అన్వేషించండి

Meera Chopra Marriage : పెళ్లి పీటలు ఎక్కబోతున్న 'వాన' హీరోయిన్‌ - మార్చిలోనే పెళ్లి, ఎప్పుడు.. ఎక్కడంటే?

Meera Chopra : బాలీవుడ్ హీరోయిన్ మీరా చోప్రా మార్చిలో పెళ్లి చేసుకోబోతోంది. రాజస్థాన్లో ఈమె వివాహం జరగనుంది.

Priyanka Chopra Cousin Meera Chopra Marriage in March : ప్రియాంక చోప్రా కజిన్, బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక త్వరలోనే ప్రియాంక చోప్రా మరో కజిన్ కూడా పెళ్లికి రెడీ అవుతోంది. ఆమె మరెవరో కాదు ఒకప్పటి తెలుగు హీరోయిన్ మీరా చోప్రా. ఈమె పేరు తెలియకపోవచ్చు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'బంగారం' సినిమా హీరోయిన్ అంటే అందరూ గుర్తుపట్టేస్తారు. ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది..

అవును.. నేను పెళ్లి చేసుకోబోతున్నాను

మీరా చోప్రా ఇటీవల ఓ మీడియా ఇంటరాక్షన్ లో తన పెళ్లి గురించి ఓపెన్ అవుతూ.." అవును. నిజమే.. నేను పెళ్లి చేసుకుంటున్నాను.. 2024 ఫిబ్రవరి నెలాఖరున పెళ్లి జరగనుంది. అందుకు సంబంధించిన సన్నాహాల్లో నా కుటుంబ సభ్యులు చురుగ్గా నిమగ్నమయ్యారు. వేడుక‌ను మా కుటుంబీకులే నిర్వహిస్తున్నారు.. ఈ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. రాజస్థాన్‌లో కేవలం 150 మంది అతిథులు మాత్రమే హాజ‌ర‌వుతున్నారు'' అని మీరా చెప్పారు.

రాజస్థాన్ లో మీరా చోప్రా పెళ్లి

మీరా చోప్రా తాజాగా తన పెళ్లికి సంబంధించిన వివరాలను తెలిపింది." నేను మార్చిలో పెళ్లి చేసుకోబోతున్నాయి. ఇప్పటికే పెళ్లి పనులు జరుగుతున్నాయి. డిస్టినేషన్ కూడా ఫైనల్ చేశాం. త్వరలోనే కంప్లీట్ డీటెయిల్స్ మీతో పంచుకుంటాను. పెళ్లి మాత్రం రాజస్థాన్ లో" అంటూ పేర్కొంది. అంతేకాకుండా.." ముంబైలో ఉన్న నా ఫ్రెండ్స్ అందరినీ అక్కడికి పిలుస్తాను. నాకు క్లాసికల్ హిందూ వెడ్డింగ్ కావాలి. ఎందుకంటే ప్రస్తుతం హిందూ సాంప్రదాయంలోనే పెళ్లి చేసుకోవడం సరైన మార్గం. మా కజిన్ ప్రియాంక, నిక్ లను పెళ్లికి ఆహ్వానిస్తాను.. వాళ్ళు ఖాళీగా ఉంటే కచ్చితంగా వస్తారు" అని చెప్పింది.

తమిళ సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం

మీరా చోప్రా 2005 లో ' అన్బే ఆరోయిరె' అనే తమిళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత తమిళం తో పాటు హిందీ, తెలుగు భాషల్లో నటించింది. 2016లో '1920: లండన్' చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత 'గ్యాంగ్ ఆఫ్ గోస్ట్స్', 'సెక్షన్ 375'లో సినిమాల్లో కనిపించింది. అంతే కాకుండా టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్ సరసన 'బంగారం, నితిన్ తో 'మారో' కోలీవుడ్ హీరో విజయ్ రాయ్ సరసన 'వాన' వంటి సినిమాల్లో నటించింది. తెలుగులో 'వాన', 'బంగారం' సినిమాలతో హీరోయిన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ కే పరిమితమైంది. ప్రస్తుతం హిందీలో ఈ హీరోయిన్ నటించిన 'సఫేద్‌' అనే సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సందీప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అభయ్ వర్మ, బర్ఖా బిష్త్, జమీల్ ఖాన్, ఛాయా కదమ్ త‌దిత‌రులు నటించారు.

Also Read : ప్రభాస్‌కు షాకిచ్చిన హాలీవుడ్ - ‘కల్కి 2928 AD’కి ఆ సమస్య తప్పదా?

టాప్ హెడ్ లైన్స్

Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Veda Jalandhar: ఆ రెండూ రిలీజ్ కాలేదు... కట్ చేస్తే 'తిమ్మరాజు పల్లి'తో హిట్... ఇప్పుడు 'అమీర్ లోగ్'తో!
ఆ రెండూ రిలీజ్ కాలేదు... కట్ చేస్తే 'తిమ్మరాజు పల్లి'తో హిట్... ఇప్పుడు 'అమీర్ లోగ్'తో!
Anupama Parameswaran : అనుపమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే - పర్సనల్ లైఫ్ కామెంట్స్‌పై హీరోయిన్ అదితి శంకర్ రియాక్షన్
అనుపమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే - పర్సనల్ లైఫ్ కామెంట్స్‌పై హీరోయిన్ అదితి శంకర్ రియాక్షన్
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత - ఐసీయూలో ట్రీట్మెంట్
సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత - ఐసీయూలో ట్రీట్మెంట్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Embed widget