అన్వేషించండి

Shraddha kapoor: సాహో బ్యూటీ శ్రద్ధా ఆటోలో షికార్లు... నెటిజన్ల ప్రశంసలు

లగ్జరియస్ కారును వదిలేసి... సాధారణ ఆటోలో షికార్లు కొట్టింది శ్రద్ధా. అందుకే నెటిజన్లు ఆమెను తెగ మెచ్చుకుంటున్నారు.

సాహోతో తెలుగు ప్రజలకు చేరువైన అందాల రాశి శ్రద్ధా కపూర్.  బాలీవుడ్ లో వరుస సినిమాలో బిజీగా ఉన్న ఈ భామకు హఠాత్తుగా ముంబై నైట్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలనిపించింది. తన స్వాంకీ కార్లో వెళితే రొటీన్ గానే ఉంటుంది, అందుకే సాధారణ అమ్మాయిలా ఆటోలో వెళ్లింది. బ్యూటీఫుల్ సిటీని వీడియోలో బంధించింది. ఆ వీడియోకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను జతచేర్చి తన ఇన్ స్టాలో పోస్టు చేసింది. క్యాప్షన్ ఏమీ పెట్టకుండా కేవలం ఆటో బొమ్మ, ఊదారంగు లవ్ సింబల్ మాత్రమే పెట్టింది. ఆ వీడియో చూసిన వాళ్లకి ఆటోలో తిరిగింది శ్రద్ధానేనని సులువుగా అర్థమైపోతుంది. షార్ట్ క్లిప్పే పెట్టినప్పటికీ నెటిజన్లకు అది బాగా నచ్చేసింది. ఒక అభిమాని ‘మీ సింప్లిసిటీ నచ్చింది మేడమ్’ అని కామెంట్ చేయగా, మరొకరు ‘ఆ ఆటోలో నేను కూడా ఉండే బావుండేది’ అని కామెంట్లు చేస్తున్నారు. గతంలో శ్రద్ధా ఎప్పుడూ ఆటో ఎక్కిన సంఘటనలు లేవు. ఇదే మొదటిసారి. 

గతంలో చాలా బాలీవుడ్ సెలెబ్రిటీలు అభిమానుల కళ్లగప్పి ఆటోల్లో షికార్లు కొట్టారు. మొన్నటికి మొన్న అలియభట్ తన షూటింగ్ లొకేషన్ కు ఆటోలోనే వెళ్లి వార్తల్లో నిలిచింది. సల్మాన్ ఖాన్, దిశా పటాని, సంజయ్ దత్ వంటి స్టార్లు కూడా ఇలా ఆటో ప్రయాణాలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు శ్రద్ధా వంతు వచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే శ్రద్ధా ప్రస్తుతం ‘చల్ బాజ్ ఇన్ లండన్’ అనే సినిమాలో నటిస్తోంది. అలాగే హిందీ సూపర్ హిట్ సీరియల్ నాగిన్ కథ ఆధారంగా ఓ తెరకెక్కబోతోంది. దానికి కూడా శ్రద్ధా సైన్ చేసింది. 

శ్రద్ధా సినిమా కుటుంబ నేపథ్యం నుంచే వచ్చింది. తండ్రి శక్తి కపూర్ బాలీవుడ్లో ప్రముఖ నటుడు. 2013లో ఆమె చేసిన ఆషికి2 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. శ్రద్ధా నటించిన చాలా సినిమాలు కమర్షియల్ మంచి విజయం అందుకున్నాయి. ఈమె మంచి నటే కాదు, గాయకురాలు కూడా. తన సినిమాల్లో పాటలు కూడా పాడింది. తెలుగులో సాహో సినిమాతో తెరంగేట్రం చేసింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shraddha ✶ (@shraddhakapoor)

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Also read: ‘రైమ్’ ను ముద్దులతో ముంచెత్తుతున్న రామ్ చరణ్.. క్యూట్ పప్పీతో షికార్లు

Also read: సాయిపల్లవిలాంటి డ్యాన్సర్ ను ఎప్పుడూ చూడలేదు... ట్వీట్ లో మహేష్ ప్రశంసలు, చైతూ రెస్పాన్స్

