అన్వేషించండి

Ravi Teja Biopic: రవితేజ బయోపిక్... మాస్ మహారాజా ఓపెన్ అయితే టిల్లు భాయ్ రెడీ!

Siddu Jonnalagadda On Ravi Teja: సావిత్రి జీవితంపై మహానటి బయోపిక్ వచ్చింది. ఎన్టీఆర్ జీవితాన్ని కథానాయకుడు, మహానాయకుడుగా రెండు బయోపిక్స్ చేశారు.‌ మరి రవితేజ జీవితం తెరపైకి వస్తుందా?

తెలుగు తెర దేవుడు అంటే ప్రేక్షకులు అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. ఆయన జీవితం ఆధారంగా తనయుడు నందమూరి బాలకృష్ణ రెండు సినిమాలు చేశారు. 'ఎన్టీఆర్: కథానాయకుడు', 'ఎన్టీఆర్: మహానాయకుడు'గా ఎన్టీఆర్ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.‌ ఓ‌ తరం ప్రేక్షకులను అలరించిన కథానాయిక సావిత్రి జీవితం ఆధారంగా 'మహానటి' బయోపిక్ వచ్చింది.‌ మరి మాస్ మహారాజా 

రవితేజ జీవితాన్ని తెరపైకి తీసుకు వస్తారా?
రవితేజ బయోపిక్...‌‌ సిద్దు ఇంట్రెస్ట్! మాస్ మహారాజా రవితేజ జీవితం ఆధారంగా బయోపిక్ చేయాలని ఉందని స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తన మనసులో కోరికను బయట పెట్టారు. అది కూడా రవితేజ ముందు! 

సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటించిన 'తెలుసు కదా' సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రవితేజ నటించిన తాజా సినిమా 'మాస్ జాతర' అక్టోబర్ 31 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు హీరోలు కలిసి సరదాగా సినిమా విశేషాలు ఇతరత్రా కబుర్లు చెప్పుకున్నారు. ఆ సమయంలో బయోపిక్ ప్రస్తావన వచ్చింది.

Also Read: చిరంజీవితో అటువంటి హాలీవుడ్ సినిమా చేయాలని... మేనల్లుడు సాయి దుర్గా తేజ్ కోరిక

''కృష్ణ అండ్ హిజ్ లీల' సినిమా చేసిన తర్వాత ‌ మీ బయోపిక్ చేయాలని రెండు నెలలు ట్రై చేశా. కానీ కుదరలేదు'' అని సిద్ధు జొన్నలగడ్డ చెప్పారు. అంతే కాదు 'మీరు ఓపెన్ అయితే భవిష్యత్తులో చేస్తాను' అని తన ఆశని వ్యక్తం చేశారు. ''బేసిక్ గా బయోపిక్ అంటే అన్ని పాజిటివ్ విషయాలు చెప్తారు. అలా కాకుండా నెగటివ్స్ కూడా ఉండాలి'' అని రవితేజ అన్నారు. ''మీరు కూర్చుని మనసులో ఉన్న మాటలు చెబితే మేము ట్రై చేస్తాం'' అని సిద్దు జొన్నలగడ్డ చెప్పగా... ''చూద్దాం! ఏమవుతుందో? నేను కూడా ఒకరి బయోపిక్ చేయాలని అనుకున్నాను. కానీ అతను ఎవరు అనేది ఇప్పుడు చెప్పను'' అని రవితేజ వివరించారు. అయితే 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్' సినిమా చేయమని సిద్ధూకు సూచించారు రవితేజ.

రవితేజ సిద్ధు జొన్నలగడ్డ మధ్య సంభాషణలలో 'జాక్' ఫ్లాప్ గురించి కూడా వచ్చింది. ఆ సమయంలో సినిమా పరాజయం పాలైతే ఆ బాధ్యత తాను తీసుకుంటానని రవితేజ చెప్పారు. హిట్ అయితే అందరిదీ అన్నారు. తనకు భయం లేదన్నారు. అయితే 'జాక్' చేసే సమయంలో ఐడియా బాగున్నప్పటికీ షూటింగ్ సమయంలో మనసులో ఎక్కడో చిన్నపాటి భయం మొదలైందని సిద్దు అన్నారు.

Also Read: కాంట్రవర్షియల్ క్వశ్చన్‌పై ఫీమేల్ జర్నలిస్ట్‌కు కిరణ్ అబ్బవరం క్లాస్‌... తప్పు, మంచిది కాదు!

టాప్ హెడ్ లైన్స్

Dorothy OTT : ఓటీటీలోకి కీర్తి సురేశ్ బోల్డ్ మూవీ - ఎప్పుడు, ఎందులో, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కీర్తి సురేశ్ బోల్డ్ మూవీ - ఎప్పుడు, ఎందులో, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Garividi Lakshmi Review - 'గరివిడి లక్ష్మి' రివ్యూ: ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి బయోపిక్... సినిమా ఎలా ఉందంటే?
'గరివిడి లక్ష్మి' రివ్యూ: ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి బయోపిక్... సినిమా ఎలా ఉందంటే?
Sunday OTT Movies : సండే టాప్ 10 ఓటీటీ మూవీస్ - యూత్‌ను అట్రాక్ట్ చేసే రొమాంటిక్ డ్రామా సిరీస్... ఇవి డోంట్ మిస్
సండే టాప్ 10 ఓటీటీ మూవీస్ - యూత్‌ను అట్రాక్ట్ చేసే రొమాంటిక్ డ్రామా సిరీస్... ఇవి డోంట్ మిస్
AK47 Second Single: అక్టోబర్ 19న రెండో సాంగ్... ఆదర్శ కుటుంబం విడుదలపై సస్పెన్స్‌కు ఫుల్ స్టాప్
అక్టోబర్ 19న రెండో సాంగ్... ఆదర్శ కుటుంబం విడుదలపై సస్పెన్స్‌కు ఫుల్ స్టాప్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget