అన్వేషించండి

Peddi Massa Massa Song : ఆవేశానికి అరుపు దేనికి... చరుపు మట్టుకే చాలుగా - పెద్ది మస్సా మస్సా సాంగ్ లిరిక్స్

Massa Massa Telugu Song : రామ్ చరణ్ పెద్ది నుంచి మస్సా మస్సా ఇన్‌స్పిరేషనల్ సాంగ్ వచ్చేసింది. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా విశాల్ మిశ్రా పాడారు.

Ram Charan's Peddi Massa Massa Song Telugu Lyrics : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అవెయిటెడ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' నుంచి మరో సాంగ్ వచ్చేసింది. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన సాంగ్స్ ఒక ఎత్తైతే ఈ సాంగ్ మరో ఎత్తు. సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలివేట్ చేసేలా ఉన్న లిరిక్స్ ఇన్‌స్పైర్ కలిగిస్తున్నాయి.

చికిరి చికిరి, రయ్ రయ్ రా రా, హల్లల్లల్లో సాంగ్స్ ట్రెండ్ క్రియేట్ చేస్తుండగా... రీసెంట్ 'మస్సా మస్సా' సాంగ్ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ పవర్ ఫుల్ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా... విశాల్ మిశ్రా పాడారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఇన్‍‌స్పిరేషనల్ లిరిక్స్ ఓసారి చూస్తే...

పల్లవి

ఉలికిపడి ఊగాలా ఉలకైనా నేనురకేస్తాంటే...

అదిరిపడి ఆగాలా పిడుగైనా నేనడుగేస్తే...

కొండరాళ్లే నాపై కండరాలైతే... 

నిప్పువానే నాలో నెత్తుటేరైతే...

భూగోళాన్నే ఆపే సత్తా నా సొత్తే...

విశ్వాన్ని పేల్చే విస్ఫులింగాన్నై....

మస్సా మస్సా మస్సా నాకు నేనే చాలోయ్...

చిక్ చిక్ చకతికి మస్సా నా వెన్నే నా దన్నవ్వాలోయ్...

మస్సా మస్సా మస్సా నా దన్నే నా రొమ్మవ్వాలోయ్... రాటు దేలాలోయ్.....

చరణం 1

నిలువెల్లా నాపై చెమటే మండుతుంది నాకై ముడిచమురై...

సెగ వల్లా ఆపై మనసే బుస కొడుతుందోయే బడబాగ్నై...

ఆవేశానికి అరుపు దేనికి... చరుపు మట్టుకే చాలుగా...

ఆక్రోశానికి అణచివేతకి చివరి మలుపిక చూపగా...

ఒక్కో పట్టు ఒక్కొక్క మెట్టుగా ఎక్కేటట్టు నా పట్టు పట్టానా...

ఏ కష్టాలైనా నా పాదాల కింద...

నేనొక  తిట్టు ఒక్కొక్క బొట్టులాగా ఎదిగేటట్టు నేనొట్టు పెట్టానా...

నాకు ఏ రోజున నీరాజనం పట్టేదారుందా... నా కట్టే కాలేలోగా...

మస్సా మస్సా మస్సా నాకు నేనే చాలోయ్...

చిక్ చిక్ చకతికి మస్సా నా వెన్నే నా దన్నవ్వాలోయ్...

మస్సా మస్సా మస్సా నా దన్నే నా రొమ్మవ్వాలోయ్... రాటు దేలాలోయ్...

పెద్ది పెద్ది పెద్ది పెద్ది పెద్ది పెద్ది.....

Also Read : Kattalan Review - 'కాటాలన్' రివ్యూ: పుష్ప లాంటి కథ... ఏనుగు దంతాల స్మగ్లింగ్... మలయాళీ యాక్షన్ ఫిల్మ్ హిట్టా? ఫట్టా?

రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్‌తో అంచనాలు పదింతలయ్యాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ ప్లాన్ చేయగా... ఇప్పటికే భోపాల్, ముంబై, బెంగుళూరులో ప్రమోషన్స్ పూర్తయ్యాయి. గురువారం ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించింది మూవీ టీం. ఇక హైదరాబాద్‌లో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

పెద్ది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటూ దివ్యేందు శర్మ అన్నారు. కేవలం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ మాత్రమే కాదని... చరణ్, జాన్వీలది లవ్ స్టోరీ అయితే మరో లవ్ స్టోరీ కూడా ఉందని చెప్పారు. తనకు, చరణ్‌కు మధ్య కూడా లవ్ స్టోరీ ఉంటుందని అది చాలా టాక్సిక్ అని అన్నారు. చరణ్, జాన్వీ, దివ్యేందు శర్మలతో పాటు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బొమన్ ఇరానీ, జగపతిబాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. జూన్ 4న వరల్డ్ వైడ్‌గా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read : Blast Zone Review - 'బ్లాస్ట్ జోన్' రివ్యూ: యాక్షన్ కింగ్ అర్జున్ లేటెస్ట్ థ్రిల్లర్ - సినిమా ఎలా ఉందంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Nandamuri Mokshagna: ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget