అన్వేషించండి

Biker First Review: స్పోర్ట్స్‌ డ్రామా 'బైకర్' ఫస్ట్ రివ్యూ... శర్వానంద్ సినిమా ఎలా ఉందంటే?

Biker Review In Telugu: ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా 'బైకర్'. ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. రిపోర్ట్ ఎలా ఉందో తెలుసుకోండి. 

Sharwanand Biker Movie Review: ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా 'బైకర్'. సంక్రాంతి హిట్ 'నారీ నారీ నడుమ మురారి' తర్వాత ఆయన నుంచి వస్తున్న చిత్రమిది. ఇందులో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కీలక పాత్రలో (హీరో తండ్రిగా) నటించడం, ట్రైలర్ బావుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి, సినిమా ఎలా ఉంది? సెన్సార్ నుంచి వచ్చిన ఫస్ట్ రివ్యూ ఏమిటి? అనేది తెలుసుకోండి.

ఓవరాల్‌గా బ్లాక్ బస్టర్ టాక్!
'బైకర్'కు సెన్సార్ నుంచి యు / ఎ సర్టిఫికెట్ వచ్చింది. సినిమా రన్ టైమ్... 2.35 గంటలు. నటన పరంగా, అలాగే టెక్నికల్ అంశాల పరంగా సినిమా బావుందని, ఇదొక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అని, ఇది బ్లాక్ బస్టర్ అని సెన్సార్ నుంచి రిపోర్ట్ వచ్చింది. 

ఫాదర్ అండ్ సన్ బాండింగ్!
'బైకర్' చూసిన ప్రతి ఒక్కరూ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ గురించి ఎక్కువ మాట్లాడతారని తెలిసింది. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు తండ్రీ కొడుకుల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, ఆ సన్నివేశాల్లో భావోద్వేగాలు అందర్నీ ఆకట్టుకునేలా ఉన్నాయట. 

Photo Gallery: Ranbir Kapoor Ram Look: రామునిగా రణబీర్ కపూర్... లుక్కు చూశారా? పర్ఫెక్ట్ కదూ!

ఓ కుటుంబంలోని మూడు తరాల కథతో 'బైకర్' రూపొందింది. తండ్రీ కుమారులుగా రాజశేఖర్, శర్వా కనిపించనున్నారు. ఇద్దరి కాంబినేషన్‌లో సీన్స్ సినిమాకు హైలైట్ అవుతాయని తెలిసింది.

శర్వానంద్ ట్రాన్స్‌ఫర్మేషన్...
రాజశేఖర్ లుక్... ఇద్దరూ కిర్రాక్!
'బైకర్'లో తండ్రీ తనయుల బాండింగ్ తర్వాత ప్రేక్షకులు ఎక్కువగా శర్వానంద్, రాజశేఖర్ లుక్స్ గురించి మాట్లాడతారని సినిమా చూసినవాళ్లు తెలిపారు. 'బైకర్' కోసం శర్వానంద్ 23 కేజీల బరువు తగ్గారు. తనను తాను మార్చుకున్నారు. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అప్రిషియేట్ చేసేలా ఉందట. రాజశేఖర్ లుక్స్ సైతం సూపర్ ఉన్నాయని తెలిసింది. సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో ఆయన అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారని తెలిసింది. 

Also ReadPeddi: పెద్ది లేట్ అవ్వడం లేదు... రిలీజ్ కన్‌ఫ్యూజన్‌పై రామ్ చరణ్ క్లారిటీ

బైక్ రేసింగ్ సన్నివేశాలు బాగా తీశారట. ముఖ్యంగా క్లిప్ జంప్ సీన్ గురించి థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన ఆడియన్స్ మాట్లాడతారని టాక్. ఇంతకు ముందు తెలుగు సినిమాలో చూడనటువంటి రేసింగ్ సీక్వెన్సులు క్లైమాక్స్ లో వస్తాయని, ఆడియన్స్ అందరికీ గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ అని టాక్. సాంగ్స్ కూడా బావున్నాయని, టెక్నికల్ అంశాలు సినిమాకు ప్లస్ అని టాక్. శర్వా ఖాతాలో మరొక హిట్ పడినట్టే అని ఎర్లీ రిపోర్ట్. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.

Also ReadNidhhi Agerwal: నిధి అగర్వాల్ నెక్స్ట్ సినిమా ఏది? వీరమల్లు, రాజా సాబ్ తర్వాత ఏంటి?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by UV Creations (@uvcreationsofficial)

టాప్ హెడ్ లైన్స్

Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Nandamuri Mokshagna: ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget