అన్వేషించండి

Samantha Raj Nidimoru : సమంత పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది - అసలు రీజన్ చెప్పిన రాజ్ పిన్ని

Samantha Raj Wedding : సమంత లాంటి అమ్మాయి రాజ్‌కు దొరకడం చాలా సంతోషమని రాజ్ పిన్ని పద్మశ్రీ డా.శోభారాజు తెలిపారు. ఓ సందర్భంలో సన్నగా ఉన్న తన పక్కన కూర్చోవాలంటే సిగ్గేసిందన్నారు.

Shobha Raju About Samantha Raj Nidimoru Wedding : స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ వద్ద లింగ భైరవి ఆలయంలో అతి కొద్దిమంది, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు సమంత ఫ్రెండ్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి హాజరయ్యారు ఇప్పటికే ఫోటోలతో పాటు పలు ఆసక్తికర విషయాలు షేర్ చేశారు. తాజాగా రాజ్‌కు పిన్ని అయిన శోభారాజు మరిన్ని విషయాలు పంచుకున్నారు.

అన్నమాచార్య సంకీర్తనలతో పాటు మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు శోభారాజు. 2010లో ఈమెను పద్మశ్రీ పురస్కారం వరించింది. ఈమె అక్క రమాదేవి కొడుకే రాజ్ నిడిమోరు. పెళ్లికి ముందు అప్పటి సంభాషణలు గుర్తు చేసుకుంటూ సమంత గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు.

'పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది'

సన్నగా ఉన్న సమంత పక్కన తాను కూర్చోవాలంటే తనకు సిగ్గేసేదని సరదాగా చెప్పారు శోభారాజు. బరువు తగ్గేందుకు సామ్ చెప్పే సూచనలు, సలహాలు ఫాలో కావాలన్నా భయమేసేదని అన్నారు. 'ఫుడ్ విషయంలో సమంత చాలా డిసీప్లీన్‌గా ఉంటుంది. మూడు నెలలకోసారి ఈషా యోగా కేంద్రానికి వెళ్లి ధ్యానం చేస్తుంటుందని ఓ సందర్భంలో విన్నా. ఆ తర్వాత అది నిజమని తేలింది. రాజ్ అంటే నాకు చాలా ఇష్టం. వాడికి స్పిరిచ్యువాలిటీ కూడా ఎక్కువే.

సమంతకు కూడా ఆధ్యాత్మిక మార్గంపై ఆసక్తి ఉంది. రాజ్ లైఫ్‌లోకి సమంత రావడం సంతోషంగా ఉంది. రాజ్ కూడా ఫుడ్, వ్యాయామం, యోగా, ధ్యానం ఇలా అన్నింటిలోనూ క్రమశిక్షణతో ఉంటాడు. బాల్యంలో డివోషనల్ సాంగ్స్ పాడేవాడు. వీరి వివాహ పద్ధతిలో 'క్లేశ నాశన' ఓ భాగం. నేచరల్ పర్ ఫ్యూమ్స్ గిఫ్ట్‌గా ఇచ్చారు. పెళ్లి దుస్తుల్లో సమంత చాలా బాగుంది.' అని చెప్పారు.

Also Read : శశిరేఖ, ప్రసాద్ క్యూట్ లవ్ సాంగ్ - యురేఖా... నిజంగా కేక పుట్టించే లిరిక్స్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Irumudi Yaalalo Yaalalo Song : ఇరుముడి క్యూట్ ఫ్యామిలీ సాంగ్ - అమ్మతో దాపరికం... నాన్నతో రాచరికం... హార్ట్ టచింగ్ లిరిక్స్
ఇరుముడి క్యూట్ ఫ్యామిలీ సాంగ్ - అమ్మతో దాపరికం... నాన్నతో రాచరికం... హార్ట్ టచింగ్ లిరిక్స్
Agadha Trailer Review : అగధ అంటే ఏంటో తెలుసా? - ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ
అగధ అంటే ఏంటో తెలుసా? - ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Embed widget