Also read: నాన్నగారు లేరంటే నమ్మలేకపోతున్నా.. త్వరలోనే స్మారక మందిరం పూర్తి చేస్తా -ఎస్పీ చరణ్

టాప్ హెడ్ లైన్స్

Romantic Drama OTT : టీనేజ్ లవ్... ప్రెగ్నెన్సీ భయంతో ఊహించని రిస్క్ - ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ డ్రామా... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టీనేజ్ లవ్... ప్రెగ్నెన్సీ భయంతో ఊహించని రిస్క్ - ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ డ్రామా... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Sunday OTT Movies : ఆదివారం ఓటీటీ మూవీస్ - వీకెండ్ ఈ సినిమాలు చూసి రిలాక్స్ అవ్వండి
ఆదివారం ఓటీటీ మూవీస్ - వీకెండ్ ఈ సినిమాలు చూసి రిలాక్స్ అవ్వండి
Comedy Drama OTT : 50 ఏళ్ల వ్యక్తితో అమ్మాయి లవ్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
50 ఏళ్ల వ్యక్తితో అమ్మాయి లవ్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Horror Thriller Series OTT : గుర్రంపై తల లేని మొండెం... హాస్టల్‌లో అమ్మాయిల భయం భయం - ఓటీటీలోకి న్యూ హారర్ థ్రిల్లర్... ఫ్రీగా స్ట్రీమింగ్
గుర్రంపై తల లేని మొండెం... హాస్టల్‌లో అమ్మాయిల భయం భయం - ఓటీటీలోకి న్యూ హారర్ థ్రిల్లర్... ఫ్రీగా స్ట్రీమింగ్

వీడియోలు

IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
World's First Mixed-Gender Cricket Tournament | ఒకే క్రికెట్ మ్యాచ్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు
Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Leaders Kannepalli Visit: కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలి.. లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలి.. లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
SEC Serious On Vidadala Raniji Incident: చిలకలూరిపేట ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్.. ఎస్‌ఐ ప్రియాంకపై సస్పెన్షన్ వేటు.. విచారణకు ఆదేశం!
చిలకలూరిపేట ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్.. ఎస్‌ఐ ప్రియాంకపై సస్పెన్షన్ వేటు.. విచారణకు ఆదేశం!
November Weather 2026: నవంబర్ 2026 వాతావరణం! భారీ వర్షాలు, తీవ్ర చలి.. కీలక తేదీలు ఇవే!
నవంబర్ 2026 వాతావరణం: భారీ వర్షాలు, తీవ్ర చలి.. కీలక తేదీలు ఇవే!
Gambhir Special Mantra: మ్యాచ్ కు ముందు గంభీర్ చెప్పిన మాటతో రగిలిపోయిన తిలక్ వర్మ.. కివీస్ పై సంచలన ఇన్నింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
మ్యాచ్ కు ముందు గంభీర్ చెప్పిన మాటతో రగిలిపోయిన తిలక్ వర్మ.. కివీస్ పై సంచలన ఇన్నింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
Comedy Drama OTT : 50 ఏళ్ల వ్యక్తితో అమ్మాయి లవ్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
50 ఏళ్ల వ్యక్తితో అమ్మాయి లవ్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Sonia Gandhi Rajiv Love Story: రాజీవ్ గాంధీతో లవ్ స్టోరీ అలా మొదలైంది.. సోనియా గాంధీ స్వయంగా చెప్పిన కథ
రాజీవ్ గాంధీతో లవ్ స్టోరీ అలా మొదలైంది.. సోనియా గాంధీ స్వయంగా చెప్పిన కథ
TGPSC AEE ఎగ్జామ్ వాయిదా వేయండి: సీఎం రేవంత్‌కు హరీష్ రావు లేఖ
TGPSC AEE ఎగ్జామ్ వాయిదా వేయండి: సీఎం రేవంత్‌కు హరీష్ రావు లేఖ
10 లక్షల కంటే తక్కువ ధరకు Hyundai Bayon SUV.. బెస్ట్ సేఫ్టీ, ఫీచర్ల వివరాలు
10 లక్షల కంటే తక్కువ ధరకు Hyundai Bayon SUV.. బెస్ట్ సేఫ్టీ, ఫీచర్ల వివరాలు
Embed widget