టాలీవుడ్ అప్డేట్స్, న్యూ పోస్టర్స్ @ వినాయక చవితి
abp live

టాలీవుడ్ అప్డేట్స్, న్యూ పోస్టర్స్ @ వినాయక చవితి

Published by: Satya Pulagam
సెప్టెంబర్ 10న 'దేవర' ట్రైలర్!
abp live

సెప్టెంబర్ 10న 'దేవర' ట్రైలర్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న 'దేవర' ట్రైలర్ ఈ మంగళవారం విడుదల కానుంది.

ఈ నెలలో 'గేమ్ ఛేంజర్' రెండో పాట
abp live

ఈ నెలలో 'గేమ్ ఛేంజర్' రెండో పాట

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కలయికలో దిల్ రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమాలో రెండో పాటను ఈ నెలలో విడుదల చేస్తామని తెలిపారు.

సెప్టెంబర్ 9న వేట్టయాన్ ఫస్ట్ సాంగ్!
abp live

సెప్టెంబర్ 9న వేట్టయాన్ ఫస్ట్ సాంగ్!

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా రూపొందుతున్న 'వేట్టయాన్' సినిమాలో మొదటి పాటను ఈ నెల 9న విడుదల చేయనున్నట్టు చెప్పారు. 

abp live

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి వారసుడు

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం కానున్న సినిమా ప్రకటన వినాయక చవితికి ఒక్క రోజు ముందు వచ్చింది. 

abp live

'దేవర'తో పాటు 'సత్యం శివం సుందరం'

కార్తీ, అరవింద్ స్వామి నటించిన 'సత్యం శివం సుందరం' సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. దేవర విడుదల కూడా ఆ రోజే. 

abp live

రవిశంకర్ దర్శకత్వంలో 'సుబ్రహ్మణ్య'

నటుడు, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ రవిశంకర్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా సినిమా 'సుబ్రహ్మణ్య'. వినాయక చవితికి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 

abp live

'మోగ్లీ'గా సుమ కనకాల తనయుడు రోషన్

'బబుల్ గమ్'తో యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ హీరోగా పరిచయం అయ్యారు. ఆయన రెండో సినిమా 'మోగ్లీ' ఫస్ట్ లుక్ వినాయక చవితికి విడుదల చేశారు. 'కలర్ ఫోటో' సందీప్ రాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి విడుదల కానుంది. 

abp live

సాయి తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి

సాయి ధరమ్ తేజ్ హీరోగా 'హనుమాన్' నిర్మాతలు రూపొందిస్తున్న సినిమాలో ఐశ్వర్య లక్ష్మిని కథానాయికగా ఎంపిక చేసినట్టు వెల్లడించారు. 

abp live

విజయదశమి బరిలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

'మ్యాడ్', 'ఆయ్' విజయాల తర్వాత ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటించిన సినిమా 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు'. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన చిత్రమిది.

abp live

దసరాకు 'బరాబర్ ప్రేమిస్తా'

యాటిట్యూడ్ స్టార్, ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ హీరోగా నటించిన 'బారాబర్ ప్రేమిస్తా'ను దసరాకు విడుదల చేస్తామని ప్రకటించారు.