అన్వేషించండి

Rashmika Marriage: 'సు ఫ్రమ్ సో' దర్శకుడితో రష్మిక పెళ్లి... ఫోటోలు వైరల్

Rashmika JP Thuminad Wedding: కన్నడ సినిమా 'సు ఫ్రమ్ సో' తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా దర్శకుడితో రష్మిక వివాహం జరిగింది. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

రష్మికకు పెళ్లి అయ్యింది. అవును... విజయ్ దేవరకొండతో జరిగింది కదా! మళ్ళీ 'సు ఫ్రమ్ సో' దర్శకుడితో పెళ్లి ఏమిటి? అని అనొచ్చు. దేవరకొండ ఇంటి కోడలు అయ్యింది నేషనల్ క్రష్ రష్మిక. ఇప్పుడు కన్నడ దర్శకుడిని పెళ్లి చేసుకున్నది మరో రష్మిక. ఆ వివరాల్లోకి వెళితే... 

జేపీ తుమినాడ్ వెడ్స్ రష్మిక
JP Thuminad Weds Rashmika: కన్నడ ప్రేక్షకులకు జేపీ తుమినాడ్ బాగా తెలుసు. ఆయన పాపులర్ యాక్టర్ & డైరెక్టర్. తన చిరకాల స్నేహితురాలు రష్మిక మెడలో ఇటీవల మూడు ముళ్ళు వేశారు.

జేపీ తుమినాడ్, రష్మిక వివాహం మంగళవారం (మే 5న) జరిగింది. మంగళూరులో సాంప్రదాయ పద్ధతిలో జరిగిన వీరి వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, కొంత మంది సన్నిహితులు, కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు మాత్రమే హాజరు అయ్యారు. 

Also Read: Rajinikanth - రజనీకాంత్‌పై విజయ్ ఫ్యాన్స్ ట్రోలింగ్... తలైవాది డబుల్ స్టాండర్డ్స్ ఆ?

జేపీ తుమినాడ్, రష్మిక పెళ్లికి ముందు హల్దీ, మెహందీ వేడుకలు కూడా జరిగాయి. ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో రష్మిక పెళ్లి ఏంటి? అని కొందరు తెలుగు ప్రేక్షకులు కన్‌ఫ్యూజ్ అయ్యారు. మ్యాటర్ ఏమిటంటే? ఆ రష్మిక వేరు... ఈ రష్మిక వేరు.

రష్మికతో 14 ఏళ్ల పరిచయం... ఇప్పుడు పెళ్లి!
జెపి, రష్మిక పరిచయం ఇప్పటిది కాదు. 'సు ఫ్రమ్ సో' సక్సెస్ తర్వాత వచ్చిన ప్రేమ కాదు. వీళ్ళిద్దరూ 14 ఏళ్లుగా ఒకరికొకరు తెలుసు. థియేటర్ (నాటక రంగం) నుంచి సినిమా వరకు వచ్చింది. మొదట స్నేహితులుగా ఉన్నారు. తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారింది.

Also Read: Sathi Leelavathi Review - 'సతీ లీలావతి' రివ్యూ: భర్తను కట్టేసి కొట్టేసిన భార్య... మెగా కోడలు లావణ్య సినిమా హిట్టా? ఫట్టా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Onelove Production (@oneloveproductions.in)

గతేడాది (2025) విడుదలైన 'సు ఫ్రమ్ సో' (Su From So)తో దర్శకుడిగా జేపీ తుమినాడ్ మంచి గుర్తింపు పొందారు. ఆ సినిమా తెలుగులో కూడా విజయం సాధించింది. ఆ సినిమా కంటే ముందు 'ఒందు మొట్టేయ కథె' (Ondu Motteya Kathe), 'సప్త సాగరాదాచే ఎల్లో - సైడ్ బి' (Sapta Sagaradaache Ello – Side B) సినిమాల్లో జేపీ నటించారు.

Also Read: Godari Gattupaina Movie Review - 'గోదారి గట్టుపైన' రివ్యూ: క్రిస్టియన్ అమ్మాయితో హిందూ కుర్రాడి ప్రేమకథ... సుమంత్ ప్రభాస్ సినిమా ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Crazy Kalyanam Review - 'క్రేజీ కళ్యాణం' రివ్యూ: తెలంగాణ నేపథ్యంలో అనుపమ పరమేశ్వరన్ సినిమా... హిట్టా? ఫట్టా?
'క్రేజీ కళ్యాణం' రివ్యూ: తెలంగాణ నేపథ్యంలో అనుపమ పరమేశ్వరన్ సినిమా... హిట్టా? ఫట్టా?
Mahesh Babu Prithviraj Sukumaran : హ్యాపీ బర్త్ డే కుంభ - పృథ్వీరాజ్‌కు రాజమౌళి మహేశ్ బాబు బెస్ట్ విషెష్... వారణాసి రోల్‌పై హైప్ మామూలుగా లేదు
హ్యాపీ బర్త్ డే కుంభ - పృథ్వీరాజ్‌కు రాజమౌళి మహేశ్ బాబు బెస్ట్ విషెష్... వారణాసి రోల్‌పై హైప్ మామూలుగా లేదు
Least Eligible Bachelor Series : జబర్దస్త్ బాబుకు వైవా హర్ష బైక్ గిఫ్ట్ - రాయల్ ఎన్‌ఫీల్డ్‌ చూసి ఎమోషనల్ అయిన డైరెక్టర్
జబర్దస్త్ బాబుకు వైవా హర్ష బైక్ గిఫ్ట్ - రాయల్ ఎన్‌ఫీల్డ్‌ చూసి ఎమోషనల్ అయిన డైరెక్టర్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget