అన్వేషించండి

Game Changer Leaked Video: 'గేమ్‌ ఛేంజర్‌' నుంచి మరో లీక్‌ - చరణ్‌ కొత్త లుక్‌ చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్‌, వీడియో వైరల్

Ram Charan:'గేమ్‌ ఛేంజర్‌' మూవీ నుంచి మరో లీక్‌ వచ్చింది. ఈ తాజా బయటకు ఈ వీడియోలో రామ్‌ చరణ్‌ లుక్‌ బాగా ఆకట్టుకుంటుంది.

Game Changer Latest Leaked Video: మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం 'గేమ్‌ ఛేంజర్‌' మూవీతో బిజీగా ఉన్నాడు.  డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వం ఈ మూవీ భారీ బజ్‌ నెలకొంది. ఏడాది క్రితమే సెట్స్‌పైకి వచ్చిన  ఈ మూవీ చిత్రీకరణ స్లో స్లోగా ముందుకు వెళుతుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి పాన్‌ ఇండియా బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత చరణ్‌ నటిస్తున్న సినిమాపై అభిమానులకలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మెగా హీరో సినిమా అన్నాక ఫ్యాన్స్‌ అంతా అప్‌డేట్‌ నుంచే రచ్చ రచ్చ చేస్తారు. కానీ శంకర్‌ మెగా అభిమానులకు ఆ చాన్స్‌ ఇవ్వడం లేదు.

మూవీ షూటింగ్‌ మొదలై ఏడాదిపైనే అవుతున్నా ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ తప్ప మూవీ నుంచి ఇంతవరకు ఎలాంటి అప్‌డేట్‌ లేదు. అంతేకాదు మూవీ రిలీజ్‌పై ఇంకా క్లారిటీ కూడా లేదు. దీంతో ఈ మూవీ అప్‌డేట్‌, రిలీజ్‌ డేట్‌ కోసం మెగా ఫ్యాన్స్‌ అంత ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే 'గేమ్‌ ఛేంజర్‌'ను మొదటి నుంచి లీక్స్ వెంటాడుతున్న సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన ఈస్ట్‌ గోదావరి జిల్లా షూటింగ్‌ లోకేషన్స్‌ వరుసగా లీక్స్‌ వచ్చాయి. ఆ షెడ్యూల్లోని చరణ్‌, అంజలి లుక్స్‌ బయటకు వచ్చాయి. అంతేకాదు షూటింగ్‌లో భాగంగా చరణ్‌ పంచకట్టులో సైకిల్‌ తొక్కుతున్న వీడియో బయటకు వచ్చింది. అంజలి లుక్‌ కూడా లీకైంది.

ఆమె సింపుల్‌ చీరలో విలేజ్‌ మహిళాగా కనిపించింది. అయితే ఇది సీనియర్ రామ్‌ చరణ్‌ లుక్‌ అని అంతా అంచనాలు వేసుకున్నారు. నెల క్రితం కూడా మూవీ సెట్స్‌ ఓ వీడియో బయటకు వచ్చింది. ఇప్పుడు తాజాగా మరో వీడియో లీక్‌ అయ్యింది. ఇందులో చరణ్‌ ఫార్మల్‌ లుక్‌లో కనిపించారు.  క్లీన్‌ షేవ్‌, ఫార్మల్‌ షర్ట్‌, ప్యాంటూ, ఫార్మల్‌ షూతో క్లీన్‌ లుక్‌లో కనిపించాడు. ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నంలో ఆర్కే బీచ్‌ వద్ద జరిగిన షూటింగ్‌ లోకేషన్‌ నుంచి ఈ వీడియో బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో చరణ్‌ లుక్‌ మాత్రమే కాదు హీరోయిన్‌ కియారా అద్వానీ లుక్‌ కూడా కనిపించింది. అంతేకాదు ఇందులోని ఇతర పాత్రలు కూడా ఉన్నాయి. చూస్తుంటే ఇది సినిమాలోని పోలిటికల్‌ మీటింగ్‌లా ఉంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by mana_Visakhapatnam (@mana_visakhapatnam)

