అన్వేషించండి

RGV heroine: ఆర్జీవీ హీరోయిన్ బెడ్ రూంలో ఎలాంటి పిక్ ఉందో చూశారా?

Aaradhya Devi: సోషల్ మీడియాలో పాపులర్ కావడం ద్వారా రామ్ గోపాల్ వర్మ కంట్లో పడిన బ్యూటీ ఆరాధ్య దేవి. ఆవిడ బెడ్ రూంలో ఎటువంటి పిక్ ఉందో చూశారా?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన బ్యూటీలు అందరూ బుల్లితెర, వెండితెరల పైకి వస్తున్న సంగతి తెలిసింది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఫేమస్ అయిన తారలు ఎంతో మందికి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో కేరళ కుట్టి శ్రీ లక్ష్మీ సతీష్‌ (Sri Lakshmi Satish Actress)కి కూడా వెండితెరపై మంచి ఆఫర్ వచ్చింది. ఏకంగా రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) కంట్లో పడింది ఈ బ్యూటీ. చీరకట్టులోని సౌందర్యాన్ని చూపిస్తూ... చేసిన రీల్స్ అర్జీవి కంట పడ్డాయి. అలా వర్మ షేర్ చేసిన ఆ రీల్ వీడియోల వల్ల శ్రీలక్ష్మికి తెలుగు రాష్ట్రాల్లో చాలా క్రేజ్ వచ్చింది. ఆమె క్షణాల్లోనే చాలా ఫేమస్ అయిపోయారు.

ఆరాధ్య దేవిగా పేరు మార్చిన వర్మ
శ్రీ లక్ష్మీ సతీష్ పేరును ఆరాధ్య దేవి అని మార్చి వర్మ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీలక్ష్మి సతీష్ చేసిన చీరకట్టు వీడియోలు, ఫోటోషూట్‌లు, రీల్ వీడియోలు వైరల్ అవ్వడంతో ఆ టైంలోనే ఆమెతో శారీ అనే సినిమా తీస్తాను అని వర్మ చెప్పాడు. ఆ తర్వాత చివరికి ఎలాగోలా ఆమెను  పట్టుకుని శారీ మూవీని స్టార్ట్ చేశాడు. ఆరాధ్య దేవి వర్మ గూటికి చేరుకున్నాక రూటు మార్చింది. ఈ బ్యూటీ మొత్తం మారిపోయింది. అప్పటి వరకు చీరకట్టులో మాత్రమే రీల్ వీడియోలు, ఫోటోషూట్ చేసే ఈ బ్యూటీ హాట్ ఫోటోషూట్లకు తెరలేపింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RGV (@rgvzoomin)

తన అందచెందాన్ని ప్రదర్శిస్తూ రకరకాల ఫోటోషూట్లు వదులుతూ సోషల్ మీడియాలో కాకరేపడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆర్జీవీ బ్యూటీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ పెరిగింది. ఆర్జీవి బ్యూటీగా ఆరాధ్య దేవికి ఇంకా డిమాండ్ పెరుగుతూనే వస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ శారీ సినిమా షూటింగ్‌లో ఉంది. సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ చేస్తూ శారీ గురించి అప్డేట్ ఇచ్చింది. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయినట్టుగా చెప్పుకొచ్చింది.

Also Read'దేవర' ముంగిట కార్తీ, అరవింద్ స్వామి - సేమ్ రిలీజ్ డేట్‌కు తమిళ సినిమా 'సత్యం సుందరం'


మామూలుగానే ఆర్జీవి డెన్‌లో శారీ బ్యూటీ ఆరాధ్య దేవి ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలు మనకు ఇది వరకే వర్మ తన సోషల్ మీడియా వేదిక ద్వారా చూపించాడు. కాకపోతే ఆరాధ్య దేవి తన బెడ్ రూంలో పెట్టుకున్న ఫోటోలు తాజాగా చూపించింది. ఆరాధ్య దేవి తన బెడ్ రూంలో తన స్పెషల్ ఫోటోను పెట్టుకుంది. ఆ ఫోటోను చూస్తే కుర్రాళ్లకు మత్తెక్కడం ఖాయమన్నట్టుగా కనిపిస్తోంది. ఇంతవరకు ఆమె తన అందచందాలతో ఆకట్టుకుంటూ వచ్చింది. ఇక తన నటనతో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. శారీ రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తాడో చూడాలి. అసలు ఫామ్ కోల్పోయిన వర్మ ఈసారి ఈ బ్యూటీని ఏ మేరకు నిలబెడతాడో చూడాలి.
RGV heroine: ఆర్జీవీ హీరోయిన్ బెడ్ రూంలో ఎలాంటి పిక్ ఉందో చూశారా?

Also Readనయన్... భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించెన్ - భర్త, పిల్లలతో కలిసి హిందూ పద్ధతిలో!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind Vs Aus 2nd Test: గులాబీ గుచ్చుకుంది.. అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం.. సిరీస్ సమం చేసిన ఆసీస్
గులాబీ గుచ్చుకుంది.. అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం.. సిరీస్ సమం చేసిన ఆసీస్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగంఅడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind Vs Aus 2nd Test: గులాబీ గుచ్చుకుంది.. అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం.. సిరీస్ సమం చేసిన ఆసీస్
గులాబీ గుచ్చుకుంది.. అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం.. సిరీస్ సమం చేసిన ఆసీస్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Rohini: విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Telugu TV Movies Today: ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
Embed widget