అన్వేషించండి

Shirish Apologies Letter: క్షమించండి... రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు శిరీష్ సారీ... దిగొచ్చిన 'దిల్' రాజు తమ్ముడు

Dil Raju Brother Shirish Comments On Ram Charan: రామ్ చరణ్ అభిమానులకు అగ్ర నిర్మాత దిల్ రాజు తమ్ముడు శిరీష్ సారీ చెప్పారు. బాయ్ కాట్ ఎస్వీసీ ట్రెండ్ దెబ్బకు ఆయన దిగి వచ్చారు.

'గేమ్ చేంజర్' విడుదల తర్వాత తమ బతుకు అయిపోయిందని అనుకున్నామని 'దిల్' రాజు సోదరుడు శిరీష్ వ్యాఖ్యానించారు. ''సినిమా ఫ్లాప్ అయ్యాక హీరో ఏమైనా హెల్ప్ చేశాడా డైరెక్టర్ చేశాడా కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు'' అంటూ ఘాటుగా స్పందించారు. జూలై 4న నితిన్ హీరోగా నిర్మించిన తాజా సినిమా 'తమ్ముడు' విడుదల కానున్న సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

మెగా అభిమానుల్లో ఆగ్రహం...
ఎస్వీసీని బాయ్ కాట్ చేయాలని ఫైర్!
శిరీష్ చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. తమ అభిమాన హీరో రామ్ చరణ్ గురించి గానీ, 'గేమ్ చేంజర్' సినిమా గురించి గానీ మరోసారి తప్పుగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. 'ఖబడ్దార్' అంటూ వార్నింగ్ ఇచ్చారు. చరణ్ మూడేళ్ల సమయాన్ని వృథా చేయడం మాత్రమే కాకుండా ప్రతి రోజూ విషం చిమ్మడం ఏమిటని ఫైర్ అయ్యారు. 'బాయ్ కాట్ ఎస్వీసీ' అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. శిరీష్ వ్యాఖ్యల మీద మరొక ఇంటర్వ్యూలో 'దిల్' రాజు వివరణ ఇచ్చినా అభిమానులు సంతృప్తి చెందలేదు. దాంతో శిరీష్ దిగి వచ్చారు. సారీ చెప్పారు. 

Also Read: గేమ్ ఛేంజర్ వివాదంతో "తమ్ముడు" టెన్షన్; దిల్ రాజు-శిరీష్‌పై మెగా ఫ్యాన్స్ ఫుల్ ఫైర్‌, ట్రెండింగ్‌లో బాయ్ కాట్ SVC

మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడము!
''అందరికీ నమస్కారం! నేను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అపార్థాలకు దారి తీసి... దాని వలన కొందరు మెగా అభిమానులు బాధ పడినట్లు తెలిసింది. 'గేమ్ చేంజర్' సినిమా కోసం మాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పూర్తి సమయం, సహకారం అందించారు. మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబానికి మాకు ఎన్నో ఏళ్ల నుండి సాన్నిహిత్యం ఉంది. మేము చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడము. ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలను అయినా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే క్షమించండి. ఇట్లు శిరీష్ రెడ్డి'' అంటూ ఒక లెటర్ విడుదల చేశారు.
Shirish Apologies Letter: క్షమించండి... రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు శిరీష్ సారీ... దిగొచ్చిన 'దిల్' రాజు తమ్ముడు

శిరీష్ రెడ్డి వివరణతో సంతృప్తి చెంది మెగా ఫ్యాన్స్ క్షమిస్తారో? లేదంటే నితిన్ 'తమ్ముడు' సినిమాను బాయ్ కాట్ చేస్తారో? వెయిట్ అండ్ సి.

Also Read: చిరంజీవి సినిమాలో బాలీవుడ్ భామ... 'విశ్వంభర'లో ఐటమ్ సాంగ్ చేసే అందాల భామ ఎవరంటే?

టాప్ హెడ్ లైన్స్

Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Anil Ravipudi Animated Movie : అనిల్ రావిపూడి యానిమేటెడ్ మూవీ - వెరీ స్పెషల్‌గా రామాయణం
అనిల్ రావిపూడి యానిమేటెడ్ మూవీ - వెరీ స్పెషల్‌గా రామాయణం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget