అన్వేషించండి

Ram Charan: రామ్ చరణ్ కొత్త సినిమా RC16 టైటిల్ మార్చే ఆలోచనే లేదు - అదే ఫిక్స్!

RC 16 Title: రామ్ చరణ్ హీరోగా 'ఉప్పెన' ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా టైటిల్ కన్ఫర్మ్ చేశారని ఫిల్మ్ నగర్ టాక్. మరో టైటిల్ వైపు చూసే ఆలోచన లేదట.

Ram Charan New Movie Name 2025: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా సానా బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా ఫిల్మ్ రూపొందుతోంది. చరణ్ 16వ సినిమా కావడంతో దీనిని RC 16 అంటున్నారు. అది వర్కింగ్ టైటిల్. ఒరిజినల్ టైటిల్ కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే... ఇప్పుడు ఆ టైటిల్ మార్చే ఆలోచనలో వున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందులో నిజం లేదని యూనిట్ వర్గాల టాక్. అసలు, రామ్ చరణ్ సినిమా టైటిల్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే... 

పెద్ది... అవును, సినిమా టైటిల్ ఇదే!
రామ్ చరణ్, బుచ్చి బాబు సానా సినిమాకు 'పెద్ది' టైటిల్ ఖరారు చేశారు. ఆ వార్త సినిమా ప్రారంభం కంటే ముందు ఆ టైటిల్ (RC 16 titled Peddi) కన్ఫర్మ్ చేశారని బయటకు వచ్చింది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సినిమాకు ఆ టైటిల్ అయితే చాలా చక్కగా సూట్ అవుతుందని భావించారు. అయితే... గ్లోబల్ లెవల్‌లో చరణ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని టైటిల్ మార్చే అవకాశాలు వున్నట్టు ప్రచారం జరిగింది. ఆ వార్తల్లో నిజం లేదని యూనిట్ సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. టైటిల్ మార్చే ప్రసక్తి లేదని కన్ఫర్మ్ చేశాయి. సో... ఫ్యాన్స్ 'పెద్ది'కి ఫిక్స్ అయిపోండి.

Also Read: బికినీలో రామ్ చరణ్ హీరోయిన్ అందాల విందు... బాబోయ్ ఇప్పుడు హాట్ కంటే పెద్ద పదం వెతకలేమో, ఈ హీరోయిన్ మీకు తెలుసా?


రామ్ చరణ్ జోడీగా జాన్వీ... రెహమాన్ మ్యూజిక్!
RC 16 Movie Cast And Crew: రామ్ చరణ్, బుచ్చిబాబు చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంక‌ట స‌తీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో రూపొందుతోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ర‌త్న‌వేలు, కళా దర్శకత్వం: అవినాష్ కొల్ల‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత:  వి.వై. ప్ర‌వీణ్ కుమార్‌, యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ: సుప్రీమ్ సుంద‌ర్‌, పాట‌లు: ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్ర‌బోస్‌ - అనంత శ్రీరామ్‌ - బాలాజీ, కూర్పు: ఆంటోని రూబెన్‌.

Also Readప్రణీత్ హనుమంతు ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? ఏయే సినిమాల్లో నటించాడు?


'పెద్ది' కంటే ముందు 'గేమ్ ఛేంజర్'తో ప్రేక్షకుల ముందుకు!
త్వరలో 'పెద్ది' చిత్రీకరణ ప్రారంభించడానికి రామ్ చరణ్ రెడీ అవుతున్నారు. ఆ సినిమా కంటే ముందు ఆయన 'గేమ్ ఛేంజర్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శంకర్ దర్శకత్వంలో 'దిల్' రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఆ సినిమాలో చరణ్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. మరో పది పదిహేను రోజులు చిత్రీకరణ చేస్తే సినిమా కూడా పూర్తి అవుతుందని దర్శకుడు తెలిపారు. ఆ తర్వాత విడుదల తేదీ అనౌన్స్ చేస్తామని చెప్పారు. మరి, ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేదంటే 2025కు వెళుతుందా? అనేది చూడాలి. 'ఇండియన్ 2' జూలై 12న విడుదల అవుతున్నా... ఇంకా మూడో పార్ట్ విడుదల కావాల్సి ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget