే అక్క‌డ న‌వ్వులు పువ్వులు పూస్తాయి. ఇక ఇప్పుడు ఆమెకు కొడుకు రోష‌న్ తోడ‌య్యాడు. ఇద్ద‌రు క‌లిసి కామెడీ చేశారు.

Suma, Roshan Kanakala Funny Conversation: సుమ క‌న‌కాల‌.. ఆమె లేనిదే ఆడియో లాంచ్ లేదు. సినిమా ఏదైనా, వేదిక ఏదైనా త‌న‌దైన శైలిలో యాంక‌రింగ్ చేస్తూ, ప్ర‌తి ఒక్క‌రిని న‌వ్విస్తుంది. ఇప్పుడు ఇక 'సుందరం మాస్టర్‌' సినిమా ప్రీ రిలీజ్‌లో సుమ త‌న కొడుకుతో చేసిన కామెడీ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. 'వైవా' హ‌ర్ష ప్రధాన పాత్రలో న‌టించిన చిత్రం 'సుందరం మాస్టర్‌'. ఫిబ్రవరి 23న ఈ చిత్రం థియేట‌ర్ల‌లో విడుదల కాబోతుంది. ఈ నేప‌థ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించింది చిత్ర బృందం. ఈ ఈవెంట్ కి సుమ యాంక‌ర్ గా వ‌చ్చారు. ఆమె కొడుకు, 'బ‌బుల్ గ‌మ్' ఫేమ్ రోష‌న్ స్పెష‌ల్ గెస్ట్ గా హాజ‌ర‌య్యారు. టైటిల్‌కు త‌గ్గ‌ట్లుగా సుమ టీచ‌ర్ వేషంలో యాంక‌రింగ్ చేశారు. 

ఇంట్లో సావ‌గొడ‌తావ్.. ఇక్క‌డ సావ‌గొడ‌త‌వ్.. 

రోష‌న్ ని స్టేజ్ పైకి పిలిచిన సుమ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు రోష‌న్ ఫ‌న్నీ స‌మాధానాలు చెప్పాడు. "అస‌లు నేను ఏం చెప్పాను? నువ్వు ఏం చేశావు? లేట్ ఎందుకు అయ్యింది?" అంటూ సుమ బెత్తం ప‌ట్టుకుని అడిగారు. మైక్ అందుకున్న రోష‌న్.. "ఏంట‌మ్మ‌? ఇంట్లో సావ‌గొడ‌త‌వ్, ఇక్క‌డ సావ‌గొడ‌తావు? ఇంట్లో టీచ‌రే.. ఇక్క‌డా టీచ‌రే.. ఏంటి ఇది?" అన‌గానే.. "ఎక్క‌డైనా టీచ‌రే రా.. ముందు మీ నాన్న‌కి టీచ‌ర్ ని ఇప్పుడు నీకు టీచ‌ర్ ని. అస‌లు మీ డాడీ ఎక్క‌డ‌?  మీ నాన్న‌ను వ‌చ్చి న‌న్ను క‌ల‌వ‌మ‌ని చెప్పు" అంటూ స్టేజ్ పై ఫ‌న్ క్రియేట్ చేశారు ఇద్ద‌రు. 

య్యూట్యూబ్ నుంచి హీరోగా.. 

ఈ సంద‌ర్భంగా మాట్లాడిన రోష‌న్ హ‌ర్ష యాక్టింగ్ గురించి పొగిడారు. "బ‌బుల్ గ‌మ్ సినిమాలో క‌లిసి న‌టించిన‌ప్ప‌టి విష‌యాల‌ను గుర్తు చేసుకున్నారు. ఒక సినిమా తీయాలి.. దాన్ని బ‌య‌టికి తీసుకురావాలంటే ఎంత క‌ష్ట‌మో అంద‌రికీ తెలుసు. హ‌ర్ష య్యూట్యూబ్ నుంచి స్టార్ట అయ్యి.. ఆ త‌ర్వాత సిల్వ‌ర్ స్క్రీన్ పైకి వ‌చ్చాడు. ఇప్పుడు మెయిన్ లీడ్ గా ఇంట్ర‌డ్యూస్ అవుతున్నాడు. క్రేజీ, ఇన్ స్పీరేష‌న‌ల్ జ‌ర్నీ. బ‌బుల్ గ‌మ్ లో పిచ్చోడి క్యారెక్ట‌ర్ చేశాడు హ‌ర్ష . ఒక సీన్ లో హ‌ర్ష యాక్టింగ్ చూసి న‌న్నే కొట్టేస్తాడేమో అని భ‌యం వేసింది. ఆరోజు అర్థం అయ్యింది హ‌ర్ష ఎంత ఫినామిన‌ల్ యాక్ట‌ర్ అని. ఈ సినిమాలో కూడా క‌చ్చితంగా ప‌ర్ఫామెన్స్ అద‌ర‌గొట్టేసి ఉంటాడు. అలానే క‌నిపిస్తుంది కూడా. ఆల్ ది బెస్ట టూ టీమ్" అని స్పీచ్ ముగించాడు. "బ్రింగ్ యువ‌ర్ పేరెంట్స్.." అంటూ మ‌రోసారి ఫ‌న్ క్రియేట్ చేసింది సుమ‌. ఇక 'బ‌బుల్' గ‌మ్ డైరెక్ట‌ర్ తో కూడా సుమ కామెడీ చేశారు. ఆయ‌న్ను క‌న్ ఫ్యూజ్ చేసేశారు. 

