SreeMukhi On Marriage: పెళ్లి మీద నాకు ఇంట్రెస్ట్ పోయింది - శ్రీముఖి

పెళ్లి అంటే స్టార్ యాంకర్, యాక్ట్రెస్ శ్రీముఖికి ఇంట్రెస్ట్ పోయిందా? సరదాగా చెప్పారా? లేదంటే సీరియస్సా? ఏది ఏమైనా శ్రీముఖి చెప్పిన ఆన్సర్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

FOLLOW US: 

పెళ్లి అంటే ఇంట్రెస్ట్ పోయిందని శ్రీముఖి ఎందుకు అంటున్నారు? ఆమె సరదాగా చెప్పారా? లేదంటే నిజంగా అన్నారా? ఏది ఏమైనా బుల్లితెర రాములమ్మ శ్రీముఖి ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమెకు ఖాళీ సమయం లభించడంతో సోషల్ మీడియాలోని అభిమానులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఇన్‌స్టాలో కొందరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అప్పుడు ఒకరు పెళ్లి గురించి అడిగితే... 'ఏమో సార్ నాకు ఇంట్రెస్ట్ పోయింది' అని వీడియో షేర్ చేశారు. 

ఇటీవల శ్రీముఖి బరువు తగ్గారు. కొంత మంది వెయిట్ లాస్ టిప్స్ అడగటంతో ఇంట‌ర్‌మిటెంట్ ఫాస్టింగ్ చేశానని చెప్పారు. అంటే... ఉపవాసం ఉండటం అన్నమాట. ''రోజుకు పదహారు గంటలు ఉపవాసం ఉండి, కేవలం ఎనిమిది గంటల్లో మాత్రమే తిన్నాను. జంక్ ఫుడ్, డ్రింక్స్, షుగర్స్ అవాయిడ్ చేశా. యూట్యూబ్ లో ఇంట‌ర్‌మిటెంట్ ఫాస్టింగ్ కి సంబంధించి వీడియోస్ ఉన్నాయి చూడండి. అయితే... ఫాస్టింగ్ స్టార్ట్ చేసే ముందు న్యూట్రిషినిస్ట్ ని కలవండి'' అని శ్రీముఖి పేర్కొన్నారు.  

సినిమాలకు వస్తే... మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'భోళా శంకర్'లో శ్రీముఖి నటిస్తున్నారు. అందులో పాత్ర గురించి అడిగితే... ప్రస్తుతానికి ఏమీ చెప్పలేనని అన్నట్టు 'ష్' అన్నారు. తన జీవితంలో జరిగిన మంచి విషయం 'భోళా శంకర్' అని, చిరంజీవి గారంటే అభిమానం పెరిగిందని ఆమె అన్నారు. 'మీ ఫేవరెట్ హీరో ఎవరు?' అని అడిగితే... చిరంజీవి పేరు చెప్పారు శ్రీముఖి . సుమ కనకాల తన ఫేవరెట్ యాంకర్ అన్నారు.

Also Read: అభిమానులకు సూపర్ స్టార్ మహేష్ బాబు లేఖ - అందులో ఏముందంటే?

టీవీ సెలబ్రిటీల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ తీస్తే... స్టార్ యాంకర్ శ్రీముఖి పేరు తప్పకుండా ఉంటుంది. ఆమె జస్ట్ యాంకర్ మాత్రమే కాదు, యాక్ట్రెస్ కూడా! ఒక వైపు టీవీ షోలు చేస్తూ... మరో వైపు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నారు. శ్రీముఖి అంటే అభిమానించే ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు. ఆమె అంటే ప్రేమలో పడే వాళ్ళు కూడా ఉన్నారు. శ్రీముఖి ఎవరితోనైనా ప్రేమలో పడ్డారా? లేదా? అనేది తెలియదు. ప్రేమ గురించి కంటే పెళ్లి గురించి ఆమెను ఎక్కువ మంది అడిగేవాళ్ళు ఉన్నారు.

Also Read: 'బాహుబలి 2'ను బీట్ చేస్తుందా? 'కెజియఫ్ 2 కొత్త రికార్డు - 400 నాటౌట్

Published at : 07 May 2022 03:15 PM (IST) Tags: Sreemukhi SreeMukhi Latest Insta Chat SreeMukhi Lost Interest In Marriage? SreeMukhi On Marriage SreeMukhi Questions About Marriage

సంబంధిత కథనాలు

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్

NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?

NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?

Pooja Hegde: ‘కేన్స్‌’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!

Pooja Hegde: ‘కేన్స్‌’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Revant Reddy : కేసిఆర్‌ను చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే - జయశంకర్ స్వగ్రామంలో రేవంత్ చాలెంజ్ !

Revant Reddy :  కేసిఆర్‌ను చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే - జయశంకర్ స్వగ్రామంలో రేవంత్ చాలెంజ్ !

BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత

BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత

Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !

Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !

Tattoo Child: ఆ పసివాడి ఒళ్లంతా పచ్చబొట్లే, తల్లిని తిట్టిపోస్తున్న జనం, కానీ అసలు కథ వేరే ఉంది!

Tattoo Child: ఆ పసివాడి ఒళ్లంతా పచ్చబొట్లే, తల్లిని తిట్టిపోస్తున్న జనం, కానీ అసలు కథ వేరే ఉంది!