అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
దివి ఎదురుచూపులు, మంచు లక్ష్మికి అవార్డు - బార్బీ గర్ల్‌లా ఫరియా
సినీ సెలబ్రేటీలు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో టచ్‌లోకి వస్తారు. తాజాగా బిగ్‌బాస్ దివి, మంచు లక్ష్మితో పాటు పలువురు సినీ తారలు ఇన్‌స్టాలో తమకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ పంచుకున్నారు. అవేంటంటే..
![దివి ఎదురుచూపులు, మంచు లక్ష్మికి అవార్డు - బార్బీ గర్ల్‌లా ఫరియా Social Look Celebrities and Actors Social Media Updates on 22st June 2024 దివి ఎదురుచూపులు, మంచు లక్ష్మికి అవార్డు - బార్బీ గర్ల్‌లా ఫరియా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/22/7b2520db82968538ed7b1226d844fa571719079762506929_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Image Credit:Instagram
'మిడ్ డే ఇండియా' అవార్డు అందుకున్న మంచు లక్ష్మి. ధన్యవాదాలు తెలుపుతూ స్పెషల్ పోస్ట్
బిగ్‌బాస్ దివి చీరకట్టులో ఆకట్టుకుంది. ఈ ఫోటోలు షేర్ చేస్తూ.. సమయం చాలా విలువైందని ఎవరో చెప్పారు... బహుశా నీ గరించి ఇప్పుడు వేయిట్ చేస్తున్న ప్రతి సెకండ్ తెలుస్తుంది. టైం ఏంత విలువైందో.. అంటూ ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసి ఆమె మళ్లీ ప్రేమలో పడిందా? అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.
నీలి రంగు చీరలో నటి రాశి సింగ్ అందాల రచ్చ చేసింది.
బార్భీ గర్ల్‌లా ముస్తాభైన ఫరియా అబ్దుల్లా.. అందరికి థ్యాంక్స్ చెబుతూ తన బర్త్‌డే వీక్‌ని సెలబ్రేట్ చేసుకుంది.
పార్టీలో ఎంజాయ్ చేస్తున్న సోట్ట బుక్కల భామ శ్రద్దా దాస్.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
Khelo khul ke, sab bhool ke - only on Games Live
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
సినిమా
బిజినెస్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)