ఫ్యామిలీతో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి సెలబ్రేట్ చేసిన స్టార్స్
abp live

ఫ్యామిలీతో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి సెలబ్రేట్ చేసిన స్టార్స్

Published by: Satya Pulagam
గీతా ఆర్ట్స్‌తో ఐకాన్ స్టార్ ఫ్యామిలీ
abp live

గీతా ఆర్ట్స్‌తో ఐకాన్ స్టార్ ఫ్యామిలీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ, పిల్లలు అయాన్ అండ్ అర్హ వినాయక చవితి నాడు గీతా ఆర్ట్స్ ఆఫీసులో జరిగిన పూజలో పాల్గొన్నారు.

పిల్లలతో నయన్, విఘ్నేష్
abp live

పిల్లలతో నయన్, విఘ్నేష్

నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు పిల్లలు ఉయిర్, ఉలగంతో కలిసి సంతోషంగా, భక్తి శ్రద్ధలతో పూజ నిర్వహించారు.

వరుణ్ తేజ్, లావణ్య దంపతులు
abp live

వరుణ్ తేజ్, లావణ్య దంపతులు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతుల ఇంట వినాయక చవితి వైభవంగా జరిగింది. ఈ స్టార్ కపుల్ సంప్రదాయ దుస్తుల్లో ఇలా సందడి చేశారు.

abp live

కూతురితో శర్వానంద్

యువ కథానాయుకుడు శర్వానంద్, రక్షిత రెడ్డి దంపతులకు కొన్ని రోజుల క్రితం అమ్మాయి జన్మించిన సంగతి తెలిసిందే. గణేష్ చతుర్థికి అమ్మాయితో ఇలా పూజ చేశారు శర్వా

abp live

'కాంతార' స్టార్ రిషబ్ శెట్టి ఫ్యామిలీ

ఇటీవల ఎన్టీఆర్ ఫ్యామిలీ కర్ణాటకలో పుణ్య క్షేత్రాలకు వెళ్లినప్పుడు రిషబ్ శెట్టి ఫ్యామిలీ సైతం తోడుగా వెళ్లింది. ఆయన ఫ్యామిలీ వినాయక చవితికి ఈ ఫోటోలు షేర్ చేసింది. 

abp live

అమ్మ, భార్యతో నాగశౌర్య

నాగశౌర్య ఇంట వినాయక చవితి పూజ సంప్రదాయబద్ధంగా జరిగింది. పూజ తర్వాత తల్లి ఉష, భార్య అనుషాతో నాగశౌర్య

abp live

జాకీ అండ్ రకుల్

జాకీ భగ్నానీ, రకుల్ ప్రీత్ సింగ్ ఇంట జరిగిన వినాయక చవితి పూజలో ప్రగ్యా జైస్వాల్, మరికొంత మంది పాల్గొన్నారు. 

abp live

భర్త సోహైల్‌తో హన్సిక

వినాయకుని పూజ తర్వాత యాపిల్ బ్యూటీ హన్సిక, ఆమె భర్త సోహైల్ ఫోటోలకు ఇలా ఫోజులు ఇచ్చారు. 

abp live

బుట్ట బొమ్మ ఇంట పూజ

ఇటీవల రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుట్ట బొమ్మ ప్రణీతా సుభాష్ ఇంట్లో వినాయక చవితి పూజ వీడియో