Also Read: 'హనుమాన్‌' ఓటీటీ అప్‌డేట్‌పై ఫ్యాన్స్‌ ఫైర్ - స్ట్రీమింగ్‌ ఆలస్యంపై వివరణ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ

ఇందులో పొలిటిషియన్‌ పాత్రలు స్టేజ్‌పై కూర్చుకుని ఉండగా.. చరణ్‌ ఆఫీసర్‌ లుక్‌లో అక్కడ నిలబడి ఉన్నాడు. చరణ్‌ అవుట్‌ ఫిట్‌, లుక్‌ మొత్తం ప్రభుత్వ అధికారికలా ఉంది. అంటే గేమ్‌ ఛేంజర్‌లో చరణ్‌ లుక్‌ ఇదేనని తేలిపోయింది. మరి రిలీజ్‌కు ముందే రామ్‌ చరన్‌ లుక్‌ ఇలా బయటకు రావడం మూవీ టీంకు ఇది షాక్‌ అనే చెప్పాలి. ఏదేమైనా ఈ లీక్‌తో మెగా ఫ్యాన్స్‌ మాత్రం ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. గేమ్‌ ఛేంజర్‌ తమ హీరో ఇలా ఆఫీసర్‌గా డిగ్నిటి లుక్‌లో ఉన్నాడంటూ తెగ మురిసిపోతున్నారు. ప్రస్తుతం చరణ్‌ లుక్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. దీంతో నెటిజన్లంతా ఈ మెగా హీరో లుక్‌ గురించే చర్చించుకుంటున్నారు. కాగా గేమఛేంజర్‌ మూవీని టాలీవుడ్‌ అగ్ర నిర్మాత దిల్‌ రాజు భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
Visa Fee Reductions : చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్.. వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్ - వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
SSMB29: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
Big Blow For Australia: ఆస్ట్రేలియాకు భారీ షాక్, ఐదో టెస్టుకు గాయంతో స్టార్ ప్లేయర్ దూరం! సిరీస్ సమమైతే ట్రోఫీ భారత్ వశం
ఆస్ట్రేలియాకు భారీ షాక్, ఐదో టెస్టుకు గాయంతో స్టార్ ప్లేయర్ దూరం! సిరీస్ సమమైతే ట్రోఫీ భారత్ వశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియోఅమెరికాలో తెలుగు యూత్ పాడు పని! కేటీఆర్, బండి సంజయ్‌ అనుచరులేనా?Fishing in Yanam | చేపలు పట్టడంలో ఇదో కొత్త పంథాLorry Rushed in to Xerox Shop | విశాఖలో ప్రమాదం..జిరాక్సు షాపులోకి దూసుకెళ్లిన లారీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
Visa Fee Reductions : చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్.. వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్ - వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
SSMB29: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
Big Blow For Australia: ఆస్ట్రేలియాకు భారీ షాక్, ఐదో టెస్టుకు గాయంతో స్టార్ ప్లేయర్ దూరం! సిరీస్ సమమైతే ట్రోఫీ భారత్ వశం
ఆస్ట్రేలియాకు భారీ షాక్, ఐదో టెస్టుకు గాయంతో స్టార్ ప్లేయర్ దూరం! సిరీస్ సమమైతే ట్రోఫీ భారత్ వశం
New Year 2025: న్యూ ఇయర్ సందర్భంగా అమాంతం పెరిగిన కండోమ్ ఆర్డర్స్, ఇండియన్స్ ఇంకా ఏమేం కొన్నారంటే!
న్యూ ఇయర్ సందర్భంగా అమాంతం పెరిగిన కండోమ్ ఆర్డర్స్, ఇండియన్స్ ఇంకా ఏమేం కొన్నారంటే!
Hyderabad Drunk And Drive Cases: మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
First Flight Experience : మొదటిసారి విమానంలో ప్రయాణిస్తుంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే.. ఆ విషయం అస్సలు మరచిపోకండి
మొదటిసారి విమానంలో ప్రయాణిస్తుంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే.. ఆ విషయం అస్సలు మరచిపోకండి
AP Govt Good News ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం డబుల్ బొనాంజా! - గురువారం ప్రకటించే అవకాశం
ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం డబుల్ బొనాంజా! - గురువారం ప్రకటించే అవకాశం
Embed widget