అన్వేషించండి

Rishab Shetty : రిషబ్ శెట్టి ఇన్ స్టా అకౌంట్ క్లియర్ - కాంతార హీరో ఫాలో అవుతున్న ఆ ఇద్దరు ఎవరంటే?

Rishab Shetty Reaction : కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ఇన్ స్టా అకౌంట్ రీసెంట్‌గా ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్‌తో పాటు ఇద్దరిని అన్ ఫాలో చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

Rishab Shetty Instagram Followers List : కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ఇన్ స్టా అకౌంట్ గురించే గత మూడు రోజులుగా చర్చ సాగుతోంది. ఆయన తన ఇద్దరు కో స్టార్స్‌ను అన్ ఫాలో చేయడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీసింది. మరి ఆయన ఎవరిని ఫాలో అవుతున్నారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 

ఇద్దరిని మాత్రమే...

రిషబ్ శెట్టి కేవలం రెండు అకౌంట్స్ మాత్రమే ఫాలో అవుతున్నారు. ఒకటి తన భార్య ప్రగతి శెట్టిది, రెండోది తన ప్రొడక్షన్ హౌస్ 'రిషబ్ శెట్టి ఫిల్మ్స్'ను ఫాలో అవుతున్నారు. ఇది నెట్టింట మరో హాట్ టాపిక్‌గా మారింది. అంతకు ముందు కాంతార ఫ్రాంచైజీతో సంబంధం ఉన్న తన సహచర నటుల అకౌంట్స్ ఆయన అన్ ఫాలో చేశారు.

హోంబలే ఫిల్మ్స్ సంస్థ ఖాతాతో పాటు నటుడు రాజ్ బి శెట్టి, హీరోయిన్ రుక్మిణి వంసత్ అకౌంట్స్ అన్ ఫాలో చేశారు. దీంతో గతంలో హోంబలే ఫిల్మ్స్‌తో విభేదాలు ఉన్నాయన్న వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే, హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరంగదూర్‌ను మాత్రం అప్పుడు అన్ పాలో చేయలేదు. కానీ, రీసెంట్‌గా దాదాపు అన్నీ అకౌంట్స్ అన్ ఫాలో చేయడంపై మరో కొత్త చర్చ తెరపైకి వచ్చింది.

Also Read : నేనేం చేసినా కామెంట్స్ వస్తూనే ఉంటాయి - అదే నా డ్రీమ్... మెగా డాటర్ నిహారిక రియాక్షన్

కాంతార 3 ఉంటుందా?

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార ఫ్రాంచైజీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయి. గతేడాది వచ్చిన కాంతార చాప్టర్ 1 రికార్డు కలెక్షన్స్ సాధించింది. దీనికి సీక్వెల్ కూడా క్లైమాక్స్‌లోనే అనౌన్స్ చేశారు. ప్రతిష్టాత్మక హోంబలే ఫిల్మ్స్ ఈ మూవీస్ నిర్మించింది. మరి, రిషబ్‌కు, ఈ సంస్థకు విభేదాలు వచ్చాయన్న వార్తల నేపథ్యంలో కాంతార 3 పరిస్థితి ఏంటి అనే దానిపై అందరిలోనూ  సస్పెన్స్ నెలకొంది. 

ఫస్ట్ రెండు పార్టులను మించి మూడో పార్ట్ ఉంటుందని ఫ్యాన్స్ భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోగా... ఈ మూవీ ఎప్పటి నుంచి ట్రాక్ ఎక్కనుంది? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. హోంబలేతో విభేదాలున్నాయన్న ప్రచారంపై రిషబ్ శెట్టి రియాక్ట్ అయితే తప్ప క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు. ఆయన ఎప్పుడు స్పందిస్తారో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రిషబ్... ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ మూవీలో హనుమంతుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Cocktail 2 OTT : ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Vaazha 2 OTT : రెండు ఓటీటీల్లో మలయాళ బ్లాక్ బస్టర్ - 200 కోట్ల మూవీ ఎందులో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లో మలయాళ బ్లాక్ బస్టర్ - 200 కోట్ల మూవీ ఎందులో చూడొచ్చంటే?
Aaruguru Pativratalu Re Release : ఆరుగురు పతివ్రతలు మళ్లీ వస్తున్నారా? - సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్
ఆరుగురు పతివ్రతలు మళ్లీ వస్తున్నారా? - సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్
Toxic Ladies Ladies : ఒక్కడే యశ్... ఐదుగురు హీరోయిన్స్ - టాక్సిక్‌లో లేడీస్ అండ్ లేడీస్
ఒక్కడే యశ్... ఐదుగురు హీరోయిన్స్ - టాక్సిక్‌లో లేడీస్ అండ్ లేడీస్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
WhatsApp Username Feature:భారత్‌లో వాట్సాప్ 'యూజర్‌నేమ్' ఫీచర్‌పై నిషేధం! 3 రోజుల్లోగా స్పందించాలని మెటాకు కేంద్రం నోటీసు!
భారత్‌లో వాట్సాప్ 'యూజర్‌నేమ్' ఫీచర్‌పై నిషేధం! 3 రోజుల్లోగా స్పందించాలని మెటాకు కేంద్రం నోటీసు!
Telangana Latest News: తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
Serial Killer Book: దొరకకుండా మగవాళ్లను చంపేయడం ఎలా? - పుస్తకం మార్కెట్లోకి వచ్చేసింది - ఇక పురుషులకు రక్షణేది?
దొరకకుండా మగవాళ్లను చంపేయడం ఎలా? - పుస్తకం మార్కెట్లోకి వచ్చేసింది - ఇక పురుషులకు రక్షణేది?
Viral Video: 'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
Plot To Topple CM Vijay Government: సీఎం విజయ్ ప్రభుత్వంపై రూ. 35 కోట్ల కుట్ర! టీవీకే ఎమ్మెల్యే కొనుగోలుకు డీఎంకే నేతల యత్నం.. ముగ్గురు అరెస్ట్!
సీఎం విజయ్ ప్రభుత్వంపై రూ. 35 కోట్ల కుట్ర! టీవీకే ఎమ్మెల్యే కొనుగోలుకు డీఎంకే నేతల యత్నం.. ముగ్గురు అరెస్ట్!
WhatsApp User ID:వాట్సాప్ యూజర్ ఐడీతో చిక్కుల్లో మెటా! నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం!
వాట్సాప్ యూజర్ ఐడీతో చిక్కుల్లో మెటా! నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం!
Chandrababu Naidu Reaction Cattle Death: కన్నీటి ఏరువాక.. తుంగభద్రలో కాడెద్దుల మృతి! చలించిపోయిన సీఎం చంద్రబాబు.. రైతు కుటుంబానికి తక్షణ సాయం!
కన్నీటి ఏరువాక.. తుంగభద్రలో కాడెద్దుల మృతి! చలించిపోయిన సీఎం చంద్రబాబు.. రైతు కుటుంబానికి తక్షణ సాయం!
Cocktail 2 OTT : ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Embed widget