హర్ష ప్రధాన పాత్రలో ‘సుందరం మాస్టర్’ సినిమా తెరకెక్కింది. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి.  ఇక హర్షకు జంటగా దివ్య శ్రీపాద నటించారు. ఈ సినిమాని సుధీర్ కుమార్ కుర్రుతో క‌లిసి మాస్ మ‌హారాజా ర‌వితేజ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార పోస్టర్స్‌, టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. రీసెంట్‌గా ట్రైలర్‌ కూడా మంచి రెస్పాన్స్‌ అందుకుంది. దీంతో మూవీ అంచనాలు పెరిగిపోయాయి.

Also Read: 'యానిమ‌ల్'కు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు - ఆ ముగ్గురికి అంకితమిచ్చిన రణబీర్, సందీప్‌పై ప్రశంసలు

టాప్ హెడ్ లైన్స్

OTT Latest Movie: బడ్జెట్‌లో 16 శాతమే రికవరీ... 150కు 24 కోట్లు వచ్చాయ్ - ఓటీటీలో యాక్షన్ సినిమా స్ట్రీమింగ్ షురూ
బడ్జెట్‌లో 16 శాతమే రికవరీ... 150కు 24 కోట్లు వచ్చాయ్ - ఓటీటీలో యాక్షన్ సినిమా స్ట్రీమింగ్ షురూ
Jana Nayagan: సీఎం సినిమాను లీక్ చేస్తారా... ఆరుగుర్ని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
సీఎం సినిమాను లీక్ చేస్తారా... ఆరుగుర్ని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Peddi Collections Day 1: సెంచరీ కొట్టిన రామ్ చరణ్... ఫస్ట్ డే 'పెద్ది' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
సెంచరీ కొట్టిన రామ్ చరణ్... ఫస్ట్ డే 'పెద్ది' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లో ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ - ధురంధర్ 2 To రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ... ఒక్క రోజే 15 సినిమాలు స్ట్రీమింగ్
శుక్రవారం ఓటీటీల్లో ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ - ధురంధర్ 2 To రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ... ఒక్క రోజే 15 సినిమాలు స్ట్రీమింగ్

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
YS Jagan News: ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
What is Special Intensive Revision SIR: తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
Annamalai New Party Launch: తమిళ పాలిటిక్స్‌లో సింగం సెకండ్ ఇన్నింగ్స్ - ఢిల్లీ ఆఫర్లను కాదని అన్నామలై కొత్త పార్టీకే మొగ్గు !
తమిళ పాలిటిక్స్‌లో సింగం సెకండ్ ఇన్నింగ్స్ - ఢిల్లీ ఆఫర్లను కాదని అన్నామలై కొత్త పార్టీకే మొగ్గు !
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
BJP Silent Operation North Telangana: ఉత్తర తెలంగాణలో బీజేపీ సైలెంట్ ఆపరేషన్ - కుల సంఘాలతో సోషల్ ఇంజనీరింగ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఊహించని స్కెచ్!
ఉత్తర తెలంగాణలో బీజేపీ సైలెంట్ ఆపరేషన్ - కుల సంఘాలతో సోషల్ ఇంజనీరింగ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఊహించని స్కెచ్!
Shreyas Iyer News: టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్?: వరల్డ్ కప్ గెలిచినా తప్పని లీడర్ షిప్ మార్పు.. గంభీర్ ప్లాన్ కు అగార్కర్ బ్రేక్.. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్..!
టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్?: వరల్డ్ కప్ గెలిచినా తప్పని లీడర్ షిప్ మార్పు.. గంభీర్ ప్లాన్ కు అగార్కర్ బ్రేక్.. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్..!
Peddi Collections Day 1: సెంచరీ కొట్టిన రామ్ చరణ్... ఫస్ట్ డే 'పెద్ది' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
సెంచరీ కొట్టిన రామ్ చరణ్... ఫస్ట్ డే 'పెద్ది' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Embed widget