అన్వేషించండి

Subham: 'శుభం' ఓటీటీ డీల్ ఆల్మోస్ట్ క్లోజ్... డిజిటల్, శాటిలైట్ స్ట్రీమింగ్ పార్ట్నర్ డీటెయిల్స్

Subham OTT: 'శుభం' సినిమాతో స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా కొత్త అడుగు వేస్తున్నారు. మరి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ ఎవరు? శాటిలైట్ రైట్స్ ఎవరు సొంతం చేసుకున్నారో‌ తెలుసా?

సినిమాలలో నటించడం వేరు, సినిమా నిర్మించడం వేరు! హీరోయిన్ రోల్ చేసినప్పుడు కేవలం నటించడంతో అందాల భామల పని పూర్తి అవుతుంది.‌ తాము నటించినందుకు‌‌ గాను నిర్మాత దగ్గర డబ్బులు తీసుకుంటారు. అదే నిర్మాత విషయానికి వస్తే... ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్లు అందరికీ పేమెంట్లు సెటిల్ చేయడంతో పాటు థియేట్రికల్,‌ డిజిటల్, శాటిలైట్ రైట్స్ బిజినెస్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు సమంత ఆ పనుల్లో ఉన్నారు. ఆవిడ నిర్మాతగా పరిచయం అవుతున్న 'శుభం' నాన్ థియేట్రికల్ రైట్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టేనట!

నెట్‌‌ఫ్లిక్స్ ఓటీటీకి‌ 'శుభం'!?
ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించిన సమంత... నిర్మాతగా 'శుభం'తో తన తొలి అడుగు వేస్తున్నారు. ఈ‌ సినిమా మే 9న థియేటర్లలోకి వస్తుంది. అయితే రెండు రోజులు ముందుగా హైదరాబాద్, విశాఖ నగరాలలో స్పెషల్ ప్రీమియర్ షోలు వేస్తున్నారు. విడుదలకు ముందు సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్లు తెలిసింది.

Also Read: ఆపరేషన్ సింధూర్ పిరికి చర్య... ఇండియన్ ఆర్మీపై పాక్ హీరోయిన్ల పోస్టులు

ఇంటర్నేషనల్ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌తో సమంత ప్రొడక్షన్ హౌస్ టీం డిస్కషన్స్ చేస్తోంది. ఆల్మోస్ట్ డీల్ క్లోజ్ అయినట్టే అని ఫిలింనగర్ వర్గాల టాక్. 'శుభం' సినిమా దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తీసిన 'సినిమా బండి' సైతం ఆ ఓటీటీలోనే ఉంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tra-la-la Moving Pictures (@tralalamovingpictures)

జీ తెలుగుకు శాటిలైట్ రైట్స్!
'శుభం' ఓటీటీ కంటే ముందు శాటిలైట్ రైట్స్ డీల్ క్లోజ్ అయిందని తెలిసింది. ప్రముఖ తెలుగు టీవీ నెట్వర్క్ 'జీ తెలుగు' సంస్థ శాటిలైట్ స్ట్రీమింగ్ రైట్స్ తీసుకుంది.‌ ముందు ఓటీటీలో, ఆ తర్వాత టీవీలో సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

Also Readమోడీ దెబ్బ అదుర్స్ కదూ... 'ఆపరేషన్ సింధూర్' తర్వాత తీవ్రవాదులకు వాళ్ళ భాషలో కౌంటర్ ఇచ్చిన కంగనా రనౌత్


'ఏం మాయ చేసావే' సినిమాకు పేరున్న హీరోయిన్ తీసుకునే ఛాన్స్ గౌతమ్ మీనన్ దగ్గర ఉన్నప్పటికీ కొత్త హీరోయిన్ అయిన తనకు అవకాశం ఇచ్చారని, అందుకే తాను నిర్మించిన తొలి సినిమాలోనూ అందరూ కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చానని సమంత తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Anil Ravipudi Animated Movie : అనిల్ రావిపూడి యానిమేటెడ్ మూవీ - వెరీ స్పెషల్‌గా రామాయణం
అనిల్ రావిపూడి యానిమేటెడ్ మూవీ - వెరీ స్పెషల్‌గా రామాయణం
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
I Nobody OTT : ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Samantha Cooking Show : సమంత హోస్ట్‌గా కుకింగ్ షో - సెలబ్రిటీస్ వంటలు వెరీ స్పెషల్... ప్రోమో చూశారా!
సమంత హోస్ట్‌గా కుకింగ్ షో - సెలబ్రిటీస్ వంటలు వెరీ స్పెషల్... ప్రోమో చూశారా!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget