అన్వేషించండి

Raj Tarun-Lavanya Case: రాజ్‌ తరుణ్‌ కేసు - లైవ్‌లో శేఖర్‌ భాషాను చెప్పుతో కొట్టిన లావణ్య, వీడియో వైరల్‌

Shekar Basha VS Lavanya: తనపై ఆరోపణలు చేస్తున్న ఆర్జే శేఖర్‌ భాషాను రాజ్‌ తరుణ్‌ మాజీ ప్రియురాలు లావణ్య లైవ్‌లోనే చెప్పుతో కొట్టిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది. 

Lavanya Slapped RJ Shekar Basha in Live: గత నెల రోజులుగా రాజ్‌ తరుణ్‌-లావణ్య కేసు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌ మారింది. ఈ కేసు రోజుకో ట్విస్ట్‌ ఇస్తూ మలుపులు తిరుగుతుంది. రాజ్‌ తరుణ-లావణ్య కేసులో మధ్య ఆర్జే శేఖర్‌ భాషా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అతడు లావణ్యపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆమె రహస్యాలన్ని బట్టబయలు చేస్తున్నారు. లావణ్య డ్రగ్స్‌ తీసుకోవడమే కాదు ప్లేడర్స్‌తో కలిసి విక్రయాలు చేస్తుందంటూ ఆమెపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి ఆధారాలతో సహా బయట పడుతున్నాడు.

రోజుకో యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్య్వూ ఇస్తూ లావణ్య బండారం బయటపెడుతున్నాడు. అంతేకాదు మస్తాన్‌ సాయికి ఆమెకు శారీరక సంబంధం కూడా ఉందని, వారిద్దరు మాట్లాడుకున్న ఆడియో రికార్డ్స్‌ని కూడా లైవ్‌ బయటపెట్టాడు. మరోవైపు లావణ్య కూడా శేఖర్‌ భాషాపై మండిపడుతుంది. తమ మధ్యలో రావడానికి ఇతనేవరని, ఫేం కోసమే ఇలా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మండిపడింది. ఇలా గత కొద్ది రోజులుగా లావణ్య-శేఖర్‌ భాషాల మధ్య మాటల యుద్దమే నడుస్తుంది. ఈ క్రమంలో ఓ టీవీ డిబెట్‌లో ఎదురుపడ్డ వీరిద్దరు లైవ్‌లోనే రచ్చ రచ్చ చేశారు.

లైవ్‌లోనే లావణ్య శేఖర్‌ భాషాను చెప్పుతో కొట్టిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. తాజాగా శేఖర్‌ భాషా, లావణ్యతో పాటు మరోవ్యక్తి డిబెట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శేఖర్‌ భాషా లావణ్య డ్రగ్స్‌ విక్రయిస్తుందని, అమాయకమైన అమ్మాయిలను డ్రగ్స్‌ అలవాటు చేస్తూ వారి జీవితాలు నాశనం చేస్తుందంటూ ఆరోపిస్తుండగా.. లావణ్య కాలుకు ఉన్న చెప్పు తీసి శేఖర్‌ భాషాపై విసిరికొట్టింది. దీంతో ఆగ్రహనికి గురైన అతడు లావణ్యపై విరుచుకుపడ్డాడు. ఇద్దరి గట్టిగా అరుచుకుంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో లైవ్‌లోనే ఇద్దరు తిట్టుకు రచ్చ రచ్చ చేశారు. కాగా రాజ్‌ తరుణ్‌ తనని ప్రేమ పేరుతో మోసం చేశాడని, పదకొండేళ్లు తనతో రిలేషన్‌ ఉన్నాడని పేర్కొంది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్‌ పెట్టుకుని తనని వదిలించుకోవాలని చూస్తున్నాడంటూ జూలై 5వ తేదీన హైదరాబాద్‌ నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

అంతేకాదు తామిద్దరం రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నామని, రాజ్‌ తరుణ్‌ తనకి అబార్షన్‌ కూడా చేయించాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత రాజ్‌ తరుణ్‌ కూడా లావణ్యకు మస్తాన్‌ సాయి అనే వ్యక్తితో సహజీవనం చేసిందని ఆరోపించాడు. అంతేకాదు ఆమె మద్యపానం, సిగరేట్‌ అలవాట్లు ఉన్నాయని, డ్రగ్స్ కూడా తీసుకుంటుందంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. లావణ్య ఆరోపణలతో రాజ్‌ తరుణ్‌ అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. గతకొద్ది రోజులుగా మీడియా ముందుకు రాకుండ ముఖం చాటేశాడు. చాలా రోజుల తర్వాత రాజ్‌ తరుణ్‌ తన మూవీ తిరగబడరా సామీ మూవీ ప్రెస్‌మీట్‌కు హాజరయ్యాడు. ఈ ప్రెస్‌లో లావణ్యతో వివాదంపై పలు ప్రశ్నలపై స్పందిస్తూ వివరణ ఇచ్చాడు. 

Also Read: వంద రూపాయలకే 'కల్కి 2898 ఏడీ' టికెట్‌ - బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన మేకర్స్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Janasena : 23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
Telangana Secretariat News: తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
Pawan Chandrababu:  చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
Telangana Caste census: తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sri Ramakrishna Teertham Mukkoti | ముక్కోటి తీర్థానికి వెళ్లి రావటం ఓ అనుభూతి | ABP DesmBr Shafi Interview on Radha Manohar Das | నాది ఇండియన్ DNA..మనందరి బ్రీడ్ ఒకటే | ABP DesamAP Deputy CM Pawan kalyan in Kerala | కొచ్చి సమీపంలో అగస్త్యమహర్షి గుడిలో పవన్ కళ్యాణ్ | ABP DesamMegastar Chiranjeevi Comments Controversy | చిరంజీవి నోరు జారుతున్నారా..అదుపు కోల్పోతున్నారా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena : 23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
Telangana Secretariat News: తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
Pawan Chandrababu:  చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
Telangana Caste census: తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
Ind Vs Eng Odi Series Clean Sweap:  సిరీస్ క్లీన్ స్వీప్.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. 142 రన్స్ తో ఇంగ్లాండ్ ఘోర పరాజయం
సిరీస్ క్లీన్ స్వీప్.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. 142 రన్స్ తో ఇంగ్లాండ్ ఘోర పరాజయం
Telangana News:తెలంగాణలో శివరాత్రి రోజున ఉపవాసం ఉండే భక్తులకు ఫలహారం పంపిణీ- మంత్రి కీలక ఆదేశాలు
తెలంగాణలో శివరాత్రి రోజున ఉపవాసం ఉండే భక్తులకు ఫలహారం పంపిణీ- మంత్రి కీలక ఆదేశాలు
APPSC Group -II: గ్రూప్- 2 అభ్యర్థులకు అలర్ట్‌.. మెయిన్స్ హాల్‌టికెట్స్‌ వచ్చేస్తున్నాయి
APPSC Group -II: గ్రూప్- 2 అభ్యర్థులకు అలర్ట్‌.. మెయిన్స్ హాల్‌టికెట్స్‌ వచ్చేస్తున్నాయి
Pawan Kalyan Temple Tour: అగస్త్య మహర్షితో మొదలు పెట్టి పరుశురామ సందర్శనతో ముగిసిన పవన్ కల్యాణ్ మొదటి రోజు యాత్ర
అగస్త్య మహర్షితో మొదలు పెట్టి పరుశురామ సందర్శనతో ముగిసిన పవన్ కల్యాణ్ మొదటి రోజు యాత్ర
Embed widget