అన్వేషించండి

Ram Gopal Varma: ఆర్జీవీకి సుచిత్రా కృష్ణమూర్తి పెళ్లి ప్రపోజల్- వర్మ రియాక్షన్ ఏంటో తెలుసా?

రామ్ గోపాల్ వర్మను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ఒకానొక సందర్భంలో సుచిత్ర కృష్ణమూర్తి చెప్పారు. ఆమె మాటలను విని ఆర్జీవీ తన ఆఫీస్ కు పిలిచారని చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందో తాజాగా వివరించారు.

ప్రముఖ నిర్మాత, దర్శకుడు శేఖర్ కపూర్ మాజీ భార్య, సుచిత్రా కృష్ణమూర్తి (Suchitra Krishnamoorthi) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, ఎదురైన అవమానాలు, సహా పలు విషయాలను వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) గురించి పలు కీలక విషయాలను వెల్లడించారు. ఒకనొక సందర్భంలో తనతో జరిగిన ఒక హాస్య సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆమె జోక్ గా చెప్పిన మాటను ఆర్జీవీ చాలా సీరియస్ గా తీసుకున్నట్లు వివరించారు.

ఆర్జీవీ ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు!

సుచిత్ర కృష్ణమూర్తి, ఆర్జీవీ కలిసి ‘మై వైఫ్స్ మర్డర్‘ తో పాటు ‘రన్‘ చిత్రాలకు కలిసి పని చేశారు. ఆ తర్వాత సుచిత్ర తన ఆత్మకథ డ్రామా క్వీన్‌లో  “నన్ను పెళ్లి చేసుకుంటావా?” అని RGVకి ఒక సందేశాన్ని పంపినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. ఆమె తన పుస్తకంలో ఇది ఒక జోక్ అని రాయలేదు. ఈ విషయాన్ని RGV సీరియస్ గా తీసుకున్నట్లు సుచిత్ర వివరించారు. వెంటనే ఆమెను తన ఆఫీస్ కు పిలిపించినట్లు వెల్లడించారు. “అతడు నా కామెంట్స్ ను చాలా సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే తన ఆఫీసుకు పిలిచారు. నేను చాలా భయంకరమైన వ్యక్తిని ఇవన్నీ ఆలోచించకూడదు అని చెప్పారు. 'రాము, ఇది ఒక జోక్' అని చెప్పాను. అతడు దానిని సీరియస్‌గా తీసుకున్నాడు" అని చెప్పుకొచ్చారు. రామ్ గోపాల్ వర్మను పెళ్లి చేసుకోవడం గురించి ఎవరైనా సీరియస్‌గా ఉంటారా? అని నవ్వారు.   

ఆర్జీవీ మహిళలను ఎలా చూస్తారంటే?

పనిలో పనిగా ఆర్జీవీ మహిళలను ఎలా చూస్తారో అనే విషయాన్ని కూడా వెల్లడించారు సుచిత్ర.  అతడు మహిళలను కేవలం శృంగారం కోసం మాత్రమే ఉపయోగిస్తాడు. వారి శరీరాన్ని మాత్రమే ఇష్టపడతాడు. వారి మెదడును ఇష్టపడడు. నా అభిప్రాయం ప్రకారం, స్త్రీలు కనిపించాలి. వినకూడదు అనుకుంటాడు” అని చెప్పుకొచ్చారు.   

నటిగా, గాయనిగా మంచి గుర్తింపు

మలయాళ చిత్రం 'కిలుక్కింపెట్టి'తో జయరామ్‌ సరసన హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సుచిత్రా కృష్ణమూర్తి. ఆ తర్వాత తమిళ చిత్రం 'శివరంజని'లో టైటిల్‌ రోల్‌ పోషించి అందరినీ ఆకట్టుకుంది. తర్వాత షారుక్ ఖాన్ ‘కభీ హా కభీ నా’, ‘జజ్‌బాత్‌ ఆగ్‌’, ‘రోమియో అక్బర్ వాల్టర్‌’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. సుచిత్రా కృష్ణమూర్తి నటిగానే కాకుండా గాయనీగా కూడా పేరు తెచ్చుకుంది. చాలా గ్యాప్ తర్వాత  'భూల్‌ భులయా 2', 'గిల్టీ మైండ్స్‌' వెబ్‌ సిరీస్‌లో నటించింది.

Also Read : యాసిడ్ దాడి బాధితురాలికి బ్యాంకులో చేదు అనుభవం, షారుఖ్ సాయం కోరుతూ ట్వీట్

ప్రీతి జింటాను ఎప్పటికీ క్షమించను!

చిత్ర పరిశ్రమలో నటిగా, గాయనిగా పనిచేసిన సుచిత్ర, దర్శకుడు శేఖర్ కపూర్‌ను 1999లో పెళ్లి చేసుకున్నారు. 2007లో విడాకులు తీసుకున్నారు. వీరి  వివాహ బంధం చెడిపోవడానికి కారణం నటి ప్రీతి జింటా అని అప్పట్లో వార్తలు వినిపించాయి. శేఖర్, ప్రీతి మధ్య ఎఫైర్ ఉందని పుకార్లు వచ్చాయి. అయితే, తాజా ఇంటర్వ్యూలో తమ విడాకుల సమయంలో ప్రీతి తనపై చేసిన వ్యాఖ్యలను ఎప్పటికీ క్షమించనని చెప్పింది.

Read Also: యాసిడ్ దాడి బాధితురాలికి బ్యాంకులో చేదు అనుభవం, షారుఖ్ సాయం కోరుతూ ట్వీట్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : అమాయకులను చంపేసే సైకో కిల్లర్ - టాప్ ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్... ఎందులో చూడొచ్చంటే?
అమాయకులను చంపేసే సైకో కిల్లర్ - టాప్ ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్... ఎందులో చూడొచ్చంటే?
Romantic Drama OTT : ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Horror Thriller OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
Irumudi Day 2 Collections : ఇరుముడి రెండు రోజుల కలెక్షన్స్ - 50 కోట్లకు చేరువలో మాస్ మహారాజ మూవీ... గత పదేళ్లలో రేర్ ఫీట్
ఇరుముడి రెండు రోజుల కలెక్షన్స్ - 50 కోట్లకు చేరువలో మాస్ మహారాజ మూవీ... గత పదేళ్లలో రేర్ ఫీట్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Toxic Pre Release Event : టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Horror Thriller OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
Embed widget