అన్వేషించండి

Rakasa Collection : రాకాస సూపర్ కలెక్షన్స్ - ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిందిగా...

Rakasa Box Office : లేటెస్ట్ హారర్ కామెడీ రాకాస బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఫస్ట్ వీకెండ్ సూపర్ కలెక్షన్స్‌తో మూడు రోజుల్లోనే రూ.15 కోట్ల క్లబ్‌లో చేరింది.

Sangeeth Sobhan's Rakasa Box Office First Weekend Collection : యంగ్ హీరో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన రీసెంట్ హారర్ కామెడీ రాకాస బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ వీకెండ్ అదరగొట్టింది. పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోన్న మూవీ 3 రోజుల్లోనే 15 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది.

వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?

ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాగా మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.15.80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ మేరకు మూవీ టీం అఫీషియల్‌గా అనౌన్స్‌ చేసింది. ప్రీయియర్లతో పాటు మంచి ఓపెనింగ్స్ సాధించిన మూవీ అదే జోష్ కంటిన్యూ చేస్తోంది. ఫస్ట్ డే రూ.5.6 కోట్లు కలెక్ట్ చేయగా.. రెండో రోజు రూ.4.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఇక మూడో రోజు రూ.5.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇండియావ్యాప్తంగా రూ.7.92 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు సమచారం. అటు ఓవర్సీస్‌లోనూ $284K (దాదాపు రూ.2.64 కోట్లు) కలెక్షన్స్‌తో సత్తా చాటింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pinkelephantpictures (@pinkelephantpictures)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @atharvanabhadrakalipictures

Also Read : డెకాయిట్ బ్యూటీ ఫోటోస్ వైరల్ - బాలీవుడ్ To టాలీవుడ్... అసలెవరీ జైన్ మేరీ ఖాన్?

ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించగా... సంగీత్, నయన్‌లతో పాటు గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, అన్నపూర్ణ, అమన్, అనూప్ సింగ్ ఠాకూర్, జబర్దస్త్ ఫేం రోహిణి, వాసు ఇంటూరి, నైంటీస్ ఫేం రోహన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్  కుమార్ బన్సల్‌తో కలిసి నిహారిక కొణిదెల నిర్మించారు.

స్టోరీ ఏంటంటే?

అనగనగా ఓ ఊరి కోటలో రాక్షసుడు. వందేళ్లకోసారి నిద్ర లేస్తాడు. రాక్షసుడి నుంచి మూడు హెచ్చరిక వచ్చిన తర్వాత గ్రామస్థులంతా కలిసి ఓ వ్యక్తిని సెలక్ట్ చేసి కోటలోకి రాక్షసుడికి ఆహారంగా పంపుతారు. అలా చేయకుంటే ఊరు నాశనం అవుతుందని గ్రామస్థుల నమ్మకం. మరోవైపు, వీరబాబు అలియాస్ వీరు (సంగీత్ శోభన్) తన లవర్ కోసం అమెరికా నుంచి ఊరికి వస్తాడు. అయితే, అప్పటికే ఆమె పెళ్లి ఫిక్స్ అయ్యిందని తెలిసి తన ఫ్రెండ్ బాలు (గెటప్ శ్రీను)తో కలిసి అది చెడగొట్టేందుకు ప్లాన్ చేస్తుంటాడు.

అలా తన చిన్న నాటి ఫ్రెండ్ సుబ్బలక్ష్మి (నయన్ సారిక)లను కలుస్తాడు. వీరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే, ఊహించని విధంగా కోటలో రాక్షసునికి ఆహారంగా వీరును ఎంపిక చేస్తారు గ్రామస్థులు. ఆ తర్వాత ఏం జరిగింది? తమ ఫ్రెండ్‌ను కాపాడుకునేందుకు బాలు, సుబ్బలక్ష్మి ఏం చేశారు? అసలు వీరూ ఆ రాక్షసుడి బారి నుంచి ఎలా బయటపడ్డాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
Embed widget