అన్వేషించండి
Amy Jackson: బికినీలో బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ - హాట్ కంటే పెద్ద పదం వెతకలేమో!
Amy Jackson New Look: ఆమీ జాక్సన్ కొత్త లుక్ చూశారా? చూస్తే హాట్ కంటే పెద్ద పదం వెతకలేమో! స్విమింగ్ పూల్ దగ్గర ఆవిడ బికినీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరూ చూడండి.
అమీ జాక్సన్ లేటెస్ట్ బికినీ ఫోటోలు (Image Courtesy: iamamyjackson / Instagram)
1/6

ఫోటోలో ఉన్న హాట్ లేడీని గుర్తు పట్టారా? లాంగ్ షాట్ పిక్ కాబట్టి గుర్తు పట్టడం కొంచెం కష్టమే. తెలుగు ప్రేక్షకులకు సైతం బాగా తెలిసిన బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ ఆవిడ. లేటెస్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆవిడ ఫోటోలు ఒక్కసారి చూడండి. (Image Courtesy: iamamyjackson / Instagram)
2/6

స్టైలిష్, మోడ్రన్ డ్రస్సుల్లో హాట్ హాట్ ఫోటోషూట్స్ చెయ్యడం అమీకి కొత్త ఏమీ కాదు. కానీ, ఈసారి ఆవిడ మరింత మోడ్రన్ లుక్కులో నెటిజన్స్ ముందుకు వచ్చారు. (Image Courtesy: iamamyjackson / Instagram)
Published at : 11 Jul 2024 08:38 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















