అన్వేషించండి

Suchi Leaks: షారుక్‌ ఖాన్‌, కరణ్‌ జోహార్లపై సింగర్‌ సుచీత్ర సంచలన ఆరోపణలు - ఈసారి బాలీవుడ్‌ని టార్గెట్‌ చేసిన సుచీ లీక్స్‌

Suchitra Comments on Shah Rukh and Karan: కొద్ది రోజులుగా సింగర్‌ సుచీత్ర రోజుకో బాంబు పేలుస్తుంది. కోలీవుడ్‌ స్టార్స్‌పై సంచలన ఆరోపణలు చేసిన ఆమె ఇప్పుడు ఏకంగా బాలీవుడ్‌ను టార్గెట్‌ చేసింది.

Singer Suchitra Sensational Comments on Shah Rukh Khan and Karan Johar: సుచీ లీక్స్‌ వివాదం మళ్లీ మొదలైంది. కొద్ది రోజులుగా సింగర్‌ సుచీత్ర రోజుకో బాంబు పెలుస్తుంది. తమిళ స్టార్‌ ధనుష్‌, అతడి మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్‌, త్రిష, కమల్‌ హాసన్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసి మళ్లీ వార్తల్లో నిలిచింది. ఏకంగా తన మాజీ భర్త కార్తీక్‌, ధనుష్ గే అంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఇక ఇంతటితో ఆగని సుచీత్ర ఏకంగా బాలీవుడ్‌నే టార్గెట్‌ చేసింది. బి-టౌన్‌లోని చీకటి కోణాలు ఇవేనంటూ వరసగా స్టార్‌ హీరోలను టార్గెట్‌ చేస్తుంది. ఇప్పటికే కండల వీరుడు సల్మాన్‌ గే అని సంచలన కామెంట్స్‌ చేసింది. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్‌ ఖాన్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. 

రీసెంట్‌గా ఓ తమిళ యూట్యూబ్‌ చానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చిన సుచీత్ర మాట్లాడుతూ.. షారుఖ్‌ ఖాన్‌, నిర్మాత కరణ్‌ జోహార్లు స్వలింగ సంపర్కులంటూ సంచలన కామెంట్స్‌ చేసింది. ఈ మేరకు సుచీత్ర "ఓ రోజు నా మాజీ భర్త కార్తీక్‌ లండన్‌ వెళ్లాడు. అక్కడ కరణ్‌ జోహార్‌, షారుఖ్‌ ఖాన్‌ కలుసుకున్నాడు. అప్పుడు వారంత మందు తాగుతూ ఫుల్‌ హ్యాంగ్‌ అవుట్‌ అయ్యారు. వాళ్లముందు అన్ని మందు సీసాలు ఉన్నాయి. అలాగే షారుఖ్‌, కరణ్‌  జోహార్‌లు గే వేషాధారణలో ఉన్నారు. అంతేకాదు అక్కడ కార్తీక్‌, షారుఖ్‌ ఖాన్‌, కరణ్‌లు కలిసి గే పార్టీలకు కూడా వేళ్లారు. అంతేకాదు స్వలింగ సంపర్కులకు చట్టబద్ధమైన అనుమతి ఉండే దేశాలకు తరచూ ట్రిప్‌కు వెళ్లేవారు. షారుక్‌ ఖాన్‌ అలాంటి దేశాలకు వెళ్లేవారు" అంటూ వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trolls Official (@trolls_official)

దీంతో సుచీత్ర కామెంట్స్‌ బాలీవుడ్‌లోనూ కలకలం రేపుతున్నాయి. అయితే ఇప్పటికే సుచీత్ర కామెంట్స్‌పై షారుఖ్‌ కానీ, కరణ్‌ కానీ స్పందించలేదు. కానీ ఆమె మాజీ భర్త కార్తీక్‌ సుచీత్ర ఆరోపణలపై స్పందించాడు. ఈ మేరకు కార్తీక్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్‌ చేశాడు. "ఒకవేళ నిజంగానే నేను స్వలింగ సంపర్కుడిని అయితే ఈ విషయంలో అసలు సిగ్గుపడను. ప్రపంచంలో ఎక్కడైతే స్వలింగ సంపర్కులకు ఉనికి ఉంటుందో అక్కడ నేను గేగా ఉండేందుకు కూడా సిగ్గపడను. ఈ విషయంలో నేను గర్విస్తాను" అంటూ తన పోస్ట్‌కు రాసుకోచ్చాడు. కాగా ఇటవల హీరో ధనుష్‌, తన మాజీ భర్త కార్తీక్‌ కుమార్‌లు ఇద్దరు కూడా స్వలింగ్‌ సంపర్కులంటూ ఆరోపించిన సంగతి తెలిసిందే. 

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Balakrishna Koratala Siva Movie: కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Embed widget